పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ‘ఓజి’ బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా పవన్ కళ్యాణ్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. 12 ఏళ్ళుగా సరైన హిట్టు లేని పవన్ కళ్యాణ్ కి.. కమర్షియల్ సక్సెస్ అందించింది. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ ఏవైతే ఉన్నాయో.. అవి ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేశాయి. Naga Vamsi ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్ అయితే అప్పటివరకు ఉన్న ల్యాగ్ ను కూడా మరిపించింది […]