Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • బిగ్ బాస్
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #సింగిల్ సినిమా రివ్యూ
  • #శుభం సినిమా రివ్యూ
  • #కలియుగం 2064 సినిమా రివ్యూ

Filmy Focus » Movie News » Radhe Shyam First Review: ‘రాధే శ్యామ్’ ట్రైలర్ కంటే భీభత్సమట…!

Radhe Shyam First Review: ‘రాధే శ్యామ్’ ట్రైలర్ కంటే భీభత్సమట…!

  • January 4, 2022 / 11:43 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Radhe Shyam First Review: ‘రాధే శ్యామ్’ ట్రైలర్ కంటే భీభత్సమట…!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ‘రాధే శ్యామ్’ చిత్రం కోసం దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులు,ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా ‘రాధే శ్యామ్’ విడుదలవుతుంది అని దర్శకనిర్మాతలు ధీమాగా ప్రకటించారు. ‘పోస్ట్ పోన్ అయ్యింది’ అంటూ వార్తలు వస్తున్నప్పటికీ.. వాళ్ళు ఖండిస్తూనే వస్తున్నారు. కానీ జనాలకి మాత్రం ఈ చిత్రం సంక్రాంతికి వస్తుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే ‘రాధే శ్యామ్’ అనేది పాన్ ఇండియా సినిమా.

తెలుగు రాష్ట్రాల్లో అయితే..ముఖ్యంగా ఆంధ్రలో అయితే టికెట్ రేట్ల ఇష్యు నడుస్తుంది. నార్త్ లో కరోనా ఆంక్షలు ఉన్నాయి. ఢిల్లీలో థియేటర్లను మూసేసారు. చాలా చోట్ల 50శాతం అక్యుపెన్సీ పెట్టారు. రేపో మాపో తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా ఆంక్షలు పెట్టె అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ‘రాధే శ్యామ్’ సినిమాని రిలీజ్ చేస్తే కలెక్షన్ల పై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇవన్నీ పక్కన పెట్టేస్తే.. దుబాయ్‌లో ఈ చిత్రానికి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తయినట్టు…

ప్రముఖ సినీ విశ్లేషకుడు ఉమైర్ సంధు తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. తాను ‘రాధే శ్యామ్’ చిత్రాన్ని వీక్షిస్తున్నట్టు కూడా ఆయన తెలియజేసాడు. ఇక సినిమా చూసిన తర్వాత అతను.. ‘ ‘రాధే శ్యామ్’ చిత్రం …దాని ట్రైలర్ కంటే భీభత్సంగా ఉంది’ అంటూ ట్వీట్ చేసాడు.సినిమా చూసాక అతను ఈ ఒక్క ట్వీట్ మాత్రమే వేసాడు. ‘రాధే శ్యామ్’ ట్రైలర్ అయితే చాలా బాగుంది అని ప్రేక్షకులే ఒప్పుకున్నారు.

విజువల్స్ కానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కానీ సూపర్ అనే కామెంట్స్ కూడా వినిపించాయి. మరి ‘ట్రైలర్ కంటే సినిమా ఇంకా చాలా బాగుంది’ అని ఉమైర్ సంధు చెప్పడంతో ఫ్యాన్స్ మామూలుగా ఉంటారా? తెగ సంబరపడిపోతున్నారు. అయితే ఉమైర్ సంధు రివ్యూ పై జనాలకి పెద్దగా నమ్మకం ఉండదు. ‘బ్రహ్మోత్సవం’ ‘స్పైడర్’ ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలకి కూడా అతను సూపర్ హిట్ అంటూ రివ్యూ ఇచ్చాడు. అవి ఎలాంటి ఫలితాల్ని చవి చూశాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Watching #RadheShyam at Censor Board ! 👍

— Umair Sandhu (@UmairSandu) January 3, 2022

#RadheShyam is Far Far better than trailer. 🙏

— Umair Sandhu (@UmairSandu) January 3, 2022

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Pooja Hegde
  • #Prabhas
  • #Radha Krishna Kumar
  • #Radhe shyam

Also Read

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Bellamkonda Sai Sreenivas: చిక్కుల్లో పడ్డ బెల్లంకొండ సాయి శ్రీనివాస్!

related news

Spirit: స్పిరిట్ కోసం బాలీవుడ్ భామ.. 20 కోట్ల డిమాండా?

Prabhas: హైదరాబాద్ కి వచ్చిన ప్రభాస్.. మారుతి నెక్స్ట్ స్టెప్ ఇదేనా..?!

రాజమౌళి టాలీవుడ్ స్టార్ హీరోలను పాడుచేశాడు… డిస్ట్రిబ్యూటర్ ఆవేదన..!

The Rajasaab: రాజాసాబ్ గ్రాఫిక్స్ లో ఎన్ని వింతలో.. నిజమైతే కిక్కే!

స్టార్ హీరోల సీరియస్ సబ్జెక్టులు… ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించడం లేదా?

Prabhas: ప్రభాస్ తప్ప.. అక్కడ మనవాళ్ళు మల్టీస్టారర్లే చేస్తారా?

trending news

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

OTT Releases: ‘చౌర్య పాఠం’ తో పాటు ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/ సిరీస్..ల లిస్ట్!

7 hours ago
Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

Samantha: సమంత డేటింగ్ రూమర్స్.. దర్శకుడి భార్య రియాక్షన్..!

8 hours ago
Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Final Destination Bloodlines Review in Telugu: ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

8 hours ago
#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

#Single Collections: ‘సింగిల్’.. బ్రేక్ ఈవెన్ సాధించింది.. కానీ!

8 hours ago
Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

Subham Collections: ‘శుభం’ .. మొత్తానికి బ్రేక్ ఈవెన్ సాధించింది!

9 hours ago

latest news

‘వచ్చిన వాడు గౌతమ్’ యాక్షన్ ప్యాక్డ్ టీజర్!

4 hours ago
Rajkumar Hirani: రాజ్ కుమార్ హిరాణీ.. మళ్ళీ ఆ హీరోతోనే మరో ప్రయోగం!

5 hours ago
Jr NTR: టీడీపీ మహానాడు కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తాడా?

Kayadu Lohar: మరో క్రేజీ ఆఫర్ పట్టేసిన ‘డ్రాగన్’ బ్యూటీ..!

Ram Jagadeesh: కోర్ట్ డైరెక్టర్.. నెక్ట్స్ హీరో దొరికేశాడు!

6 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version