Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Featured Stories » ఉత్తమ సింగర్ అవార్డు రేసులో ఎన్టీఆర్

ఉత్తమ సింగర్ అవార్డు రేసులో ఎన్టీఆర్

  • May 18, 2017 / 10:56 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఉత్తమ సింగర్ అవార్డు రేసులో ఎన్టీఆర్

చిన్నప్పుడే ఉత్తమ బాల నటుడిగా ఎన్టీఆర్ జాతీయ అవార్డు అందుకున్నారు. అప్పటి నుంచి సింహాద్రి, యమదొంగ, టెంపర్, జనతా గ్యారేజ్ చిత్రాలకు ఉత్తమ నటుడిగా పలు సంస్థల నుంచి అవార్డులు సొంతం చేసుకున్నారు. అలా తారక్ కి అవార్డులు కొత్తేమి కాదు. అయితే ఈసారి అందుకోబోయే అవార్డు మాత్రం స్పెషల్. కారణం ఏమిటంటే అతను ఇప్పుడు నామినేట్ అయిన కేటగిరీ ఏమిటో తెలుసా.. గాయకుడు. విచిత్రంగా ఉంది కదూ.. ఎన్టీఆర్ ఇప్పటి వరకు నటుడిగా, డ్యాన్సర్ గా అందరి ప్రశంసలు అందుకున్నారు. యమదొంగ, కంత్రి, అదుర్స్, రభస, నాన్నకు ప్రేమతో సినిమాలో గాయకుడిగా అదరగొట్టారు.

అయితే అతని గానం ఇప్పుడు ప్రొఫిషనల్ సింగర్స్ కే పోటీ ఇవ్వడం ఆశ్చర్యం. గత ఏడాది కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా చేసిన ‘చక్రవ్యూహ’ సినిమా కోసం గెలీయ అనే పాట పాడారు. అది అక్కడి యువతికి తెగ నచ్చేసింది. నచ్చడమే కాదు.. ఆ పాట తో ఎన్టీఆర్ కన్నడ ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లో, బెస్ట్ డెబ్యూట్ సింగర్ కేటగిరిలో నామినేట్ అయ్యారు. ఈ అవార్డు తప్పకుండా ఎన్టీఆర్ కి వస్తుందని కన్నడ సినీ వర్గాలు వెల్లడించాయి. సో నందమూరి అభిమానులకు మరో పండుగ సిద్ధమయిపోయినట్టే.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Adhurs Movie
  • #janatha garage Movie
  • #Jr Ntr
  • #Jr Ntr Awards
  • #Jr Ntr Dialouges

Also Read

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Jr Ntr: ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ రూమర్లు.. క్లారిటీ ఇచ్చిన RAW

God Of War X Thamizh Murugan: గాడ్‌ ఆఫ్‌ వార్‌… ఇప్పుడు వార్‌ ఆఫ్‌ సౌత్‌ సినిమా

Vetrimaaran: కథలు.. నవలలే ఆయన సినిమా కథా వస్తువులు.. ఎన్టీఆర్‌కి కూడా ఇష్టం

Ntr -Lenin: ఉన్న ఆఖరి లైఫ్‌లైన్‌ కూడా వాడేశారు.. ‘లెనిన్‌’ ఏం చేస్తాడో?

NtrTivikram: కాంట్రవర్శీ కోసం చేశారా? కంటెంట్‌ తెలియక చేశారా? మెప్పు కోసం చేశారా?

trending news

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 20 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

19 mins ago
Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు..  పైగా నెగిటివ్ టాక్

Committee Kurrollu: రేపు రిలీజ్ అనగా ఓటీటీ కూడా అవ్వలేదు.. పైగా నెగిటివ్ టాక్

2 hours ago
Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

Lenin Collections: బ్లాక్ బస్టర్ లిస్టులోకి చేరిపోయిన ‘లెనిన్’.. లాభం ఎంతంటే?

11 hours ago
Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

Lenin Collections: ‘లెనిన్’.. 2వ వీకెండ్ ను కూడా గట్టిగా క్యాష్ చేసుకునేలా ఉంది

19 hours ago
72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

72nd National Film Awards: జాతీయ చలన చిత్ర పురస్కారాలు – 2024… ఎవరికి వచ్చాయంటే?

2 days ago

latest news

Freedom 251: ఇండియా కుర్రకారుని ఉదయాన్నే నిద్రలేపిన మొబైల్‌ కథ.. ఇప్పుడు సిరీస్‌గా ..

17 mins ago
Aishwarya Rajesh : బాలయ్య సినిమాలో ఐశ్వర్య రాజేశ్.. కానీ హీరోయిన్ కాదట !

52 mins ago
Maa Inti Bangaaram: సమంత – నందిని గాలి తీసేసిన ఆన్‌ సెట్‌ వీడియో.. ఆ మాటలు నమ్మినోళ్లు ప్చ్‌..

1 hour ago
Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

Varun Tej: వరుణ్‌తేజ్‌కి ఏమైందో తెలుసుగా.. చేతికి కర్ర ఎందుకో తెలుసుగా?

2 hours ago
RC 17: లుక్‌లో మార్పులు.. కథలో మార్పులు.. ముహూర్తం ఎప్పుడంటే?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version