నార్నె నితిన్ (Narne Nithin), సంగీత్ శోభన్(Sangeeth Shobhan), రామ్ నితిన్(Ram Nithin)..లు హీరోలుగా రూపొందిన ‘మ్యాడ్’ కి(MAD)సీక్వెల్ గా రూపొందిన చిత్రం ‘మ్యాడ్ స్క్వేర్'(Mad Square) . ఉగాది కానుకగా మార్చి 28న రిలీజ్ అయ్యింది. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. 3 సినిమాల మధ్య భారీ పోటీలో రిలీజ్ అయినా ‘మ్యాడ్ స్క్వేర్’ 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ తర్వాత కూడా సినిమా నిలకడగా రాణించింది. ఎన్టీఆర్ (Jr NTR) సక్సెస్ మీట్ కి […]