Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Focus » Mahesh Babu: మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!

Mahesh Babu: మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!

  • May 13, 2022 / 04:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: మహేష్ బాబు 26 సినిమాలు.. మరియు వాటి బాక్సాఫీస్ కలెక్షన్లు..!

‘సర్కారు వారి పాట’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు మహేష్ బాబు. ఈ మూవీలో అతని పాత్ర ‘పోకిరి’ మీటర్లో ఉంటుందని చాలా సార్లు చెప్పుకొచ్చాడు. అతని పాత్ర అయితే అలానే ఉంది కానీ సినిమాకి మాత్రం మిక్స్డ్ టాక్ వచ్చింది. మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద పర్వాలేదు అనే విధంగా ఈ మూవీ కలెక్ట్ చేయొచ్చు. అయితే తర్వాత ఎంత వరకు రాణిస్తుంది అన్నది ప్రస్తుతానికి అంచనా వేయడం కష్టంగా ఉంది.

సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉంది కాబట్టి సమ్మర్ హాలిడేస్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి.. బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయి. మరి ఆ అవకాశాన్ని సినిమా ఎంత వరకు క్యాష్ చేసుకుంటుందో చూడాలి. ప్రస్తుతానికి ‘సర్కారు వారి పాట’ ని పక్కన పెట్టేసి మహేష్ బాబు నటించిన 26 సినిమాలకి సంబంధించిన బాక్సాఫీస్ లెక్కలు అవే కలెక్షన్లను ఓ లుక్కేద్దాం రండి :

1) రాజకుమారుడు : మహేష్ బాబు డెబ్యూ మూవీ ఇది. రాఘవేంద్ర రావు గారు దర్శకుడు. ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.9.05 కోట్ల షేర్ ను రాబట్టింది.

2) యువరాజు : మహేష్ బాబు నటించిన రెండో మూవీ ఇది. వై.వి.యెస్ చౌదరి నిర్మించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.4.6 కోట్ల షేర్ ను రాబట్టి యావరేజ్ గా నిలిచింది.

15-yuvaraj

3) వంశీ : మహేష్ బాబు- బి.గోపాల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పెద్ద డిజాస్టర్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ కేవలం రూ.2.2 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది.

45vamsi

4) మురారి : మహేష్- కృష్ణవంశీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.7 కోట్ల వరకు షేర్ ను రాబట్టింది.

25-murari

5) టక్కరి దొంగ : మహేష్ బాబు కౌబాయ్ గా నటించిన ఈ మూవీని జయంత్.సి.పరాన్జీ డైరెక్ట్ చేయడంతో పాటు భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఈ మూవీ రూ.4.8 కోట్ల వరకు కలెక్ట్ చేసింది.

6) బాబీ : మహేష్ బాబు- శోభన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.2 కోట్లు కలెక్ట్ చేసి డిజాస్టర్ గా మిగిలింది.

7) ఒక్కడు : మహేష్ బాబు- గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.21 కోట్ల షేర్ ను రాబట్టింది.

8) నిజం : మహేష్ బాబు- తేజ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.8 కోట్లకి పైగా షేర్ ను నమోదు చేసింది. ఈ మూవీ యావరేజ్ రిజల్ట్ తో సరిపెట్టుకుంది.

9) నాని : మహేష్ బాబు – ఎస్.జె.సూర్య కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.4 కోట్ల షేర్ ను నమోదు చేసి డిజాస్టర్ గా మిగిలింది.

10) అర్జున్ : మహేష్ బాబు- గుణశేఖర్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.13 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసి యావరేజ్ గా మిగిలింది.

11) అతడు : మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.17.3 కోట్ల షేర్ ను రాబట్టి హిట్ అనిపించుకుంది.

20athadu

12) పోకిరి : మహేష్- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.39 కోట్ల షేర్ ను రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

Interesting Facts About Mahesh Babu’s Pokiri Movie1

13) సైనికుడు : మహేష్- గుణశేఖర్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రూ.17 కోట్ల షేర్ ను రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

14) అతిధి : మహేష్ – సురేందర్ రెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.18 కోట్ల షేర్ ను రాబట్టి ప్లాప్ గా మిగిలింది.

