Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » కృష్ణ, మహేష్ కలయికలో వచ్చిన సినిమాలు

కృష్ణ, మహేష్ కలయికలో వచ్చిన సినిమాలు

  • May 30, 2017 / 06:19 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కృష్ణ, మహేష్ కలయికలో వచ్చిన సినిమాలు

సాహసానికి మారు పేరు కృష్ణ. తెలుగు చిత్ర పరిశ్రమకు కొత్త టెక్నాలజీని పరిచయం చేసిన హీరో. విజయాలకు దగ్గరగా.. వివాదాలకు దూరంగా ఉండే సూపర్ స్టార్. నటుడిగానే కాదు తండ్రిగాను నంబర్ వన్ అనిపించుకున్నారు. మహేష్ బాబు లాంటి సూపర్ హీరోని పరిశ్రమకి అందించారు. ఈరోజు (మే 31 ) కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తండ్రి కొడుకులు కలిసి చేసిన సినిమాలపై ఫోకస్…

1) శంఖారావంShankaraavam1987 లో వచ్చిన శంఖారావం సినిమాలో కృష్ణ, మహేష్ లు తండ్రి కొడుకులుగా నటించారు. అభిమానులను అలరించారు. ఈ సినిమాని కృష్ణ తెరకెక్కించడం విశేషం.

2) ముగ్గురు కొడుకులు Mugguru Kodukuluకృష్ణ తన ఇద్దరు కొడుకులతో చేసిన సినిమా ముగ్గురు కొడుకులు. ఇందులో ముగ్గురూ పోటాపోటీగా నటించి సినిమాని సూపర్ హిట్ చేశారు.

3) కొడుకు దిద్దిన కాపురంKoduku Diddina Kapuramకృష్ణ కెరీర్ లో అద్భుతమైన చిత్రాలుగా నిలిచిన వాటిలో కొడుకు దిద్దిన కాపురం ఒకటి. కృష్ణ, విజయ శాంతి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో కృష్ణ పాత్రకు తనయుడి పాత్రను మహేష్ బాబు పోషించారు. విజయాన్ని అందుకున్నారు.

4) అన్న – తమ్ముడు Anna Thammuduమహేష్ బాబు బాలనటుడిగా చివరిగా చేసిన చిత్రం అన్న – తమ్ముడు. ఇందులో అన్నగా కృష్ణ నటించగా తమ్ముడి పాత్రను మహేష్ బాబు పోషించారు. 1990 లో వచ్చిన ఈ చిత్రంలో మహేష్ పేరుకు ముందు టైటిల్స్ లో ఒమేగా స్టార్ అని పడుతుంది. అప్పుడే స్టార్ హోదా అందుకున్నాడు.

5) రాజకుమారుడు Rajakumaruduసరిగ్గా తొమ్మిదేళ్ల తర్వాత మహేష్ హీరోగా రాజకుమారుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. ఇందులోనూ కృష్ణ నటించారు. “అన్న అన్న రైతన్న నీకున్నది అప్పులు రోయ్” అంటూ పాటపాడుతూ పవర్ ఫుల్ గా కనిపించారు. మహేష్, కృష్ణకి కాంబినేషన్ సన్నివేశాలు లేకపోయినా ఇద్దరూ అభిమానులను అలరించారు.

6) టక్కరి దొంగ Takkari Dongaమహేష్ కౌ బాయ్ గా నటించిన టక్కరి దొంగ సినిమాలో క్లైమాక్స్ అయిన తర్వాత కృష్ణ ఎంట్రీ ఇస్తాడు. కౌ బాయ్ డ్రస్ లో మోసగాళ్లకు మోసగాడు సినిమాను గుర్తుకు తెచ్చారు. మహేష్, కృష్ణ ల మధ్య సంభాషణ సూపర్ గా ఉంటుంది.

7) పోరాటం 

కోడి రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కృష్ణ, జయసుధ హీరో హీరోయిన్లుగా నటించారు. మహేష్ బాబు ఈ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు

8) బజారు రౌడీ 

ఈ మూవీ కృష్ణ గారు చిన్న అతిధి పాత్రలో నటించారు.మహేష్ బాబు, రమేష్ బాబు లు ప్రధాన పాత్రలు పోషించారు. ఎ.కోదండ రామిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు. నదియా, గౌతమి ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటించారు.

9) గూఢచారి 117 

కృష్ణ, భానుప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి కోడి రామకృష్ణ దర్శకుడు. మహేష్ బాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించాడు.

10) వంశీ 

మహేష్ బాబు, నమ్రత జంటగా నటించిన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకుడు. ఈ మూవీలో కృష్ణ కూడా కీలక పాత్ర పోషించారు.

కృష్ణ, మహేష్ బాబు కలిసి పూర్తి స్థాయి సినిమా చేస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. వారి కల ఈ ఏడాదైనా నెరవేరాలని ఫిల్మీ ఫోకస్ ఆశిస్తోంది…

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anna Thammudu Movie
  • #Koduku Diddina Kapuram Movie
  • #Mahesh Babu
  • #Mahesh babu & super star krishna together Movies
  • #Mahesh Babu And Krishna

Also Read

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

Anirudh Ravichander: వరుసగా 10 సినిమాలతో అనిరుధ్ తన విశ్వరూపం చూపించబోతున్నాడా..!

related news

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

SSMB29: అప్‌డేట్‌ వాయిదా ఇలా కూడా చెబుతారా? ఎక్స్‌లో SSRMB టీమ్‌ మిడ్‌నైట్‌ ముచ్చట్లు!

Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

Sudhir Babu: కృష్ణానగర్ కష్టాలు నాకు తెలీకపోవచ్చు.. కానీ ఫిలింనగర్లో బాధలు నాకు తెలుసు.. నిజాలు మాట్లాడిన సుధీర్ బాబు

Sandeep Reddy Vanga: ప్రభాస్ తో పాటు మహేష్ కోసం కూడా పని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా!

Sandeep Reddy Vanga: ప్రభాస్ తో పాటు మహేష్ కోసం కూడా పని మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగా!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

trending news

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

Rashmika Mandanna: ‘ది గర్ల్ ఫ్రెండ్’ బిజినెస్.. ప్యూర్ రష్మిక స్టార్ పవర్..!

2 hours ago
Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్  చేసిన చిన్మయి

Chinmayi: జానీ మాస్టర్ ని టార్గెట్ చేసిన చిన్మయి

5 hours ago
Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

Bandla Ganesh: విజయ్ దేవరకొండకి బండ్ల గణేష్ చురకలు

8 hours ago
Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

Baahubali-The Epic Collections: ఆల్ టైం రికార్డులు సృష్టించిన ‘బాహుబలి’ రీ రిలీజ్

19 hours ago
Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

Mass Jathara Collections: 2వ రోజు పడిపోయిన ‘మాస్ జాతర’ కలెక్షన్స్

21 hours ago

latest news

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

Ravi Teja: ‘మిస్టర్ బచ్చన్’ లో అలా.. ‘మాస్ జాతర’ లో ఇలా.. రవితేజతోనే ఎందుకిలా?

1 day ago
Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

Mohan Babu: ‘శివ’ లో మోహన్ బాబు? ఎందుకు మిస్ అయినట్టు?

1 day ago
Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

Ramya Krishna: శివగామిని ఇలా చేసేశాడేంటి..!

1 day ago
This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Weekend Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల… థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

1 day ago
Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

Dragon: ఈసారి కూడా డబుల్.. ‘డ్రాగన్’తో నీల్ కొత్త రిస్క్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version