Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #అఖండ 2 రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Mass Jathara: ‘మాస్‌ జాతర’ తర్వాత మాస్‌ మహారాజ్‌ ప్లాన్‌ ఇదేనా?

Mass Jathara: ‘మాస్‌ జాతర’ తర్వాత మాస్‌ మహారాజ్‌ ప్లాన్‌ ఇదేనా?

  • January 29, 2025 / 05:02 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mass Jathara: ‘మాస్‌ జాతర’ తర్వాత మాస్‌ మహారాజ్‌ ప్లాన్‌ ఇదేనా?

ఓ సినిమాకు గుమ్మడికాయ కొట్టేముందే మరో సినిమా కొబ్బరియాక కొట్టేస్తుంటాడు మాస్‌ మహారాజా రవితేజ (Ravi Teja)  . ఆయన నటనలోని స్పీడే.. ఆయన సినిమాల ఎంపికలోనూ కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో ఓ ప్రశ్న ఇప్పుడు ఆయన ఫ్యాన్స్‌లో వినిపిస్తోంది. అదే నెక్స్ట్‌ ఏంటి మాస్‌ హారాజ్‌ అని. ఎందుకంటే ఆయన నటిస్తున్న ‘మాస్‌ జాతర’ (Mass Jathara) సినిమా షూటింగ్‌ చివరి దశకొచ్చేసింది. ఈ క్రమంలో ఓ యువ దర్శకుడి పేరు వినిపిస్తోంది. ‘మ్యాడ్‌’ (MAD)   సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు కల్యాణ్‌ శంకర్‌..

Mass Jathara

ఇప్పుడు ‘మ్యాడ్‌ స్క్వేర్‌’ అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కూడా ఆఖరి దశకు వచ్చేసింది. ఈ సినిమాను మార్చి ఆఖరున రిలీజ్‌ చేయనున్నారు. ఆ తర్వాత ఆయన రవితేజతో ఓ సినిమా చేయనున్నట్లు సమాచారం. కొన్ని రోజుల క్రితం రవితేజకు ఆయన ఓ లైన్‌ చెప్పారని.. ఓకే అనడంతో పూర్తి స్థాయి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించే అవకాశముంది అని చెబుతున్న ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన ఉంది అని చెబుతున్నారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 అనారోగ్యం పాలైన సాయి పల్లవి... ఏమైందంటే?
  • 2 'తండేల్' గురించి అల్లు అరవింద్ ఆసక్తికర వ్యాఖ్యలు!
  • 3 మీరు బ్లాక్ బస్టర్ చేయకపోతే నా పరువు పోతుంది: నాగ చైతన్య!

మార్చి 29న ‘మ్యాడ్‌ 2’ సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ ఇంటర్వ్యూల కోసం కల్యాణ్‌ శంకర్‌.. ‘మాస్‌ జాతర’ సినిమా రిలీజ్‌ కోసం రవితేజ మీడియా ముందుకు వస్తారు. అప్పుడు ఈ ప్రాజెక్ట్‌పై కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మూడేళ్ల క్రితం ‘ధమాకా’ (Dhamaka) సినిమాతో విజయం అందుకున్న రవితేజ సోలో హీరోగా చేసిన నాలుగు సినిమాలు దారుణమైన ఫలితాలు చవి చూశాయి. ఈ నేపథ్యంలో ‘మాస్‌ జాతర’ (Mass Jathara) సినిమా ఫలితం కీలకంగా మారింది.

Mass Jathara Mass Rampage Glimpse Review

ఒకవేళ విజయం సాధిస్తే కల్యాణ్‌ శంకర్‌ సినిమా మీద భారీ అంచనాలు నెలకొంటాయి. ఈ నేపథ్యంలో ఎలాంటి కథతో కల్యాణ్‌ శంకర్‌ సినిమా చేస్తారో చూడాలి. ఆయన ట్రాక్‌ రికార్డు చూస్తే కామెడీ నేపథ్యంలో మంచి కథలను సిద్ధం చేస్తుంటారు. చూద్దాం మరి రవితేజతో ఏ సినిమా చేస్తారో?

‘రామాయణ’ కోసం యశ్‌ పారితోషికం లెక్క తేలిందా? త్వరలో సెట్స్‌లో..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Bhanu Bogavarapu
  • #Mass Jathara
  • #Ravi teja

Also Read

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

Hyper Aadi: అక్రమ సంబంధాలకు అడ్డురాని కులం.. పెళ్ళికెందుకు?

related news

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja: రవితేజ సినిమాలకి స్టార్ హీరోయిన్లు దూరం

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

Ravi Teja 77: రవితేజ 77వ సినిమాకి ఇంట్రెస్టింగ్ టైటిల్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

2025 నవంబర్ ప్రోగ్రెస్.. 40 వస్తే 2 మాత్రమే హిట్

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

Bella Bella Song: ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఫస్ట్ సాంగ్ రివ్యూ.. ఆషిక అందాల డామినేషన్..!

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

Mass Jathara: ‘మాస్ జాతర’… ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

trending news

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ సెకండ్ సాంగ్ రివ్యూ

6 hours ago
The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్స్ పై నిర్మాత క్లారిటీ

7 hours ago
Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

Suman Setty: ‘బిగ్ బాస్ 9’ కి గాను సుమన్ శెట్టి అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా?

8 hours ago
Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

Mowgli Collections: బాక్సాఫీస్ వద్ద ఎదురీదుతున్న ‘మోగ్లీ’

9 hours ago
Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

Akhanda 2 Collections: 5వ రోజు మరింతగా డ్రాప్ అయిన ‘అఖండ 2’ కలెక్షన్స్

9 hours ago

latest news

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

Akhanda 2: ‘అఖండ 2’ లో శివుడు ఇతనే

6 hours ago
Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

Bandla Ganesh : మీకు వారు కారు ఇచ్చారు.. నాకు జీవితమే ఇచ్చారు : బండ్ల గణేష్

9 hours ago
Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

Rajamouli: ‘అవతార్ 3’ కోసం ‘వారణాసి’ని వాడుతున్న జేమ్స్ కేమరూన్

11 hours ago
Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

Sri Leela : AI దుర్వినియోగంపై ‘X’ వేదికగా శ్రీ లీల షాకింగ్ కామెంట్స్..!

11 hours ago
Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

Naga Vamsi: సినిమా రిలీజ్ అవ్వలేదు.. అప్పుడే దర్శకుడికి గిఫ్ట్

11 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version