Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » మహేష్, దేవి శ్రీ ప్రసాద్ ల పై త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఫైర్..!

మహేష్, దేవి శ్రీ ప్రసాద్ ల పై త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఫైర్..!

  • November 8, 2019 / 06:56 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మహేష్, దేవి శ్రీ ప్రసాద్ ల పై త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఫైర్..!

మహేష్, త్రివిక్రమ్.. ఈ ఇద్దరి కాంబినేషన్ కి స్పెషల్ క్రేజ్ ఉంది. వీరిద్దరూ కలిసి చేసిన ‘అతడు’ చిత్రం మంచి హిట్టైంది. మహేష్ కు ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్ తెచ్చిపెట్టింది ఈ సినిమానే. అంతేకాదు ఈ చిత్రంతో మహేష్ కు ఓవర్సీస్ లో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ఇక ఈ చిత్రం తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన మరో చిత్రం ‘ఖలేజా’. ఈ చిత్రం డిజాస్టర్ అయినప్పటికీ.. టీవీల్లో మాత్రం పెద్ద హిట్టయ్యిందనే చెప్పాలి. ఇప్పటికీ ఈ రెండు చిత్రాలకి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారు అంటే.. ఆశ్చర్యపడనవసరం లేదు. ఇక వీరి కాంబినేషన్లో మూడో సినిమా ఎప్పుడుస్తుందా అని మహేష్ అభిమానులే కాదు… తెలుగు ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.

Mahesh Babu With DSP

ఇక దేవి శ్రీ ప్రసాద్, త్రివిక్రమ్.. ఈ ఇద్దరి కాంబినేషన్లో కూడా అదిరిపోయే మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. ‘జల్సా’ ‘జులాయి’ ‘అత్తారింటికి దారేది’ ‘సన్ ఆఫ్ సత్యమూర్తి’… ఈ ఆల్బమ్స్ అన్నీ సూపర్ హిట్లే. అయితే ‘అ ఆ’ సినిమా నుండీ దేవి శ్రీ ని పక్కన పెట్టేసాడు త్రివిక్రమ్. తరువాత త్రివిక్రమ్ చేసిన ‘అజ్ఞాతవాసి’ ‘అరవింద సమేత’ ఇప్పుడు చేస్తున్న ‘అల వైకుంఠపురములో’ సినిమాలకి దేవి శ్రీ ప్రసాద్ ను తీసుకోలేదు త్రివిక్రమ్.

Trivikram

ఇదిలా ఉంటే.. మహేష్,దేవి శ్రీ లకు త్రివిక్రమ్ తో మనస్పర్థలు వచ్చాయని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. నిన్న(నవంబర్ 7న) త్రివిక్రమ్ పుట్టినరోజు కావడంతో త్రివిక్రమ్ అభిమానులు మాత్రమే కాకుండా చాలా మంది సినీ సెలబ్రిటీలు కూడా త్రివిక్రమ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. కానీ మహేష్, దేవి శ్రీ లు మాత్రం త్రివిక్రమ్ కు విషెష్ చెబుతూ ఎటువంటి ట్వీట్లు చేయలేదు. అందుకే వీళ్ళ మధ్య గొడవలు ముదిరాయి అని చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. త్రివిక్రమ్ అభిమానులు కూడా చాలా మంది.. మహేష్,దేవి శ్రీ లపై ఫైర్ అవుతున్నారు. నిన్న కమల్ హాసన్, అనుష్క ల పుట్టిన రోజు కూడా.! మహేష్.. కమల్ కు బర్త్ డే విషెష్ చెబుతూ ట్వీట్ చేసాడు. ఇక దేవి శ్రీ కూడా కమల్ హాసన్ కు బర్త్ డే విషెష్ చెబుతూ ట్వీట్ చేసాడు. కానీ త్రివిక్రమ్ విషయంలో వారెందుకు ట్వీట్లు వేయలేదు. త్రివిక్రమ్ కు ట్విట్టర్ అకౌంట్ లేదని వేయలేదా.. అప్పుడు ఫేస్ బుక్ లో కూడా వారు ట్వీట్లు వెయ్యొచ్చు. పోనీ డైరెక్ట్ గా ఫోన్ చేసి విషెష్ కూడా చెప్పుండొచ్చు. పూర్తిగా ఏదీ నిర్దారించలేము..!

తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Athadu
  • #Atharintiki Daaredi
  • #devi sri prasad
  • #DSP
  • #Jalsa

Also Read

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

Anakapalli Review in Telugu: అనకాపల్లి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

Aadarsha Kutumbam: ‘నారాయణమ్మ..’ సంగతి తేల్చేస్తారా? ట్రోలింగ్‌కి రెడీ అవుతారా?

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

13 Years For Atharintiki Daaredi: ‘అత్తారింటికి దారేది’కి 13 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Yellamma: ఎల్లమ్మకు జోడీ ఎవరో తేలిపోయింది.. వారందరినీ దాటి..

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

trending news

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

13 hours ago
Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

14 hours ago
Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

Singeetam Srinivasa Rao: లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మృతి!

1 day ago
OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

OTT: ఒక్క రోజే ఓటీటీల్లో ఏకంగా 38 సినిమాలు విడుదల

2 days ago
Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

Tatvam Review in Telugu: తత్వం సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago

latest news

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

The Paradise Collections: నెగిటివ్ టాక్ తో కూడా మొదటి వారం 90 శాతం రికవరీ సాధించిన ‘ది ప్యారడైజ్’

13 hours ago
The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

The Paradise Collections: 6వ రోజు కూడా కోటి పైనే షేర్.. సూపర్ స్ట్రాంగ్

13 hours ago
Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Impure Review in Telugu: ఇంప్యూర్ సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

Chandu Mondeti: ‘కార్తికేయ 2’ ఇచ్చిన హైప్‌తో.. బాలీవుడ్‌ స్టార్‌ డైరక్టర్‌ కథతో రెడీ

2 days ago
Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

Raviteja: మరోసారి సాఫ్ట్‌ టైటిల్‌ ప్లాన్ చేసిన రవితేజ.. హిట్‌ ఫార్ములా కదా..

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version