వివాహ బంధంలోకి అడుగుపెట్టిన తర్వాత దాంపత్య జీవితం చాలా ముఖ్యం. భార్యాభర్తలు ఈ విషయంలో చాలా జాగ్రత్తలు వహించాలి. లేదు అంటే వివాహ బంధాలు అనేవి మొగ్గలోనే రాలిపోతాయి. చాలా మంది కపుల్స్ విడాకుల బయటపెట్టడానికి ఇదే కారణం. సినీ పరిశ్రమలో ఎక్కువ మంది విడాకుల బాట పట్టడానికి కారణం ఇదే అని అంతా చెబుతారు. ఇక్కడి జనాలు ఎక్కువగా ఎఫైర్స్ నడపడానికి కారణం కూడా ఇదే అని చెబుతుంటారు. Janardhanan ఓ నటుడు చెప్పిన మాటలని […]