సుధీర్ బాబు(Sudhir Babu) లేటెస్ట్ మూవీ ‘జటాధర'(Jatadhara) నవంబర్ 7న విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సుధీర్ బాబు స్పీచ్ ఇస్తూ చేసిన ఎమోషనల్ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. Sudhir Babu emotional comments సుధీర్ బాబు మాట్లాడుతూ.. “ఈరోజు మొత్తం నిజాలే మాట్లాడతా..! అంటే ఇప్పటివరకు అబద్దాలే మాట్లాడాను అని కాదు.. నిజాలు మాట్లాడలేదు అంతే.! ఇప్పటి వరకు సుధీర్ బాబు ఎవరు […]