Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » OG న్యూ టార్గెట్ సెట్టయ్యింది.. రిలీజ్ ఎప్పుడంటే?

OG న్యూ టార్గెట్ సెట్టయ్యింది.. రిలీజ్ ఎప్పుడంటే?

  • March 10, 2025 / 07:00 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OG న్యూ టార్గెట్ సెట్టయ్యింది.. రిలీజ్ ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న హరి హర వీర మల్లు (Hari Hara Veera Mallu) ఎట్టకేలకు రిలీజ్ డేట్ దగ్గరపడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు మార్లు వాయిదా పడిన ఈ సినిమా, తాజాగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుందని టాక్. అసలైతే మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నా, పవన్ రాజకీయ కమిట్మెంట్స్ వల్ల షూటింగ్ ఆలస్యమైంది. ఇప్పటికీ 20 రోజుల షూటింగ్ మిగిలి ఉండటంతో, ఏఎమ్ జ్యోతి కృష్ణ (Jyothi Krishna ) ఆ పార్ట్‌ను పూర్తి చేయనున్నాడు.

OG, Hari Hara Veera Mallu

Release Gap Between OG and Hari Hara Veera Mallu (1)

ఇదిలా ఉంటే, వీరమల్లు రిలీజ్ అయ్యాక కేవలం నాలుగు నుంచి ఆరు నెలల్లో పవన్ మరో సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. సుజీత్ (Sujeeth) దర్శకత్వంలో తెరకెక్కుతున్న OG  (OG Movie) మూవీకి ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తిగా పవన్ మాస్ ఇమేజ్‌ను ఉద్ధరించేలా ఉంటుందని, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు పవర్‌ఫుల్‌గా డిజైన్ చేసినట్లు సమాచారం. మే 9న హరి హర వీర మల్లు రాగా, OGని సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో విడుదల చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 'ఛావా'.. తెలుగులో కూడా పర్వాలేదనిపించిన ఓపెనింగ్స్..!
  • 2 'జై భీమ్' రేంజ్ కంటెంట్ తో వస్తున్న 'కోర్ట్'!
  • 3 పోసానికి బిగ్ రిలీఫ్... కానీ..?

పవన్ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా, OG షూటింగ్‌ను అతనికి అనుకూలంగా ప్లాన్ చేశారు. దీపావళి లేదా క్రిస్మస్ సీజన్‌ను టార్గెట్ చేసి సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ అనుకుంటున్నారు. ఇది పూర్తిగా యాక్షన్ ప్యాక్డ్ మూవీ కావడంతో, ఫ్యాన్స్‌కి పక్కా మాస్ ఫీస్ట్ అందించనున్నారట. ఇక హరి హర వీర మల్లు విషయానికి వస్తే, ఈ పీరియాడిక్ యాక్షన్ మూవీని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

ఇందులో బాలీవుడ్ స్టార్ బాబీ డియోల్  (Bobby Deol)  విలన్‌గా నటిస్తుండగా, నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) హీరోయిన్‌గా కనిపించనుంది. ఎమ్ ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండటంతో, ఆల్బమ్ కూడా హైలైట్‌గా నిలిచే అవకాశం ఉంది. ఈ ఏడాది పవన్ బాక్సాఫీస్‌ను ఊపేయాలని చూస్తున్నాడు. మేలో హరి హర వీర మల్లు, ఆ తర్వాత సెప్టెంబర్ లేదా డిసెంబర్‌లో OG రావడంతో పవర్ స్టార్ బాక్సాఫీస్‌పై ఏ రేంజ్‌లో ప్రభావం చూపుతాడో చూడాలి.

బ్రేకులు లేకుండా బుచ్చిబాబు పరుగులు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #OG Movie
  • #pawan kalyan
  • #Sujeeth

Also Read

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

RC17: ఈ లెక్కలు తేలకుండానే లెక్కల మాస్టారు.. కొబ్బరికాయ కొట్టేశారా?

related news

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Megaverse: క్లోజింగ్‌ ఎపిసోడ్‌ ముందే తీసేస్తున్నారా? ‘మెగా వర్స్‌’ నిజమైన అర్థం వచ్చేలా..

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

Anna Konidela: అన్నా కొణిదెల ఇన్‌స్ట్రాగామ్‌ పేజీకి ఏమైంది? కనిపించడం లేదేంటి?

trending news

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

Radhika Apte: మళ్ళీ బాలయ్యని టార్గెట్ చేసిన రాధిక.. మేనమామ పాత్రతో రొమాన్స్ అంటూ?

8 hours ago
This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

This Week Releases: ఈ వారం 16 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీలో ఎన్ని?

9 hours ago
Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: మొదటి వీకెండ్ ముగిసేసరికి 43 శాతం రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

10 hours ago
Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

Cult Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టిన ‘కల్ట్’

10 hours ago
Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

Ramayana: ఆ ఒక్క సీన్‌కి ఆరేళ్లు పట్టిందట.. ‘రామాయణ’ విజువల్‌ ఎఫెక్ట్స్‌పై కొత్త బజ్‌

1 day ago

latest news

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

ఈఎన్ఈ రిపీట్ ట్రైలర్.. ఆకట్టుకున్న శ్రీనాథ్ మాగంటి

1 hour ago
Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

Suriya – Dhanush: రజనీ – కమల్‌ స్టయిల్‌లో మరో కాంబో సెట్‌ చేస్తున్న కోలీవుడ్.. ఎవరెవరంటే?

5 hours ago
Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

Sai Abhyankkar: ఫ్లాప్‌ హీరోయిన్‌ను ఓకే చేసిన సాయి అభ్యంకర్‌.. ఈ పాట ఎలా ఉంటుందో?

6 hours ago
Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

Kollywood: నెరవేరుతున్న కోలీవుడ్‌ ఎన్నో ఏళ్ల కల.. ‘సీన్‌’ సినిమాతో…

1 day ago
Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

Ravichandran: డైరక్టర్‌ అవ్వబోతున్న స్టార్‌ డైరక్టర్‌ తండ్రి.. ఎవరంటే?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version