Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Collections » Madha Gaja Raja Collections: అక్కడి ఊపు ఇక్కడ లేదుగా ‘రాజ’!

Madha Gaja Raja Collections: అక్కడి ఊపు ఇక్కడ లేదుగా ‘రాజ’!

  • February 3, 2025 / 05:46 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Madha Gaja Raja Collections: అక్కడి ఊపు ఇక్కడ లేదుగా ‘రాజ’!

విశాల్ (Vishal) హీరోగా , అంజలి (Anjali), వరలక్ష్మి శరత్ కుమార్ (Varalaxmi Sarathkumar) హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ‘మదగజరాజ'(Madha Gaja Raja). సుందర్ సి (Sundar C) డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఎప్పుడో 12 ఏళ్ళ క్రితం రిలీజ్ కావాలి. కానీ కొన్ని కారణాల ఆగిపోయింది. ఇక సినిమా రిలీజ్ అవ్వదు అని అందరూ అనుకున్న టైంలో.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా తమిళంలో రిలీజ్ చేశారు. అక్కడ ఈ సినిమాని ఎగబడి చూశారు ప్రేక్షకులు. సంతానం,మనోబాల కామెడీ వర్కౌట్ అవ్వడం పోటీగా ఇంకో సినిమా లేకపోవడం వల్ల అక్కడ రూ.50 కోట్ల పైగానే వసూళ్లు సాధించింది ‘మదగజరాజ’ (Madha Gaja Raja) చిత్రం.

Madha Gaja Raja Collections:

Madha Gaja Raja Movie Review & Rating! (1)

అందుకే తెలుగులో ఈ సినిమాని రిలీజ్ చేశారు. జనవరి 31న రిలీజ్ అయిన ఈ సినిమాకి ఇక్కడ కూడా మంచి టాక్ వచ్చింది. కానీ వసూళ్లు అనుకున్న స్థాయిలో రాలేదు. ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 నా ఇష్టం అవసరమైతే విప్పేసి తిరుగుతా: అనసూయ షాకింగ్‌ కామెంట్స్‌
  • 2 అమ్మాయిలతో ముద్దుల వివాదం.. ఉదిత్ నారాయణ్ వివరణ!
  • 3 బన్నీ అరెస్ట్.. నాగ చైతన్య ఏమన్నారంటే?
నైజాం 0.20 cr
సీడెడ్ 0.10 cr
ఉత్తరాంధ్ర 0.23 cr
ఈస్ట్ 0.53 cr

‘మదగజరాజ’ చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.2.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.2.5 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. కానీ మొదటి వీకెండ్ కేవలం రూ.0.53 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కి మరో రూ.1.97 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఈ ఓపెనింగ్స్ తో అంత టార్గెట్ ను అందుకోవడం అంటే కష్టమనే చెప్పాలి.

‘తండేల్’ తో పాటు థియేటర్/ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anjali
  • #Madha Gaja Raja
  • #Sundar C
  • #Varalaxmi Sarathkumar
  • #Vishal

Also Read

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Ranabaali First Review: విజయ్ దేవరకొండ ఈసారైనా హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చేనా?

related news

వాళ్ల కోసం నేను పెళ్లి చేసుకోవాలా.. హీరోయిన్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishal: మరోసారి గాయపడిన విశాల్‌.. గోవాలో ఆ సీన్‌ చేస్తూ..

trending news

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

Naga Vamsi: నెల్సన్ కోసం బలవంతంగా రిలీజ్ చేస్తున్నాడా?

25 mins ago
Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

Vijay Deverakonda, Rashmika: విజయ్‌కి ‘జైలర్‌ 2’ రీల్స్‌… రష్మికకు ‘రణబాలి’ రీల్స్‌.. ఎందుకిలా జరుగుతోంది?

2 hours ago
Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

Sobhita Dhulipala: ప్రేమంటే రొమాన్స్ ఒక్కటే కాదు.. శోభిత ఘాటు వ్యాఖ్యలు!

3 hours ago
TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

TG Vishwa Prasad: ‘రాజాసాబ్‌’ రిజల్ట్‌పై నిర్మాత కామెంట్స్‌ వైరల్‌.. ఇలా కూడా అవుతుందా అంటూ..

3 hours ago
Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

Vijay Deverakonda, Rashmika: 8 ఏళ్ళ రిలేషన్షిప్.. విజయ్, రష్మిక మధ్య అంత జరిగిందా?

4 hours ago

latest news

Mrunal Thakur: మృణాల్‌ తన కెరీర్‌ని తానే ఇబ్బందుల్లోకి నెట్టుకుంటోందా?

55 mins ago
Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

Niti Taylor: నీతి టేలర్‌ను వేధించిన దర్శకుడు ఎవరు? పేరు చెప్పకుండా అనేసరికి..

2 hours ago
Jailer 2 First Review: ‘జైలర్’ మ్యాజిక్.. ‘జైలర్ 2’ రిపీట్ చేస్తుందా?

20 hours ago
Garividi Lakshmi First Review: ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి బయోపిక్ ఎలా ఉంది?

23 hours ago
Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version