Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Movie News » C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

  • May 29, 2025 / 12:17 PM ISTByDheeraj Babu
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

C Kalyan: ఖలేజా రిలీజ్ టైంలో ఫ్యాన్స్ ఫోన్స్ చేసి బూతులు తిట్టారు- సి.కళ్యాణ్!

కొన్ని సినిమాలు విడుదలైనప్పుడు అంతంతమాత్రంగా ఆడి, లేదా ఫ్లాపై.. కొన్నేళ్ల తర్వాత కల్ట్ మూవీస్ గా నిలుస్తాయి. ఆ లిస్ట్ లో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సిన సినిమా “ఖలేజా”(Khaleja) . త్రివిక్రమ్ (Trivikram) -మహేష్ బాబుల (Mahesh Babu) క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కిన రెండో సినిమా ఇది. అక్టోబర్ 7, 2010 న విడుదలైన “ఖలేజా”పై మహేష్ అభిమానులకే కాక యావత్ చిత్రసీమకు భారీ అంచనాలు ఉండేవి. అప్పటికి విడుదల చేసిన టీజర్ ఓ సెన్సేషన్. చాన్నాళ్ళ విరామం అనంతరం ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఖలేజా సినిమాకి ఆశించిన స్థాయి స్పందన లభించలేదు.

C Kalyan

Khaleja is flop because of mahesh fans says c.kalyan 2

ముఖ్యంగా మహేష్ ఫ్యాన్స్ సినిమా విషయంలో చాలా డిజప్పాయింట్ అయ్యారు. దాంతో ఓ మోస్తరు ఓపెనింగ్స్ తో మొదలైన ఖలేజా బాక్సాఫీస్ వేట ఫ్లాప్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. దాదాపు 30 కోట్ల రూపాయలతో రూపొందిన సినిమా 18 కోట్ల రూపాయల కలెక్షన్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అందుకే ఖలేజాను మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ డిజాస్టర్ గా పేర్కొనేవారు. కట్ చేస్తే.. ఖలేజా టీవీ ప్రీమియర్స్ నుంచి సీన్ మారిపోయింది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Bhairavam First Review: మనోజ్ కెరీర్ బెస్ట్ పెర్ఫార్మన్స్ గ్యారెంటీ అట!
  • 2 Ilaiyaraaja: అంత ఆటిట్యూడ్ అవసరమా రాజాగారు..!
  • 3 Kamal Haasan: రాజ్యసభకి కమల్ హాసన్.. మరో పక్క అలా?

Nag Ashwin Comments on Khaleja Movie

“ఇంత మంచి సినిమాని ఎందుకు ఫ్లాప్ చేసారు, TFI Failed Here” అనే నినాదాలు మొదలయ్యాయి. ఇక ఇప్పుడు ఏకైంగా కల్ట్ స్టేటస్ ఇచ్చేసారు. అందుకే రీరిలీజ్ కి ఎన్నడూలేని విధమైన బుకింగ్స్ నమోదయ్యాయి. ఏకంగా నాలుగు కోట్ల రూపాయల మేర ప్రీ సేల్స్ జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్ కి హాజరైన నిర్మాత సి.కళ్యాణ్ (C Kalyan) “ఖలేజా” ఫ్లాప్ కి కారణం మహేష్ ఫ్యాన్స్ అని పేర్కొన్నారు. సినిమా రిలీజైనప్పుడు ఫ్యాన్స్ అందరూ ఫోన్లు చేసి “ఇదేం సినిమా” అంటూ బూతులు తిట్టారట.

A shocking story Khaleja movie title

ఒకరకంగా సినిమాని చంపేసింది మహేష్ ఫ్యాన్సే అంటూ సి.కళ్యాణ్ చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీన్ని కొందరు మహేష్ ఫ్యాన్స్ నిజమే అని ఒప్పుకుంటుంటే.. కొందరు మాత్రం ప్రొడ్యూసర్ గా నువ్వు పెద్ద ప్రమోషన్స్ ఏమీ చేయలేదు, అందుకే ఫ్లాపయ్యింది అంటూ సి.కళ్యాణ్ మీద విరుచుకుపడుతున్నారు.

రచయితల పై రాజేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anushka
  • #C.kalyan
  • #Khaleja
  • #Mahesh Babu
  • #trivikram

Also Read

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

2026 సంక్రాంతి పోరు… హీరోలకే కాదు.. ఈ హీరోయిన్ల మధ్య కూడా..!

related news

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: 5వ రోజు మరింత డౌన్ అయ్యింది

Ghaati Collections: 5వ రోజు మరింత డౌన్ అయ్యింది

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati Collections: మొదటి సోమవారం చేతులెత్తేసిన ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: అప్పుడు ‘చెక్’ … ఇప్పుడు ‘ఘాటి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Ghaati: పాజిటివ్ టాక్ వచ్చినా క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఘాటి’

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

Mahesh Babu: మహేష్‌ – అనిల్‌ సినిమా ఓకే అవ్వడం వెనుక ఇంత జరిగిందా?

trending news

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

Mirai: ‘మిరాయ్’ లో రాముడు పాత్ర చేసిన నటుడు ఎవరో తెలుసా?

2 hours ago
Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

Kishkindhapuri Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’

15 hours ago
Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

Mirai Collections: 2వ రోజు కూడా ఆల్మోస్ట్ మొదటి రోజు రేంజ్లో కలెక్ట్ చేసింది

15 hours ago
Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

Tamannaah Bhatia: ప్రియుడితో బ్రేకప్..పెళ్ళి వంకతో పరోక్షంగా సెటైర్లు..!

15 hours ago
Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

Jagapathi Babu: నేను సాంబార్‌ లాంటి వాడిని.. జగపతి బాబు కామెంట్స్‌ వైరల్‌!

1 day ago

latest news

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

Bigg Boss 9:ఇది ఫిక్స్..ఫస్ట్ వీక్ ఎలిమినేషన్ ఆమెనే.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ డ్యూటీ చేయలేదా?

2 days ago
Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

Kishkindhapuri Collections: పర్వాలేదనిపించిన ‘కిష్కింధపురి’ ఓపెనింగ్స్

2 days ago
Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

Mirai Collections: మొదటి రోజు కుమ్మేసిన ‘మిరాయ్’

2 days ago
Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Kishkindhapuri: ‘కిష్కింధపురి’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Mirai: ‘మిరాయ్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version