Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Green Ammonia

Filmy Focus » Movie News » Bhamakalapam Trailer: రూ.200 కోట్ల గుడ్డు స్టోరీ.. ప్రియమణి హిట్ కొడుతుందా..?

Bhamakalapam Trailer: రూ.200 కోట్ల గుడ్డు స్టోరీ.. ప్రియమణి హిట్ కొడుతుందా..?

  • February 1, 2022 / 12:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Bhamakalapam Trailer: రూ.200 కోట్ల గుడ్డు స్టోరీ.. ప్రియమణి హిట్ కొడుతుందా..?

ప్రముఖ నటి ప్రియమణి నటిస్తోన్న లేటెస్ట్ సినిమా ‘భామాకలాపం’. అభిమన్యు తాడిమేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను ఓటీటీ కోసం రెడీ చేస్తున్నారు. ఇప్పటికే ప్రియమణి వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీలో ఎంట్రీ ఇచ్చింది. కానీ తొలిసారి ఆమె నటించిన సినిమా ఓటీటీలో రిలీజ్ కానుంది. ఈ వెబ్ ఫిల్మ్ ఫిబ్రవరి 11న ‘ఆహా’లో టెలికాస్ట్ చేయనున్నారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విజయ్ దేవరకొండ విడుదల చేశారు. థ్రిల్లర్, కామెడీ నేపథ్యంలో ఈ ట్రైలర్ సాగింది.

‘నేను వాసన చూసే కూరలో ఉప్పు ఎక్కువైందో.. తక్కువైందో చెప్పేస్తాను.. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. నేను పసిగట్టింది తప్పయ్యే ఛాన్సే లేదు’ అని తన ఇంట్లో పనిచేసే అమ్మాయికి ప్రియమణి చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. కోల్‌క‌త్తా మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచిన రూ.200 కోట్లు విలువైన ఓ గుడ్డు మిస్ అవుతుంది. అది ఎక్కడుందో కనిపెట్టడానికి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం రంగంలోకి దిగుతుంది. ఆ గుడ్డుకి ఓ అపార్ట్మెంట్ లో ఉండే హౌస్ వైఫ్ కి సంబంధం ఏంటి..?

అనేదే ఈ సినిమా. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్, కొన్ని సన్నివేశాలను ఆకట్టుకున్నాయి. ట్రైలర్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా కట్ చేశారు. దీంతో సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సినిమాతో ప్రియమణి మరో హిట్టుని తన ఖాతాలో వేసుకుంటుందేమో చూడాలి.

గుడ్ లక్ సఖి సినిమా రివ్యూ & రేటింగ్!

అధికారిక ప్రకటన ఇచ్చారు.. కానీ సినిమా ఆగిపోయింది..!
‘పుష్ప’లో 20కిపైగా తప్పులు… చూశారా!
అన్ని హిట్లు కొట్టినా చైతన్య స్టార్ ఇమేజ్ కు దూరం… ఆ 10 రీజన్స్ వల్లేనట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Abhimanyu
  • #Bhamakalapam
  • #Bharat Kamma
  • #Justin
  • #Priyamani

Also Read

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Biker Review in Telugu: బైకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

S. Saraswathi Review in Telugu: ఎస్.సరస్వతి సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

Biker: ‘బైకర్’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

10 hours ago
Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

Raakaasaa: ‘రాకాస’ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంత?

10 hours ago
Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

Band Melam Collections: ‘బ్యాండ్ మేళం’ బ్రేక్ ఈవెన్ అయ్యే పరిస్థితి లేనట్టేనా?

10 hours ago
Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

Ustaad Bhagat Singh Collections: 2వ వారం కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యిందిగా

11 hours ago
Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: 2వ వారం కూడా భారీగా కలెక్ట్ చేసిన ‘దురంధర్ 2’

11 hours ago

latest news

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

Peddi: ‘పెద్ది’ పహిల్వాన్‌ వస్తాడా? లేడా? ఓవైపు క్లారిటీ.. మరోవైపు డౌట్స్‌!

18 hours ago
Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

Single Screens: మొదలైన పర్సంటేజీ విధానం… సింగిల్‌ థియేటర్‌ కష్టాలకు బ్రేక్‌ పడుతుందా?

18 hours ago
Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

Balakrishna: గురువు అనుకుంటే శిష్యుడు కథ చెప్పారా? మరి వివేక్‌ సంగతేంటి?

21 hours ago
Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Carmeni Selvam Review in Telugu: కార్మేని సెల్వం సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

Raakaasaa Review in Telugu: రాక‌స సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version