Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Rajamouli: ఆర్ఆర్ఆర్ అవార్డులపై జక్కన్న షాకింగ్ ట్వీట్ వైరల్!

Rajamouli: ఆర్ఆర్ఆర్ అవార్డులపై జక్కన్న షాకింగ్ ట్వీట్ వైరల్!

  • January 27, 2023 / 01:17 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rajamouli: ఆర్ఆర్ఆర్ అవార్డులపై జక్కన్న షాకింగ్ ట్వీట్ వైరల్!

ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలై పది నెలలు కాగా రిలీజ్ రోజు నుంచి ఈరోజు వరకు ఈ సినిమా గురించి చర్చ జరుగుతోంది. గత కొన్నేళ్లలో ఈ స్థాయిలో ఒక సినిమా గురించి చర్చ జరగడం ఇదే తొలిసారి అని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కేంద్ర ప్రభుత్వం తాజాగా కీరవాణికి పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన అభిమానులకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి రేంజ్ పెరిగింది.

కీరవాణికి ఈ మధ్య కాలంలో వరుస అవార్డులు రావడం గురించి రాజమౌళి స్పందిస్తూ అవార్డుకు అవార్డుకు మధ్య గ్యాప్ ఇవ్వాలని విశ్వానికి చెబుతానని అన్నారు. అలా చేస్తే మాత్రమే సక్సెస్ ను పూర్తిస్థాయిలో ఆస్వాదించే అవకాశం ఉంటుందని రాజమౌళి పేర్కొన్నారు. కీరవాణికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉంటే బాగుండేదని ఫ్యాన్స్ ఏ విధంగా అనుకుంటున్నారో నేను కూడా అదే విధంగా అనుకుంటున్నానని జక్కన్న తెలిపారు. ఈ విశ్వం ప్రతి వ్యక్తి కష్టానికి తగ్గ ఫలితాన్ని ఏదో ఒక సమయంలో అందిస్తుందని రాజమౌళి అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ మాటలను నేను ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటానని రాజమౌళి పేర్కొన్నారు. విశ్వంతో మాట్లాడే ఛాన్స్ ఉంటే కొంచెం గ్యాప్ ఇవ్వాలని ఒక సక్సెస్ ను పూర్తిగా ఎంజాయ్ చేసిన తర్వాత మరొకటి ఇవ్వాలని కోరుకుంటానని ఆయన ట్వీట్ లో వెల్లడించారు. పెద్దన్న కీరవాణికి పద్మశ్రీ రావడం రాజమౌళికి సంతోషాన్ని కలిగించింది. 2023 సంవత్సరంలో ఆర్ఆర్ఆర్ సినిమా వల్ల కీరవాణికి వరుస అవార్డులు లభిస్తున్నాయి.

లాస్ ఏంజెల్స్ ఫిల్మ్ క్రిటిక్ అసోసియేషన్, క్రిటిక్స్ ఛాయిస్ మూవీ అవార్డ్, బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లను కీరవాణి సొంతం చేసుకున్నారు. పద్మశ్రీ అవార్డ్ తో ఆయన స్థాయి మరింత పెరిగింది. నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డ్ వస్తే మాత్రం కీరవాణి ప్రతిభ గురించి ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగే అవకాశాలు అయితే ఉంటాయి.

Like many of your fans feel, this recognition indeed was long over due.

But, as you say the universe has a strange way of rewarding one’s efforts.

If I can talk back to universe, I would say
Konchem gap ivvamma. okati poorthigaa enjoy chesaaka inkoti ivvu. pic.twitter.com/JSNnivpRNq

— rajamouli ss (@ssrajamouli) January 26, 2023

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jr Ntr
  • #Ram Charan
  • #RRR movie
  • #S. S. Rajamouli

Also Read

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Rc17: ‘ఎల్లమ్మ’ ఎఫెక్ట్‌… మ్యూజిక్‌ డైరక్టర్‌ను మార్చేసిన సుకుమార్‌.. ఫైనల్లీ చరణ్‌తో ఆయన..

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Janhvi Kapoor: మార్ఫింగ్‌ వీడియోపై తొలిసారి రియాక్ట్‌ అయిన జాన్వీ కపూర్‌…

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Devara 2: మళ్లీ ఇదేంటి.. ‘దేవర 2’ ఆగలేదా? పనులు జరుగుతున్నాయా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

Ram Charan: రామ్ చరణ్..తో ‘ఇంద్ర’ లాంటి సినిమా.. ఇలాంటి రోజుల్లోనా?

trending news

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

7 mins ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

19 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

20 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

20 hours ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

21 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

24 hours ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version