Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Nayanthara, Kamal: కమల్- నయన్.. కాంబో మొత్తానికి సెట్ అయ్యింది.!

Nayanthara, Kamal: కమల్- నయన్.. కాంబో మొత్తానికి సెట్ అయ్యింది.!

  • October 21, 2023 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Nayanthara, Kamal:  కమల్- నయన్.. కాంబో మొత్తానికి సెట్ అయ్యింది.!

గత ఏడాది వచ్చిన ‘విక్రమ్’ మూవీతో చాలా కాలం తర్వాత హిట్టు కొట్టారు కమల్ హాసన్. ఆ సినిమా కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. లోకేష్ కనగరాజ్ ఆ చిత్రానికి దర్శకుడు. ఇక కమల్ హాసన్ ప్రస్తుతం ‘ప్రాజెక్ట్ కె’ అదే ‘కల్కి 2898 ఎడి’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ మూవీలో కమల్ హాసన్ నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలో కనిపించబోతున్నట్టు టాక్ నడుస్తుంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే..

కమల్‌ హాసన్‌ మరో ప్రాజెక్టు కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నారు. గతంలో కమల్- మణిరత్నం కాంబినేషన్లో ‘నాయకుడు’ అనే సినిమా వచ్చి బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇద్దరి కెరీర్లో ఆ సినిమా ఓ మైలురాయిగా నిలిచింది. చాలా కాలం తర్వాత ఈ కాంబినేషన్లో మళ్ళీ సినిమా రాబోతుంది అంటే అందరిలోనూ ఆసక్తిని పెంచే అంశం. కమల్‌ హాసన్ కెరీర్లో ఇది 234వ సినిమా.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట త్రిషని అనుకున్నారు. కానీ ఇప్పుడు (Nayanthara) నయనతారని ఫైనల్ చేసినట్లు వినికిడి. తమిళంలో దాదాపు అందరి స్టార్ హీరోలతో నయన్ నటించింది. కానీ కమల్ హాసన్ కి జోడిగా ఆమె చేయలేదు. త్వరలోనే ఈ రేర్ కాంబో కూడా సెట్స్ పైకి వెళ్లనుంది. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నట్టు సమాచారం

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kamal Haasan
  • #Nayanthara

Also Read

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Pushpa 3: ‘పుష్ప 3’ ఇప్పట్లో లేదు.. ముందుగా సెట్స్ పైకి వెళ్ళేది చరణ్- సుకుమార్ ప్రాజెక్టే

related news

రజనీ – కమల్‌ని నేను డైరెక్ట్‌ చేయడం లేదు: యువ దర్శకుడు క్లారిటీ!

trending news

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

Mithra Mandali Collections: దీపావళి హాలిడే పైనే ఆధారపడిన ‘మిత్ర మండలి’ బాక్సాఫీస్

19 hours ago
Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: 2వ రోజు కూడా సో సో ఓపెనింగ్స్ తో సరిపెట్టిన ‘తెలుసు కదా’

19 hours ago
Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

Dude Collections: 2వ రోజు కూడా కుమ్మేసిన ‘డ్యూడ్’

20 hours ago
K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

K-RAMP Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘K-RAMP’

20 hours ago
Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

Kantara Chapter 1 Collections: కొత్త సినిమాలు వచ్చినా డీసెంట్ గా రాణిస్తుంది.. కానీ

21 hours ago

latest news

Dude: ‘డ్యూడ్’ నెగిటివ్ రివ్యూస్ పై ఫైర్ అయిన నిర్మాత

2 days ago
K-RAMP: ‘K-RAMP’ ని తొక్కేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా?

Bigg Boss 9: ‘బిగ్ బాస్ 9’ ఈ వారం ఎలిమినేషన్ అతనే

K-RAMP Collections: ‘K-RAMP’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

Telusu Kada Collections: ‘తెలుసు కదా’..బిలో యావరేజ్ ఓపెనింగ్స్

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version