Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

  • May 28, 2025 / 07:51 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Sandeep Reddy Vanga: బాలీవుడ్ కి సందీప్ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టేగా..!

తన సినిమాలతో యావత్ దేశాన్ని ఓ ఊపు ఊపేసిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) . ‘అర్జున్ రెడ్డి’ (Arjun Reddy) ‘యానిమల్’ (Animal)  ‘కబీర్ సింగ్’ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ ఫలితాలు అందుకున్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు అతను తీసుకున్న ఒక నిర్ణయం బాలీవుడ్‌కు ఒక స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చినట్టు అయ్యింది. సినీ పరిశ్రమలో, సోషల్ మీడియాలో ఇప్పుడు ఇది హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఏం జరిగిందంటే…! సౌత్ తో పోలిస్తే బాలీవుడ్ వ్యవహారం చాలా డిఫరెంట్ గా ఉంటుంది.

Sandeep Reddy Vanga

Sandeep Reddy Vanga sends a Strong Message to Bollywood (1)

అక్కడ అంతా కార్పొరేట్ స్టైల్. ప్రతీదీ పక్కా ప్లానింగ్‌తో, పలువురి కంట్రోల్‌లో నడుస్తుంది. పెద్ద పెద్ద సినిమాలు చాలా వరకు ఇలాంటి కొలాబరేషన్స్‌తోనే పట్టాలెక్కుతాయి. ఈ ప్రాజెక్టుల్లో పి.ఆర్ (PR -పబ్లిక్ రిలేషన్స్) ఏజెన్సీలదే హవా. సినిమా ఓకే అయినప్పటి నుంచి రిలీజ్ అయ్యేదాకా వాళ్ల ఇన్వాల్వ్‌మెంట్ ఎక్కువగా ఉంటుంది. యాక్టర్లు, డైరెక్టర్లు, సినిమాల ఇమేజ్‌ను కాపాడటంలో, పెంచడంలో ఈ ఏజెన్సీలు చక్రం తిప్పుతుంటాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Kannappa: ఆఫీస్ బాయ్ హార్ డిస్క్ చోరీ చేశాడంటూ ఫిర్యాదు!
  • 2 Akhil Marriage: అక్కినేని ఇంట మోగనున్న పెళ్ళి బాజాలు.. ఎప్పుడు?
  • 3 Sandeep Reddy Vanga: దీపికా పీఆర్ లీక్ వ్యవహారంపై వంగా ఫైర్.. స్టోరీ మొత్తం బయటపెట్టండి అంటున్న సందీప్!

Sandeep Reddy Vanga deepika padukone

ఇలాంటి పరిస్థితుల్లో ఇటీవల దర్శకుడు సందీప్ రెడ్డికి, దీపికా పదుకొణెకి (Deepika Padukone) మధ్య ఓ ఇష్యూ నడిచిందని టాక్. ఇది ఆన్‌లైన్‌లో, సినిమా వర్గాల్లో పెద్ద దుమారమే రేపింది అని చెప్పాలి. ఈ నేపథ్యంలో సందీప్ తన అప్‌-కమింగ్ పాన్ ఇండియా మూవీ ‘స్పిరిట్’ (Spirit)  నుండి దీపికను ఒక్క రోజులోనే తప్పించి, ఆమె స్థానంలో ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రిని (Tripti Dimri) తీసుకున్నాడు.ఈ స్పీడ్ రీప్లేస్‌మెంట్ చూసి బాలీవుడ్ జనాలు షాకయ్యారు.

ఈ మార్పు జరిగిన వెంటనే, కొన్ని పి.ఆర్.ఏజెన్సీలు ఈ సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేయడం మొదలు పెట్టాయి. దీనికి సందీప్ రెడ్డి తనదైన స్టైల్‌లో సమాధానం ఇచ్చారు. ‘సినిమా కంటే నాకు ఎవ్వరూ గొప్ప కాదు. నాకు కంఫర్టబుల్‌గా లేనివాళ్లతో, వాళ్లు ఎంత పెద్ద స్టార్ అయినా సరే, నేను పని చేయను’ అంటూ సందీప్ కౌంటర్ ఇవ్వడం జరిగింది. మధ్యలో ‘డర్టీ పీఆర్ గేమ్స్’ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా వాడి ‘తగ్గేదే లే’ అని సందీప్ చెప్పినట్టు అయ్యింది.

When I narrate a story to an actor, I place 100% faith. There is an unsaid NDA(Non Disclosure Agreement) between us. But by doing this, You’ve ‘DISCLOSED’ the person that you are….
Putting down a Younger actor and ousting my story? Is this what your feminism stands for ? As a…

— Sandeep Reddy Vanga (@imvangasandeep) May 26, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Sandeep Reddy Vanga
  • #Spirit

Also Read

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

K-Ramp Collections: 4వ రోజు కూడా క్యాష్ చేసుకున్న ‘K-RAMP’

related news

Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

Deepika Padukone: మొన్న రెమ్యూనరేషన్‌.. ఇప్పుడు టైమ్‌.. దీపిక రెయిజ్‌ చేసిన పాయింట్‌కి రిప్లై ఎవరిస్తారు?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: ‘స్పిరిట్’ ‘కల్కి 2’ సినిమాల నుండి తీసేయడంపై దీపికా రియాక్షన్?

Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

Deepika Padukone: దీపిక ఈ సినిమా కోసం ఆ రెండు సినిమాలూ వదులుకుందా.. చర్చలోకి కొత్త పేరు!

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

trending news

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

Naga Vamsi: ‘ఓజి’ సినిమా ఇంటర్వెల్లో ఏముందని అంతలా చూశారు..నాగవంశీ ఊహించని కామెంట్స్!

8 hours ago
Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

Dude Collections: 5వ రోజు కూడా అదరగొట్టిన ‘డ్యూడ్’

9 hours ago
Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

Telusu Kada Collections: బిలో యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి… దీపావళి హాలిడేస్ ను వాడుకోలేకపోయిన ‘తెలుసు కదా’

9 hours ago
Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి..  ఇంకొక్క రోజు ఛాన్సే..!

Mithra Mandali Collections: ‘మిత్ర మండలి’ కి.. ఇంకొక్క రోజు ఛాన్సే..!

9 hours ago
Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

Kantara Chapter 1 Collections: దీపావళి సీజన్ ‘కాంతార చాప్టర్ 1’ కి కలిసొచ్చింది!

9 hours ago

latest news

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

Ramya Krishna: రమ్యకృష్ణ కుర్రాళ్లకే కాదు.. హీరోలకూ కలల రాణే.. ఎవరు వెంటపడ్డారంటే?

30 mins ago
Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

Tollywood: టాలీవుడ్‌ పెద్దలూ.. నచ్చినోళ్లు రేటింగ్‌లు ఇవ్వొచ్చా? మిగిలిన వాళ్లు రివ్యూలు ఇస్తే తప్పా?

43 mins ago
ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌  హీరో కామెంట్స్‌ వైరల్‌!

ఇచ్చినవి కొన్నాం.. ఇవ్వనివి కాపీ చేశాం: బాలీవుడ్‌ హీరో కామెంట్స్‌ వైరల్‌!

46 mins ago
‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

‘నేను అన్నీ చూసుకుంటా అనే నాతో సినిమా చేస్తున్నారు..’ మరి చూసుకోవేం ‘బోయ్‌’!

8 hours ago
Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల..  బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

Sreeleela: హీరోలా మాట్లాడుతున్న శ్రీలీల.. బాలీవుడ్‌కి వెళ్లిపోయిందనే కామెంట్స్‌పై ఏమందంటే?

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version