Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

  • May 20, 2025 / 04:27 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Devara 2: ఎన్టీఆర్ బర్త్ డే.. ‘దేవర 2’ అప్డేట్ అవసరం లేదా..!

‘ఆర్ ఆర్ ఆర్’ (RRR)  తర్వాత ఎన్టీఆర్ (Jr NTR)  హీరోగా ‘దేవర’ (Devara)  అనే సినిమా వచ్చింది. కొరటాల శివ (Koratala Siva) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేసిన ‘జనతా గ్యారేజ్’ (Janatha Garage) సూపర్ హిట్ అవ్వడంతో ‘దేవర’ పై అంచనాలు ఏర్పడ్డాయి. అయితే మొదటి రోజు సినిమాకి డివైడ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ బి,సి సెంటర్ ఆడియన్స్ ఆ సినిమా టాక్ తో సంబంధం లేకుండా తెగ చూశారు. అలా ఆ సినిమా సేఫ్ అయిపోవడమే కాదు బాక్సాఫీస్ వద్ద రూ.400 కోట్ల వరకు వసూళ్లు సాధించి రికార్డులు క్రియేట్ చేసింది.

Devara 2

అంతేకాదు 50 కేంద్రాల్లో అర్థశతదినోత్సవం, 4 కేంద్రాల్లో శతదినోత్సవ వేడుకలు కూడా జరుపుకుంది ‘దేవర’ చిత్రం. అయినప్పటికీ ఎందుకో ఈ సినిమాని అభిమానులే చిన్న చూపు చూస్తున్నారు. అందుకు కారణం కూడా లేకపోలేదు. ‘దేవర’ ఓటీటీలో రిలీజ్ అయ్యాక చాలా నెగిటివ్ రెస్పాన్స్ వినిపించింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ నెక్స్ట్ లెవెల్లో జరిగింది. ప్లాప్ సినిమాలకి ట్రోలింగ్ కామన్. కానీ హిట్టు సినిమాకు కూడా ఈ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది అని ఎవ్వరూ ఊహించలేదు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Manchu Manoj: శివయ్యా.. అంటే శివుడు రాడు: మంచు మనోజ్‌ కామెంట్స్‌ వైరల్‌!
  • 2 Pawan Kalyan: ముంబైకి వెళ్తున్న పవన్ కళ్యాణ్..!
  • 3 Weekend Releases: ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కానున్న 20 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

పైగా ఈ సినిమాకు సీక్వెల్ అవసరం లేదు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. దీంతో ‘దేవర 2’ (Devara 2) ఉండదేమో అని అంతా అనుకున్నారు. కానీ ‘మ్యాడ్ స్క్వేర్’ (Mad Square) సక్సెస్ మీట్లో ఎన్టీఆర్ ‘దేవర 2′ ఉంటుంది కచ్చితంగా ఉండి తీరుతుంది’ అంటూ స్వయంగా ఎన్టీఆర్ క్లారిటీ ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ఎన్టీఆర్ అభిమానులు ఆ సీక్వెల్ ను పట్టించుకోవడం లేదు అని స్పష్టమవుతుంది. ఈరోజు ఎన్టీఆర్ పుట్టినరోజు.

అభిమానులంతా ‘వార్ 2’ (War 2)  సినిమా గురించి, ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న ‘డ్రాగన్’ (Dragon) పోస్టర్స్ గురించి, అలాగే నెల్సన్ (Nelson Dilip Kumar) దర్శకత్వంలో ఎన్టీఆర్ చేస్తున్న సినిమాకు సంబంధించిన అప్డేట్స్ గురించి మాత్రమే వాళ్ళు అడుగుతూ ఉండటం గమనార్హం. సో దీనిని బట్టి ‘దేవర 2’ పై ఎన్టీఆర్ అభిమానులకు కూడా ఆసక్తి లేదని అర్థం చేసుకోవచ్చు.

రాజా సాబ్ తర్వాత కూడా మారుతి ప్లాన్ అదే..!

No one asked DeVARA2 Update on NTR Birthday pic.twitter.com/lLFtwQLI5R

— Mind off Person (@SK_Tarock) May 20, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Devara 2
  • #Jr Ntr

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Prashanth Neel: నీల్‌ నైస్‌ ప్లాన్‌: ‘దేవర’కి జరిగినట్లుగా ‘డ్రాగన్‌’కి జరగకూడదని..

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

4 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

16 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

49 mins ago
Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

2 hours ago
Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

3 hours ago
Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version