Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Rowdy Boys Trailer: ‘ప్రేమదేశం’ అంత కాదు కానీ.. ఓకె..!

Rowdy Boys Trailer: ‘ప్రేమదేశం’ అంత కాదు కానీ.. ఓకె..!

  • January 8, 2022 / 06:42 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Rowdy Boys Trailer: ‘ప్రేమదేశం’ అంత కాదు కానీ.. ఓకె..!

పెద్ద సినిమాల విడుదల తేదీలు వాయిదా పడడంతో ఈ సంక్రాంతికి అన్నీ చిన్న సినిమాలే హల్ చల్ చేయబోతున్నాయి. అందులో ‘రౌడీ బాయ్స్’ చిత్రం కూడా ఒకటి. జనవరి 14న ఈ చిత్రం విడుదల కాబోతుంది. దిల్ రాజు తమ్ముడు శిరీష్ కొడుకు అయిన ఆశీష్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.ఇప్పటికే విడుదల చేసిన టీజర్, టైటిల్ సాంగ్ పర్వాలేదనిపించాయి. కాగా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ఈరోజు ఎన్టీఆర్ చేతులు మీదుగా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు.

ఈ ట్రైలర్ ను ఏకంగా ‘ప్రేమ దేశం’ వంటి క్లాసిక్ మూవీతో పోల్చేసాడు ఎన్టీఆర్. స్ట్రిక్ట్ ఫాదర్ పర్యవేక్షణలో పెరిగిన ఓ కుర్రాడు(ఆశీష్) ఇంజినీరింగ్ కాలేజ్ లో జాయిన్ అవ్వడం… తన కంటే రెండేళ్ళు పెద్దదైన మెడికల్ విద్యార్థిని(అనుపమ పరమేశ్వరన్‌) తో ప్రేమలో పడటం.. ఆ తర్వాత వాళ్ళు ఎదుర్కొన్న సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కినట్టు ట్రైలర్ చూస్తే స్పష్టమవుతుంది. కాలేజ్ లో రెండు గ్రూప్ లు.. వాటి మధ్య గొడవలు వంటివి కూడా ఈ ట్రైలర్లో కనిపించాయి.

‘హుషారు’ ఫేమ్ శ్రీ హర్ష కొనుగంటి మరోసారి యూత్ ఫుల్ కంటెంట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిన్న సినిమాకి దిల్ రాజు, శిరీష్ లు భారీగా ఖర్చు చేసినట్టు విజువల్స్ చెబుతున్నాయి.ఆశీష్,అనుపమ ల మధ్య కెమిస్ట్రీ కూడా రౌడీ బాయ్స్‌కి హైలైట్ అయ్యే అవకాశం ఉంది. వీరి మధ్య ఓ లిప్ లాక్ కూడా ఉంది.అంతా ఓకె కానీ దేవి శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఎక్కడో విన్నట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఓ లుక్కేయండి :

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anupama
  • #Ashish
  • #devi sri prasad
  • #Dil Raju
  • #Harsha Konuganti

Also Read

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

Akhanda 2: ‘అఖండ 2’ టికెట్ హైక్స్ కేవలం 3 రోజులే.. ఒక రకంగా మంచిదే

related news

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Dil Raju: 2026 .. దిల్ రాజు 6 ప్యాక్?

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Anupama Parameswaran: మార్ఫింగ్ ఫోటోలతో అసభ్యకర పోస్టులు.. పోలీసులను ఆశ్రయించిన అనుపమ

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

Dil Raju: దిల్ రాజు ‘లక్కీ 7’.. కొత్తవాళ్లతో పాత ఫార్ములా

trending news

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

Akhanda 2: ‘అఖండ 2’ కచ్చితంగా థియేటర్లలో చూడడానికి గల 10 కారణాలు

2 hours ago
Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

Andhra King Taluka: మొదటి వారం క్యాష్ చేసుకోలేకపోయిన ‘ఆంధ్ర కింగ్ తాలూకా’.. ఇక కష్టమేనేమో

3 hours ago
వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

వెకేషన్ మోడ్లో కొత్త జంట.. భార్యతో రాహుల్ సిప్లిగంజ్ రొమాంటిక్ ఫోజు.. ఫోటో వైరల్

4 hours ago
‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

‘పట్టు చీరలో చందమామ’… బిగ్ బాస్ బ్యూటీ గ్లామర్ ఫోజులు

4 hours ago
OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

OTT Releases: రేపు ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 20 సినిమాలు విడుదల

5 hours ago

latest news

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

Akhanda 2: ఫ్యాన్స్ కి బిగ్ షాక్.. ఆ షోలు క్యాన్సిల్! కారణం ఇదే!

3 hours ago
AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

AKHANDA 2: నందమూరి కాంపౌండ్ లో సంయుక్త రేర్ ఫీట్.. ఆ హిట్ పడితే రికార్డే!

3 hours ago
RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

RC17: చరణ్, సుక్కు కథ.. ఎంతవరకు వచ్చిందంటే..

3 hours ago
Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

Akhanda Sequel: మూడో ‘అఖండ’ కూడా ప్రకటించేశారుగా.. ‘పుష్ప’ స్టైల్‌లోనే లీక్‌

6 hours ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

Akhanda 2: ‘అఖండ 2: తాండవం’ రిలీజ్‌కి ఊహించని అడ్డు.. ఈ రోజు తేల్చుకుంటారా?

7 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version