తెలుగులో సీరియల్ నటీమణులకు ఉండే ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. వెండితెర హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని క్రేజ్ వీరికి సొంతం. అలా తన యాక్టింగ్, క్యూట్ లుక్స్‌తో బుల్లితెరపై స్టార్ స్టేటస్ అందుకుంది ప్రియాంక జైన్(Priyanka Jain). ముఖ్యంగా ‘మౌనరాగం’ సీరియల్లో అమ్ములు పాత్రతో తెలుగు ఆడియన్స్‌కు బాగా దగ్గరైంది. ఆ తర్వాత ‘జానకి కలగనలేదు’ సీరియల్‌తో ఆమె పాపులారిటీ పీక్స్‌కి వెళ్లింది. Priyanka Jain ఆ క్రేజ్‌తోనే బిగ్ బాస్ సీజన్ 7లో అడుగుపెట్టి, స్ట్రాంగ్ […]