Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Rana Naidu Twitter Review: రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

Rana Naidu Twitter Review: రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

  • March 11, 2023 / 08:26 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rana Naidu Twitter Review: రానా నాయుడు వెబ్ సిరీస్ ఎలా ఉందంటే..?

వెంకటేష్ – రానా కాంబినేషన్లో ‘రానా నాయుడు’ అనే క్రేజీ వెబ్ సిరీస్ రూపొందిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ ఎప్పుడో రిలీజ్ అయ్యాయి. వాటికి ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.ముఖ్యంగా వెంకటేష్ ఎప్పుడూ చూడని విధంగా కొత్తగా కనిపిస్తున్నాడు. మార్చి 10న అంటే ఈరోజు నుండీ ఈ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది.అయితే అర్థరాత్రి నుండి ప్రీమియర్స్ పడ్డాయి. ఆల్రెడీ ఈ సిరీస్ చూసిన వాళ్ళు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.

చూడ్డానికి ఈ సిరీస్ అంతా బాగానే ఉంది కానీ మొత్తం బాలీవుడ్ ఫ్లేవర్ లోనే ఉంది, తెలుగు నేటవిటీ మిస్ అయ్యిందని, ఇక్కడి జనాలు ఈ సిరీస్ ను ఎంత వరకు ఆదరిస్తారో తెలీదని.. అయితే వెంకటేష్, రానా ల అగ్రెసివ్ పెర్ఫార్మెన్స్ లు తప్పకుండా నచ్చుతాయని చెబుతున్నారు. కొన్ని బోల్డ్ సన్నివేశాలు, సంభాషణలు ఇందులో కాస్త ఎక్కువగానే దట్టించినట్టు చెబుతున్నారు. మన హీరోల నటన కోసం ఈ సిరీస్ ఒకసారి చూడొచ్చు అని వారు చెబుతున్నారు.

#RanaNaidu
Perfect! perfect!@VenkyMama hatss of sir
You killed your role @RanaDaggubati no one can justify the role of rana
Only you can do that
Till now whatever you had done
Proudly i can say that fan off rana daggubati @SurveenChawla you just nailed madam @krnx killer pic.twitter.com/5v8RpvA3bm

— Surya (@Surya14649257) March 11, 2023

Watch #RanaNaidu by all means but not with anyone at all. My ears are bleeding with all that swearing. I’ve learnt more swear words from this series than anywhere else in my entire life.

— Accidental Writer (She/Her) (@accidentlwriter) March 11, 2023

Disclaimer#RanaNaidu
Porapaatuna Venky Mama kadhaa ani family tho start chesaro
RunOut ayyipothaaru… Jagrathaaaa
18+ single ga chudandi#RanaNaiduOnNetflix

— MassRaajaaa (@trulyRtFan) March 11, 2023

Yem boku web series ra Adi -full of ‘F’ ‘M’ ‘D’

Intha cheap ga chese avasaram Yemi vachindi. Daniki RanaNaidu ani Father/GrandFather name @VenkyMama #RanaNaidu @RanaDaggubati

— WildSaala (@DNKWrites) March 11, 2023

After watching 1 episode of #RanaNaidu , I realised that Using cuss words in movies is a subtle art which only @anuragkashyap72 has perfected. #RanaNaiduOnNetflix has overdose of them. Also, it shows everyone wants to have sex every now and then with anyone. PATHETIC ONE

— Kammal Rathie (@KammalRathie) March 11, 2023

Kutumbam tho chudakandi ani meere antaru..
Malli newspaper front page lo full page ad vestharu. Adhii Eeenadu lo with caption "ఊరే చూడ్డానికి సిద్ధం" with Venky and Rana's pic. @NetflixIndia
Super mowa. Happy ga undandi.#RanaNaidu

— Aditya Gona (@aditya_gona) March 11, 2023

#RanaNaidu prob I've watched more than 70 TV shows, but none of them were like this one, where unkind words and sexually explicit scenes were used for no reason. I learned that using f-bombs is better in English, but listing the bad words in Telugu hurts my ears.

— Arjun Rao (@ArjunRa89307732) March 11, 2023

Serieslu alavatu leni valaki konchem A+++anipinchachu anthey gani normal gane undhi #RanaNaidu

— . (@kaamaalll_) March 11, 2023

Family hero @VenkyMama tho em web series thesaruraa Nayana, unwanted cuss words & scenes.

