సంక్రాంతి సీజన్ అంటేనే కొత్త సినిమాలకు పెట్టింది పేరు. రాబోయే 2026 పొంగల్ రేస్ లో పోటీ పడటానికి అరడజన్ కు పైగా హీరోలు సిద్దమవుతున్నారు. ఇందులో ఆ టైం కి ఎంత మంది పోటీలో వుంటారో చూడాలి. అయితే మొత్తంగా 7 సినిమాలు అదృష్టం పరీక్షించుకోనున్నాయి. వాటిలో 4 డైరెక్ట్ తెలుగు సినిమాలు అవ్వగా , మిగతావి తమిళ్ డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. 2026 Sankranti Movies List ప్రభాస్ : రాజాసాబ్ అయితే […]