Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Devara: ఆ ఐదుగురి కెరీర్లను డిసైడ్ చేయనున్న దేవర.. ఎవరెవరంటే?

Devara: ఆ ఐదుగురి కెరీర్లను డిసైడ్ చేయనున్న దేవర.. ఎవరెవరంటే?

  • September 14, 2024 / 01:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara: ఆ ఐదుగురి కెరీర్లను డిసైడ్ చేయనున్న దేవర.. ఎవరెవరంటే?

జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR)  దేవర (Devara) మూవీ విడుదలకు సమయం దగ్గర పడుతుండగా దేవర సినిమా హిట్టవ్వడం యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ కు ఎంతో ముఖ్యం కాగా ఎన్టీఆర్ కంటే మరో ఐదుగురికి ఈ సినిమా సక్సెస్ సాధించడం మరింత కీలకం అని చెప్పవచ్చు. ఈ సినిమాను యువసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అటు మిక్కిలినేని సుధాకర్ (Sudhakar Mikkilineni)  ఇటు కళ్యాణ్ రామ్ (Nandamuri Kalyan Ram) లకు నిర్మాతగా ఈ సినిమా సక్సెస్ సాధించడం ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Devara

డైరెక్టర్ కొరటాల శివ (Koratala Siva)  గత సినిమా ఆచార్య ఫ్లాప్ కాగా ఈ డైరెక్టర్ కు సైతం ఈ సినిమా సక్సెస్ సాధించడం కీలకం అని చెప్పవచ్చు. బన్నీ (Allu Arjun) కోసం సిద్ధం చేసిన కథతో కొరటాల శివ ఈ సినిమాను తెరకెక్కించారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ ఉంది. ఈ వార్తలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. కొరటాల శివ ఈ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని సొంతం చేసుకుంటారనే ప్రశ్నకు సంబంధించి జవాబు దొరకాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మత్తు వదలరా 2 సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 భలే ఉన్నాడే సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 తలవన్ సినిమా రివ్యూ & రేటింగ్!

జాన్వీ కపూర్ (Janhvi Kapoor) , సైఫ్ అలీ ఖాన్ (Saif Ali Khan)  సైతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈ సినిమాతో లక్ పరీక్షించుకుంటున్నారు. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే మాత్రమే వీళ్లిద్దరూ టాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ అయ్యే అవకాశం ఉంది. దేవర సినిమా తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా 90 శాతం థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. దేవర మూవీ అన్ని ఏరియాల బిజినెస్ పూర్తైందని తెలుస్తోంది.

దేవర సినిమా హిందీ రిజల్ట్ ఏ విధంగా ఉండనుందో చూడాలి. దేవర హిందీ వెర్షన్ కు పాజిటివ్ టాక్ వస్తే మాత్రం ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు. కరణ్ జోహార్ (Karan Johar) హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేస్తుండటం గమనార్హం. దేవర విడుదలకు ముందే ఎన్నో రికార్డులను సొంతం చేసుకోగా రిలీజ్ తర్వాత సైతం రికార్డులను ఖాతాలో వేసుకోవాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్న పవన్ పొలిటికల్ లైఫ్.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara
  • #Jr Ntr
  • #koratala siva

Also Read

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

related news

Rowdy Janardhana: విజయ్‌ దేవరకొండ మళ్లీ రెండు ముక్కల ఆట ఆడుతున్నాడా? రిస్క్‌ అవుతుందేమో

Janhvi Kapoor: ‘పెద్ది’ అచ్చియమ్మ పాత్రపై తొలిసారి స్పందించిన జాన్వీ కపూర్‌.. ఏమందంటే?

Balayya – Koratala: ఈ సారి బాలయ్య సినిమాలో ఆ డప్పులు వినిపించవు.. కొత్త మ్యూజిక్యు రెడీ

Kayadu Lohar: ‘చుక్క’లు చూపిస్తున్న నెటిజన్లు.. పాత విమర్శలు బయటకు తీసి మరీ..

ఎన్టీఆర్‌ అంటున్నారు.. హృతిక్‌ అంటున్నారు.. బ్లాక్‌బస్టర్‌ డైరక్టర్‌ తర్వాతి సినిమా ఎవరితో?

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

trending news

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

మనోరమా మాక్స్ లో విడుదలైన మొదటి వారంలోనే 15 మిలియన్లకు పైగా వాచ్ టైమ్‌ను సాధించిన ‘ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్’

17 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

Aadarsha Kutumbam AK 47 Collections: 4వ రోజు డౌన్ అయిన ‘ఆదర్శ కుటుంబం’ వసూళ్ళు

1 day ago
Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

Cult Collections: 4వ రోజు మరింతగా డౌన్ అయిన ‘కల్ట్’

1 day ago
Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

2 days ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

2 days ago

latest news

Bhuvan Vikramadithya: డైరెక్టర్ అవ్వమంటే డీవోపీ అయ్యాడు.. టాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ భువన్

13 hours ago
ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

2 days ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version