Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హరిహర వీరమల్లు సినిమా రివ్యూ & రేటింగ్
  • #'హరిహర వీరమల్లు' ఎందుకు చూడాలంటే?
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Allu Arjun, Samantha: సైలెంట్ గా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టిన సమంత?

Allu Arjun, Samantha: సైలెంట్ గా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టిన సమంత?

  • April 4, 2024 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Allu Arjun, Samantha: సైలెంట్ గా అల్లు అర్జున్ సినిమాలో ఛాన్స్ కొట్టిన సమంత?

అల్లు అర్జున్ (Allu Arjun) ప్రస్తుతం ‘పుష్ప 2’ (Pushpa 2) సినిమా షూటింగ్లో బిజీగా గడుపుతున్నాడు. ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి ఎట్టిపరిస్థితుల్లోనూ ఆగస్టు 15 కి విడుదల చేయాలని అతను భావిస్తున్నాడు. మరోపక్క ‘పుష్ప 2’ సినిమా రిలీజ్ డేట్ మారబోతుంది అంటూ వార్తలు కూడా వినిపిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడొచ్చినా ‘పుష్ప’ (Pushpa)  బాక్సాఫీస్ ను షేక్ చేయడం గ్యారెంటీ అని అంతా ఫిక్స్ అయిపోయారు.ఈ సినిమా కోసం..నార్త్ ఆడియన్స్ చాలా ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

పార్ట్ 1 అక్కడ పెద్ద సక్సెస్ అయిన సంగతి కూడా తెలిసిందే. దీంతో నార్త్ లో తన మార్కెట్ ను డబుల్ చేసుకోవాలని అల్లు అర్జున్ భావిస్తున్నాడు. ఈ క్రమంలో జవాన్ తో (Jawan) బాలీవుడ్ లో పెద్ద హిట్టు కొట్టిన అట్లీతో (Atlee) తన నెక్స్ట్ సినిమా కన్ఫర్మ్ చేసుకున్నాడు. సైలెంట్ గా ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా మొదలైపోయింది. అందుతున్న సమాచారం.. ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ ని ఫిక్స్ చేసే పనిలో చిత్ర బృందం బిజీ అయ్యిందట.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 ఎన్టీఆర్ గ్యారేజ్ లో మరో కారు చేరిందా.. కారు ఖరీదెంతో తెలుసా?
  • 2 సీనియర్ నటి పై కేసు నమోదు.. ఏమైందంటే..!
  • 3 సీనియర్ హీరోయిన్ సుకన్య గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

ముందుగా త్రిష (Trisha) ఈ సినిమాలో హీరోయిన్ గా చేసే అవకాశాలు ఉన్నాయంటూ తమిళ మీడియా చెప్పుకొచ్చింది. కానీ అందులో నిజం లేదు. ఇందులో హీరోయిన్ గా సమంత ఎంపికైంది అని ఇన్సైడ్ టాక్. గతంలో అల్లు అర్జున్ తో ‘సన్నాఫ్ సత్యమూర్తి’ ‘పుష్ప'(ఐటెం సాంగ్) వంటి సినిమాల్లో కలిసి నటించింది సమంత (Samantha Ruth Prabhu). అలాగే అట్లీ డైరెక్షన్లో… ‘పోలీస్'(తేరి) (Theri),  ‘అదిరింది'(మెర్సెల్) వంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించింది సమంత.

సో ఇది హిట్ కాంబినేషన్. కథ ప్రకారం ఇందులో సమంత ఎక్కువ యాక్షన్ సన్నివేశాల్లో నటించాల్సి ఉందట. ‘జవాన్’ లో కూడా హీరోయిన్ నయనతారతో (Nayanthara) యాక్షన్ సీన్స్ చేయించాడు అట్లీ. ఇప్పుడు సమంతతో కూడా అలాంటి రోల్ చేయించబోతున్నాడన్నమాట.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Samantha

Also Read

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

War 2: ‘వార్ 2’ మూవీ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

related news

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

రామ్ మిస్ చేసుకున్నాడు.. అల్లు అర్జున్ కంబ్యాక్ ఇచ్చాడు

Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

Samantha: ఇంకెన్నాళ్లీ ‘క్లిక్‌’ బైట్‌లు.. ఓపెన్‌ అవ్వొచ్చుగా సామ్‌.. ఎందుకని ఇలా?

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

Alludu Seenu Collections: డెబ్యూ హీరోల్లో అరుదైన రికార్డ్.. 11 ఏళ్ళ ‘అల్లుడు శీను’ కలెక్షన్స్ ఇవే

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Aditi Agarwal: నితిన్ సినిమా వదులుకోవడమే అదితి అగర్వాల్ కెరీర్ కు మైనస్ అయ్యిందా?

Samantha: ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

Samantha: ఒక డిజాస్టర్‌.. ఒక హిట్‌.. సామ్‌ – నందిని ఇప్పుడేం చేస్తారో?

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

Karthikeya Issue: జమానా మారింది నాగవంశీ.. ఇట్టే దొరికిపోతారు జాగ్రత్త!

trending news

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Constable Kanakam Review in Telugu: కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

21 hours ago
Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Coolie : ‘కూలీ’ తెలుగు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

23 hours ago
Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

Darshan Arrest: రేణుకస్వామి హత్య కేసులో దర్శన్, పవిత్ర అరెస్ట్

24 hours ago
Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

War 2 Review in Telugu: వార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

Allu Aravind: సినిమా ఇండస్ట్రీపై అల్లు అరవింద్ సంచలన కామెంట్స్

20 hours ago
Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

Shilpa Shetty: రూ.60 కోట్ల చీటింగ్.. శిల్పా శెట్టి దంపతుల పై కేసు

1 day ago
Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

Coolie: సీనియర్ల చూపంతా నాగార్జున పైనే..!

2 days ago
War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

War 2: ‘వార్ 2’ సక్సెస్.. ఎన్టీఆర్ కి ఆ విషయంలో చాలా అవసరం..!

2 days ago
Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

Rangasthalam 2: ‘రంగస్థలం 2’ రాబోతోందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version