Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #భైరవం సినిమా రివ్యూ
  • #గద్దర్ అవార్డులు గెలుచుకున్న సినిమాల లిస్ట్..!
  • #పవన్ ఫ్యాన్స్ మనసులు దోచుకున్న శింబు

Filmy Focus » Movie News » Keerthy Suresh: తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు పడుతున్న కీర్తి సురేష్!

Keerthy Suresh: తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు పడుతున్న కీర్తి సురేష్!

  • April 26, 2025 / 04:14 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: తెలుగులో క్రేజీ ప్రాజెక్టులు పడుతున్న కీర్తి సురేష్!

ఒకప్పటి నటి మేనక కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్ (Keerthy Suresh). కెరీర్ ప్రారంభంలో వరుసగా తమిళ, మలయాళ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈమె ‘నేను శైలజ’  (Nenu Sailaja)  సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు తర్వాత ‘నేను లోకల్’ (Nenu Local)  వంటి హిట్లు అందుకుంది. అయితే ‘మహానటి’ తో (Mahanati)  ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిపోయింది కీర్తి. అటు తర్వాతే ఈమె స్థాయి అమాంతం పెరిగిపోయింది. ఓ పక్క స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూనే మరోపక్క విమెన్ సెంట్రిక్ సినిమాల్లో కూడా నటిస్తుంది.

Keerthy Suresh

Keerthy Suresh signed back to back Telugu projects

మధ్యలో ప్లాపులు పలకరించినా కీర్తి సురేష్ డిమాండ్ ఏమీ తగ్గలేదు. ‘సర్కారు వారి పాట’ (Sarkaru Vaari Paata)  ‘బేబీ జాన్’ (Baby John)  వంటి బడా సినిమాల్లో నటిస్తూనే వచ్చింది. అయితే ఇటీవల కీర్తి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రియుడు ఆంటోనీని గత ఏడాది డిసెంబర్లో వివాహం చేసుకుని ఫ్యామిలీ లైఫ్లోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి. సాధారణంగా పెళ్ళైన హీరోయిన్లకి అవకాశాలు పెద్దగా రావు అనే సెంటిమెంట్ జనాల్లో ఉంది. అయితే కీర్తి విషయంలో అలా కాదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 సారంగపాణి జాతకం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 అలప్పుజ జింఖానా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 Thudarum Review in Telugu: తుడరుమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఏకంగా క్రేజీ ఆఫర్స్ అందుకుంటుంది. నితిన్ (Nithin Kumar) హీరోగా వేణు ఎల్దిండి (Venu Yeldandi)  దర్శకత్వంలో ‘ఎల్లమ్మ’ అనే సినిమా రూపొందుతుంది. దిల్ రాజు దీనికి నిర్మాత. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఇందులో మెయిన్ హీరోయిన్ గా కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకున్నారు. ‘దసరా’ (Dasara)  తర్వాత మరోసారి ఈ సినిమాలో పక్కా తెలంగాణ అమ్మాయిగా కీర్తి కనిపించనుంది.

దీని తర్వాత సూర్య (Suriya)  హీరోగా వెంకీ అట్లూరి  (Venky Atluri) దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా దాదాపు ఖరారు అయిపోయింది అని వినికిడి. సో పెళ్లయ్యాక కూడా కీర్తికి ఇలాంటి క్రేజీ ఆఫర్లు వస్తుండటం అంటే చిన్న విషయం కాదు.

రవితేజ ‘మిస్టర్ బచ్చన్’ పై రైటర్ ప్రసన్న కుమార్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #keerthy suresh

Also Read

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన  ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

Thug Life Collections: జస్ట్ ఓకే అనిపించిన ‘థగ్ లైఫ్’ ఓపెనింగ్స్!

related news

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

నితిన్ ఎల్లమ్మ కథ.. ఇది పరిస్థితి!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

Keerthy Suresh: కీర్తి సురేష్ దృష్టి బాలీవుడ్ వైపు మళ్లినట్లుందిగా!

trending news

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Devika & Danny Review in Telugu: దేవిక & డానీ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

6 hours ago
Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

Vishal: హీరో విశాల్ కు షాక్ .. పెద్ద దెబ్బె!

7 hours ago
House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

House Full 5 A & B Review in Telugu: హౌస్ ఫుల్ 5 A & B సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

రోడ్డు ప్రమాదంలో విలన్ తండ్రి కన్నుమూత!

7 hours ago
Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

Bhairavam Collections: ‘భైరవం’… ఇక అన్ని విధాలుగా కష్టమే..!

10 hours ago

latest news

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

Dulquer Salmaan: ‘థగ్ లైఫ్’… దుల్కర్ కి మంచే జరిగింది..!

6 hours ago
పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన  “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

8 hours ago
సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

సంక్రాంతి 2026 పోటీ.. మూడో సినిమా వచ్చింది.. ఇంకా ఎవరొస్తారు?

10 hours ago
Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

Kalki 2898 AD: కల్కి సీక్వెల్‌కు సమస్యలు..అసలు విషయం అదే!

12 hours ago
Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

Baahubali Re-release: ‘బాహుబలి’ రీరిలీజ్‌.. అవును ‘బాహుబలి’ ఒక్కటే రీరిలీజ్‌.. అర్థమైందా?

13 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version