నిన్న ‘K-RAMP’ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ స్పీచ్ సంచలనమైంది. అతను మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్..లు ఇస్తే వర్కౌట్ కావు. రివెస్ట్..లు ఇస్తేనే వర్కౌట్ అవుతాయి’ అంటూ నిర్మాత రాజేష్ దండకి సూచించారు. ఇటీవల ఆయన ఓ వెబ్ సైట్ పై మండిపడుతూ ట్వీట్లు వేసిన సంగతి తెలిసిందే. మరోపక్క హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. ‘మీ మనసుకి నచ్చిన పని చేయండి. మా అమ్మ ఉద్యోగం చేయమంది.. మా నాన్న ఇంకోటి చేయమన్నాడు […]