Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Chiranjeevi: మెగాస్టార్ రేంజ్.. ఏమాత్రం తగ్గలేదుగా..!

Chiranjeevi: మెగాస్టార్ రేంజ్.. ఏమాత్రం తగ్గలేదుగా..!

  • January 3, 2025 / 01:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: మెగాస్టార్ రేంజ్.. ఏమాత్రం తగ్గలేదుగా..!

స్టార్ హీరోలైన పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) , ప్రభాస్  (Prabhas) , మహేష్ బాబు  (Mahesh Babu) , ఎన్టీఆర్ (Jr NTR), రాంచరణ్ (Ram Charan), అల్లు అర్జున్  (Allu Arjun) వంటి వాళ్ళు వంద కోట్లు పారితోషికం అందుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ హీరోలతో రీజనల్ మూవీస్ తీసినా రూ.200 కోట్లు వసూల్ చేస్తుంటాయి. ఇక నాన్ థియేట్రికల్ రైట్స్ వంటివి అదనం.అందుకే వీళ్ళకి వంద కోట్లు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు ఆలోచించరు. అయితే వీళ్ళు ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ ని పక్కన పెడితే..

Chiranjeevi

Producer Gives Clarity About Chiranjeevi Next Movie Rumors

మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. సో టాలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్లకి హీరోలు దొరకడం లేదు. ఈ క్రమంలో సీనియర్ స్టార్ హీరోలే వీళ్ళకి పెద్ద దిక్కులా మారిపోయారు అనడంలో సందేహం లేదు. అందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా సీనియర్ స్టార్ హీరోలు భారీగా పారితోషికాలు అందుకుంటున్నారు. ఈ లిస్ట్ లో మెగాస్టార్ చిరంజీవి  (Chiranjeevi) ముందు వరుసలో ఉన్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 2024లో భారీ అంచనాల నడుమ విడుదలై.. అలరించలేకపోయిన తెలుగు సినిమాలు!
  • 2 2024 లో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన 10 టాలీవుడ్ సినిమాల లిస్ట్!
  • 3 ఈ ఏడాది పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా.. బ్రేక్ ఈవెన్ కాలేకపోయిన 10 సినిమాల లిస్ట్..!

Chiranjeevi

ప్రస్తుతం చిరు .. ‘బింబిసార’ ఫేమ్ మల్లిడి వశిష్ట్ (Mallidi Vasishta) దర్శకత్వంలో ‘విశ్వంభర’  (Vishwambhara) చేస్తున్నారు. దీనికి దాదాపు రూ.60 కోట్లు పారితోషికం అందుకుంటున్నట్టు వినికిడి. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేయడానికి ఓకే చెప్పారు చిరు. దానికి కూడా దాదాపు అంత మొత్తం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

Chiranjeevi

అయితే ‘దసరా’ (Dasara) దర్శకుడు శ్రీకాంత్ ఓదెల  (Srikanth Odela)   దర్శకత్వంలో కూడా చిరు ఓ సినిమా చేయడానికి రెడీ అయ్యారు. సుధాకర్ చెరుకూరి  (Sudhakar Cherukuri)  ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకు వచ్చారు. ఈ సినిమా కోసం చిరు రూ.75 కోట్లు పారితోషికం డిమాండ్ చేసినట్లు తాజా సమాచారం. ఈ సినిమా కథ ‘విక్రమ్’ రేంజ్లో ఉంటుందట. నాని  (Nani)  కూడా ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నట్టు టాక్ నడుస్తుంది.

పాన్ ఇండియా గ్రౌండ్ లో RGV.. నమ్మేలా ఉందా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #Vishwambhara

Also Read

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Homebound Review in Telugu: హోమ్ బౌండ్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

గోపీచంద్ చేస్తే హిట్.. చిరంజీవి చేస్తే ప్లాప్..!

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

బాలకృష్ణ కామెంట్స్ పై చిరంజీవి రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

OG: ‘ఓజి’ పై చిరు రియాక్షన్

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Nag 100 Not Out: ‘నాగ్‌ 100 నాటౌట్‌’.. ఎప్పుడు, ఎవరి చేతిలో ప్రారంభిస్తారో తెలుసా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

Tollywood VFX: టాలీవుడ్‌ తెచ్చిపెట్టుకున్న కళ్లెం… VFX! ఇది ఓకే అంటేనే సినిమా వచ్చేది!

trending news

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Student No: 1 Collections: 24 ఏళ్ళ ‘స్టూడెంట్ నెంబర్ 1’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

12 mins ago
NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

NTR: ఆ టైంలో రిషబ్ శెట్టి నన్ను సొంత తమ్ముడిలా చూసుకున్నారు

1 hour ago
OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

OG Collections: 3వ రోజు కూడానా.. ఇలా పడిపోతాయని అస్సలు ఊహించలేదు..!

8 hours ago
Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

Sujeeth: వాట్ నెక్స్ట్ సుజీత్..?

1 day ago
Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

Mohan Babu: బ్యాక్ టు బ్యాక్ విలన్ రోల్స్..ఎవ్వరూ ఊహించని టర్న్ ఇది

1 day ago

latest news

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Hridayapoorvam Review in Telugu: హృదయపూర్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

Devara 2: అప్పుడే ఏడాది అయిపోయింది.. పార్ట్ 2 సంగతేంటి?

1 day ago
OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

OG Collections: రూ.100 కోట్ల షేర్ క్లబ్లో చేరిన ‘ఓజి’.. పవన్ కళ్యాణ్ కెరీర్లో ఇదే ఫస్ట్ టైం..!

1 day ago
Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

Suhas: రెండోసారి తండ్రైన సుహాస్

1 day ago
Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

Kiran Abbavaram: మహేష్ బాబు ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కొట్టుకున్నట్టు ఇంకెవ్వరూ కొట్టుకోరు

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version