Surveen Chawla deserves more roles and fame for her screen presence in this web series & Decoupled.#RanaNaidu

— Shiva Krishna Veera (@Shiva_Veeramas) March 11, 2023

Very Average.
Story, Writing not exciting. Into episode 7. Raj & DK Vala expections yakuva ayipoyayi indian web series meda. Yala vunde ma venky mama ni yala chesesaru ra ‍♂️ #RanaNaidu #RanaNaiduOnNetflix

— Praveen Kanaka (@praveen_kanaka) March 11, 2023

Rana Naidu, I watched this series but put the last episode on hold for tomorrow. In this, credit should be given equally to all, not just one. Everyone's performance was very good, it felt very new to see Venky in that character.#RanaNaidu

— Harshavardhan Ayachitula (@MyselfHarshaya) March 10, 2023

Watched #RanaNaidu just for @VenkyMama and #RanaDaggubati . Super super waste of time. It’s horrible to see @VenkyMama in such a role . Huge huge fan to @VenkyMama , but totally disappointed.

— Prathyusha (@Prathy_luvlife) March 10, 2023

26. #RanaNaidu – Should have cut it down to 6 or 8 episodes. I liked the last 4 episodes. Story and the narrative gets interesting in these epsiodes. Rest 6 are very slow and mostly unengaging. Personally I felt Rana and Venkatesh duo are not the right choice for such a plot.

— VK (@RaoGaariAbbaii) March 10, 2023

#RanaNaidu is
not everyone's cup of tea. Who lyk thrillers&crime drama will lyk this.
It's all @RanaDaggubati show, as a familyman❣️.@VenkyMama had a raw characterisation which he never did b4.
Dop is !
Note: Don't watch with family/kids@NetflixIndia #RanaNaiduOnNetflix

— Roopa kARTha (@eshwargaru) March 10, 2023

#RanaNaidu is watchable

Could have been better

Netflix formulaic tropes (too many usual Netflix characters and at times forced cuss words), bgm, climax, length (could have been 7-8 episodes)

Performances, few arcs, @VenkyMama @RanaDaggubati #RanaNaiduOnNetflix

2.75/5

— Aditya Jakki (@adityajakki) March 10, 2023

#RanaNaidu Average Series
One time watchable ⭐⭐@VenkyMama Coming out of his family audience zone and trying a new desi man avatar is little bit hard to digest

Hindi dubbing , cast and screenplay not upto mark

Flashback must have been revealed at some point pic.twitter.com/zdYFKCkhw8

— PUsif41411 (@Pusif41412) March 10, 2023

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rana Daggubati
  • #Rana Naidu
  • #Venkatesh

Also Read

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

Junior Trailer: కష్టం రానంతవరకు అదృష్టమే..!

related news

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Baahubali Celebrations: ఆ ఇద్దరూ వచ్చుంటే ఇంకా బాగుండేది.. జక్కన్న ముందుగా ప్లాన్‌ చేయలేదా ఏంటి?

Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

Venkatesh: చిరుతో మాత్రమే కాదు బాలయ్యతో కూడా… మైండ్ బ్లోయింగ్ అప్డేట్ ఇచ్చిన వెంకటేష్..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Venkatesh, Balakrishna: 36 ఏళ్ళ క్రితం బాలకృష్ణ, వెంకటేష్ సినిమాల విషయంలో జరిగిన ఈ వింత సంఘటన..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

Vijay Antony: ‘బిచ్చగాడు 3’ పై విజయ్ ఆంటోని బిగ్ అప్డేట్..!

trending news

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

Renu Desai: హాట్ టాపిక్ అయిన రేణు దేశాయ్ కొత్త ఫోటో..!

14 hours ago
Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

Sai Pallavi Remuneration: బాలీవుడ్ సినిమా కోసం సాయి పల్లవి గట్టిగానే తీసుకుంటుందిగా..!

17 hours ago
The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

The Paradise: ‘ప్యారడైజ్‌’ లీకుల రచ్చ.. అంత పెద్ద తిట్టు తిట్టినా ఎవరూ భయపడటం లేదా?

18 hours ago
Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

Udaya Bhanu: స్టార్‌ యాంకర్‌ ఉదయభాను నుండి ఊహించని కామెంట్స్‌.. ఇదొక సిండికేట్‌ అంటూ..!

19 hours ago
Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

Baahubali: పదేళ్ల క్రితమే ఈ పని చేయొచ్చుగా.. ఇప్పుడు చేయడమెందుకు జక్కన్నా?

19 hours ago

latest news

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

Vadde Naveen: సినిమాల్లోకి స్టార్ హిరో వడ్డే నవీన్ రీఎంట్రీ!

14 hours ago
Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

Ravi Teja: రవితేజ- కిషోర్ తిరుమల ప్రాజెక్టుకి ఏమైంది..!

17 hours ago
వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

వేలంలో ఆ ప్రముఖ నటి హ్యాండ్‌ బ్యాగ్‌కు భారీ ధర.. అంత పెట్టి కొని..!

18 hours ago
Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

Lishalliny Kanaran: పూజారిపై ప్రముఖ నటి సంచలన ఆరోపణలు.. ఏమైందంటే?

19 hours ago
9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

9 సినిమాలు ఆపేసిన ఒక సినిమా.. ఆ సినిమా ఏంటి? ఆ హీరోయిన్‌ ఎవరు?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version