Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Devara2: సడన్ ట్విస్ట్ ఇచ్చిన నిర్మాత?
  • #ఈషా రెబ్బాతో రిలేషన్ షిప్..
  • #టాలీవుడ్‌కు మార్చి గండం..

Filmy Focus » Movie News » Nani: ‘కోర్ట్’ విషయంలో నాని ఎక్కడా తగ్గడం లేదుగా..!

Nani: ‘కోర్ట్’ విషయంలో నాని ఎక్కడా తగ్గడం లేదుగా..!

  • March 12, 2025 / 10:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nani: ‘కోర్ట్’ విషయంలో నాని ఎక్కడా తగ్గడం లేదుగా..!

నేచురల్ స్టార్ నాని (Nani)  హీరోగా వరుస సినిమాలు చేస్తున్నా.. తనకు నచ్చి.. తాను చేయలేకపోతున్న కథలను నిర్మాతగా మారి వేరే హీరోతో చేస్తుంటాడు. అలా హీరోగానే కాకుండా, నాని నిర్మాతగా కూడా సూపర్ సక్సెస్ అయ్యాడు. ఇప్పటికే నాని నిర్మాణంలో రూపొందిన ‘అ!’ ‘హిట్'(HIT) ‘హిట్ 2’  (HIT 2) వంటి సూపర్ హిట్లు ఇచ్చాడు. మరో 3 రోజుల్లో ‘కోర్ట్’  (Court)  రిలీజ్ కానుంది.ప్రియదర్శి (Priyadarshi Pulikonda) ప్రధాన పాత్ర పోషించిన మూవీ ఇది. కంటెంట్ పై ఉన్న కాన్ఫిడెన్స్ తో ఈ సినిమాకి 2 రోజుల ముందు నుండే ప్రీమియర్స్ వేస్తున్నాడు.

Nani:

Nani Take Risky Decision For Court Movie (1)

మార్చి 12న ఈ సినిమాని మీడియాకి చూపించబోతున్నారు. ఆ తర్వాతి రోజు అంటే మార్చి 13న పెయిడ్ ప్రీమియర్స్ వేయబోతున్నాడు నాని. ‘కోర్ట్’ వంటి చిన్న సినిమాకి పుషింగ్ అవసరం. రిలీజ్ ముందే ప్రిమియర్స్ వేస్తున్నారు అంటే ఆడియన్స్ లో ఏదో తెలియని క్యూరియాసిటీ ఉంటుంది. దానికి తగ్గట్టు కథ కథనాలు ఉంటే.. రిలీజ్ రోజున ఓపెనింగ్స్ అదిరిపోతాయి. ఒకవేళ కంటెంట్ అనుకున్నట్టు లేదు అంటే అది పెద్ద రిస్క్ చేసినట్టు కూడా అవుతుంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 మార్కో సినిమా.. మధ్యలోనే యువ హీరో జంప్!
  • 2 ఎంగేజ్మెంట్ రింగ్ ను సమంత అలా మేనేజ్ చేసిందా?
  • 3 నాని.. మరో సినిమా కూడా ఆగిపోయినట్లే..!

Nani Take Risky Decision For Court Movie (1)

నానికి ఇది తెలియనిది ఏమీ కాదు. కానీ నాని నమ్మకం ఇప్పటివరకు అబద్దం అనిపించింది లేదు. ఒకవేళ బాక్సాఫీస్ వద్ద ఫలితాలు మారాయేమో కానీ.. నాని సినిమాలో ఉన్న కంటెంట్ గురించి బలంగా చెప్పాడు అంటే.. ఆ కంటెంట్ కచ్చితంగా ఉంటుంది. ‘ ‘కోర్ట్’ కనుక మీకు నచ్చకపోతే ‘హిట్ 3’  (HIT 3)  సినిమాకి రావద్దు’ అనే స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అంటే.. కచ్చితంగా నాని కాన్ఫిడెన్స్ కి తిరుగు లేదేమో అనిపిస్తుంది. చూడాలి మరి..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Court
  • #Harsh Roshan
  • #Nani
  • #Priyadarshi Pulikonda
  • #Rohini

Also Read

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

Anaganaga Oka Raju Collections: 3వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

related news

Nenu Local: ‘నేను లోకల్’ కి 9 ఏళ్ళు.. ఫైనల్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?

Tollywood Summer: సమ్మర్‌ ఫైట్‌: అందరూ రెడీ అంటున్నారు.. అందరి మీదా డౌటే..

Paradise: విలన్ల కౌంట్‌ ఇలా పెరిగిపోతోందేంటి ఓదెల.. అసలు నీ ప్లానేంటి?

Peddi X Paradise: మార్చి లాస్ట్‌ వీక్‌లో P X P క్లాష్‌ లేనట్లే.. క్లారిటీ ఇచ్చేసిన ప్రొడ్యూసర్‌

OTT: ఒక్క రోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Nani: చరణ్ కి లైన్ క్లియర్ చేసిన నాని.. బాక్సాఫీస్ వార్ వాయిదా!

trending news

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

Mirai: ‘మిరాయ్’ టీవీల్లో కూడా సూపర్ హిట్

2 hours ago
Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

Mrunal Thakur: బేబీ బంప్ తో షాక్ ఇచ్చిన మృణాల్ ఠాకూర్

6 hours ago
మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

మైత్రి మూవీస్ ద్వారా ఫిబ్రవరి 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న “సుమతీ శతకం” – ఆశ్చర్యపరుస్తున్న టికెట్ ధర

6 hours ago
OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 15 సినిమాలు విడుదల.. ‘రాజాసాబ్’ తో పాటు అవి కూడా..!

6 hours ago
NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

NBK111: బాలయ్య – గోపీచంద్ మలినేని.. ఇప్పట్లో కష్టమేనా?

7 hours ago

latest news

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కి అడ్డుపడుతున్న ‘ఎల్లమ్మ’

3 hours ago
Netflix: బోల్డ్ సిరీస్ నుంచి తప్పుకున్న టాలీవుడ్ హీరోయిన్? ఆ భయమే కారణమా!

Sankranthi Movies: నిర్మాతలు vs యూట్యూబర్ బార్బెల్.. ఏం జరుగుతోంది?

5 hours ago
Tollywood: ఈ శుక్రవారం గట్టెక్కేది ఎవరో? మళ్ళీ రీ రిలీజ్ సినిమాల సౌండ్

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’.. నైజాం మార్కెట్‌లో బిజినెస్ ఎలా ఉంది?

5 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version