అక్కినేని నాగార్జున హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘కింగ్'(King).2008 డిసెంబర్ 25న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. ‘కామాక్షి మూవీస్’ బ్యానర్ పై డి.శివ ప్రసాద్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరో హీరోయిన్ మమతా మోహన్ దాస్ అత్యంత కీలక పాత్ర పోషించారు. బ్రహ్మానందం, శ్రీహరి, వేణు మాధవ్, మాస్టర్ భరత్,శ్రీనివాస్ రెడ్డి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం వంటి స్టార్స్ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు […]