ప్రభాస్ (Prabhas) నటిస్తున్న వరుస సినిమాల్లో ‘ది రాజాసాబ్’ (The Raja saab) ఒకటి. 2022 లోనే ఎటువంటి అనౌన్స్మెంట్ లేకుండా మొదలైంది ఈ సినిమా. దీంతో ‘బాహుబలి’ (Baahubali) తర్వాత ప్రభాస్ నుండి ఫాస్ట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చే సినిమా ఇదే అవుతుంది అని అంతా అనుకున్నారు. మారుతి (Maruthi Dasari) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ’ సంస్థపై టి.జి.విశ్వప్రసాద్ (T. G. Vishwa Prasad) నిర్మిస్తున్నారు. అయితే ఈ […]