15) ఖలేజా : మహేష్ బాబు- త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.19 కోట్ల షేర్ ను రాబట్టి డిజాస్టర్ గా మిగిలింది.

khaleja

16) దూకుడు : మహేష్- శ్రీనువైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.56 కోట్ల షేర్ ను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

20-dookudu

17) బిజినెస్ మెన్ : మహేష్ బాబు- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.40.40 కోట్ల షేర్ ను రాబట్టింది.

18) సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు : వెంకటేష్- మహేష్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీ రూ.51 కోట్ల షేర్ ను రాబట్టింది.

19) 1 నేనొక్కడినే : మహేష్- సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.29 కోట్ల షేర్ ను రాబట్టింది.

26-nenokkadine

20) ఆగడు : మహేష్ – శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కిన ఈ మూవీ రూ.34 కోట్ల షేర్ ను రాబట్టింది.

21) శ్రీమంతుడు : రూ.85 కోట్ల షేర్ ను రాబట్టింది.

22) బ్రహ్మోత్సవం : రూ.36 కోట్ల షేర్ ను రాబట్టింది.

23) స్పైడర్ : రూ.55 కోట్ల షేర్ ను రాబట్టింది.

14SPYder Movie

24) భరత్ అనే నేను : రూ.92 కోట్ల షేర్ ను రాబట్టింది.

bharat-ane-nenu

25) మహర్షి : రూ.101 కోట్ల షేర్ ను రాబట్టింది.

9-maharshi

26) సరిలేరు నీకెవ్వరు : రూ.138 కోట్ల షేర్ ను రాబట్టింది.

Sarileru Neekevvaru movie new poster

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • ##SSMB
  • #Bharath ane nenu
  • #Maharshi
  • #mahesh
  • #Mahesh Babu

Also Read

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

Baahubali: The Epic: ‘బాహుబలి- ది ఎపిక్’ కోసం కట్ చేసిన సన్నివేశాలు ఇవే

related news

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

Jaanvi Swarup: హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న మహేష్ మేనకోడలు!

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

SSMB29: గ్లింప్స్ తో పాటు కథ మొత్తం చెప్పేస్తాడా?

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Ravi Teja: మాట మార్చేసిన రవితేజ… మహేష్ బాబు స్టేట్మెంట్ ని అలా..?!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

Mahesh Babu: 25 ఏళ్ళ క్రితం చేసిన డిజాస్టర్ సినిమా.. మహేష్ బాబు కెరీర్ నే మార్చేసింది!

trending news

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

Dude Collections: ఇక ఒక్కరోజే ఛాన్స్ ‘డ్యూడ్’

2 hours ago
K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

K-Ramp Collections: ‘K-Ramp’ కి అలా కలిసొచ్చింది.. కానీ!

2 hours ago
Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

Rajamouli: శివలింగం ప్లేస్ లో జండూబామ్ పెట్టారు.. ప్రొడ్యూసర్ బలి అన్నారు: రాజమౌళి

4 hours ago
Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

Arjun Das: ‘ఓజి’ లో అర్జున్ దాస్ పాత్రని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

9 hours ago
Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

Mass Jathara: మాస్ జాతర వాయిదా? ఇక ఆప్షన్ లేదా?

9 hours ago

latest news

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్..  ‘తెలుసు కదా’

Telusu Kada Collections: ఇక ఒక్క రోజే ఛాన్స్.. ‘తెలుసు కదా’

2 hours ago
Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

Rashmika: క్లీవేజ్ అందాలతో రష్మిక గ్లామర్ రచ్చ… ఫోటోలు వైరల్!

3 hours ago
Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

Sukumar vs Trivikram: ఓ పక్క సుకుమార్ అంటున్నారు ఇంకో పక్క త్రివిక్రమ్ తో ఎలా?

4 hours ago
Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌..  ఏమన్నారంటే?

Sadguru: రాముడిగా రణ్‌బీర్‌.. సద్గురు జగ్గీ వాసుదేవ్‌ కామెంట్స్‌ వైరల్‌.. ఏమన్నారంటే?

6 hours ago
Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

Bhanu Bhogavarapu: చిరు – విజయశాంతి.. రవితేజ – శ్రీలీల.. పోలిక పెద్దగానే ఉంది.. బ్యాలెన్స్‌ చేస్తారా?

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version