Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Mahesh, Rajamouli: మహేష్ బాబుతో నటించనున్న ఆ స్టార్ ఎవరంటే.. వీడియో వైరల్..!

Mahesh, Rajamouli: మహేష్ బాబుతో నటించనున్న ఆ స్టార్ ఎవరంటే.. వీడియో వైరల్..!

  • November 23, 2022 / 07:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh, Rajamouli: మహేష్ బాబుతో నటించనున్న ఆ స్టార్ ఎవరంటే.. వీడియో వైరల్..!

తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దర్శకధీరుడు రాజమౌళి ‘ట్రిపులార్’ రిలీజ్ అయ్యి 8 నెలలవుతున్నా ఇంకా అదే జోష్‌లో ఉన్నారు. రీసెంట్‌గా హాలీవుడ్‌‌లో ప్రతిష్టాత్మకంగా భావించే గవర్నర్స్ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. లాస్ ఏంజెల్స్‌లో జరిగిన ఈ గ్రాండ్ ఈవెంట్‌లో ఆయన తనయుడు కార్తికేయతో కలిసి సందడి చేశారు. ‘‘స్టూడెంట్ నెం.1’ నుండి ‘ఆర్ఆర్ఆర్’ వరకు.. ఎక్కడ మొదలై.. ఎక్కడి వరకు వచ్చింది జక్కన్న జర్నీ’’ అంటూ ప్రేక్షకులు జక్కన్నని ప్రశంసిస్తున్నారు. నెట్టింట రాజమౌళి సూట్‌లో ఉన్న స్టైలిష్ పిక్స్ వైరల్ అవడం చూశాం.

అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేయబోయే సినిమాకి సంబంధించిన కొన్ని వివరాలు చెప్పి ప్రేక్షకాభిమానులకు కిక్ ఇచ్చారు రాజమౌళి. తనకు ఇండియానా జోన్స్ ఫ్రాంఛైజీ మూవీస్ అంటే చాలా ఇష్టమని.. ఆ టైప్ సినిమా చేయాలని ఉందని.. మహేష్ బాబుతో అలాంటి చిత్రమే చేయబోతున్నానని రివీల్ చేసి.. అంచనాలు పెంచేశారు. తండ్రి విజయేంద్ర ప్రసాద్ మంచి కథ రెడీ చేశారని.. ప్రస్తుతం దాని డెవలప్‌మెంట్ వర్క్ జరుగుతుందని అన్నారు. ఇప్పుడు SSMB 29 గురించి ఓ క్రేజీ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

జక్కన్న, మహేష్ మూవీలో కింగ్ నాగార్జున కీలకపాత్రలో కనిపించనున్నారట. ఈ విషయాన్ని సీనియర్ టాలీవుడ్ జర్నలిస్ట్ ప్రభు ఈమధ్య ఓ ఇంటర్వూలో రివీల్ చేశారు. నాగార్జున, మహేష్ అనుబంధం ఈనాటిది కాదని.. ‘ఆజాద్’, ‘రాజకుమారుడు’ షూటింగ్స్ పక్కపక్కన జరుగుతున్న టైంలో.. రెండు చిత్రాలకు నిర్మాత అయిన అశ్వినీ దత్‌తో.. నాగార్జున.. మహేష్ ఫస్ట్ సినిమా కాబట్టి ఫోకస్ దానిమీద పెట్టండి.. ‘ఆజాద్’ పనులు ఎవరో ఒకరు చూసుకుంటారని చెప్పారని.. అలాంటి గుడ్ రిలేషన్ వారిదని ప్రభు చెప్పుకొచ్చారు.

నాగార్జున హీరోగా జక్కన్న తండ్రి తెలంగాణ రజాకర్ల ఉద్యమ నేపథ్యంలో ‘రాజన్న’ చిత్రానికి దర్శకత్వం వహించగా.. రాజమౌళి కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ డైరెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ లెక్కన్న రాజమౌళి, మహేష్ సినిమాలో నాగార్జున నటించడం అనే న్యూస్ నిజమే అనుకోవాలి మరి.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది సెట్స్ మీదకెళ్లనుంది..

Industry lo pakkanodu edagali ani ye matram swardham lekunda manaspoorthiga korukunevalalo first undedi @iamnagarjuna, Nag Sir place lo inkevarunna @urstrulyMahesh ni tokkedanike try chesevara mukyam ga industry pedda#Nagarjuna #MaheshBabu pic.twitter.com/HdTL4C5Oa4

— Sravan PK (@SravanPk4) November 21, 2022

ఆహ నా పెళ్లంట వెబ్ సిరీస్ రివ్యూ& రేటింగ్!
గాలోడు సినిమా రివ్యూ & రేటింగ్!

మసూద సినిమా రివ్యూ & రేటింగ్!
సూపర్ స్టార్ కృష్ణ ట్రెండ్ సెట్టర్ అనడానికి 10 కారణాలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #mahesh
  • #Mahesh Babu
  • #nagarjuna
  • #Rajamouli
  • #SS Rajamouli

Also Read

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Jailer 2: ‘జైలర్ 2’ సినిమా థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

related news

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Rajamouli: ‘రామాయణం’ సినిమాలపై రాజమౌళి కామెంట్స్‌… అలా అనేశారేంటి?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Rajamouli: రాజమౌళి సేఫ్‌ ఆన్సర్‌… సూర్య మైల్‌ స్టోన్‌ సినిమా పుకార్లు షికారు

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

Karthikeya And Shobu : రాజమౌళి సినిమాల సీక్వెల్స్‌.. క్లారిటీ లేని క్లారిటీ.. ఓ అనౌన్స్‌మెంట్ కూడా

trending news

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

16 hours ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

16 hours ago
Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

Crazy Kalyanam Review in Telugu: క్రేజీ కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

Ranabaali Review in Telugu: ర‌ణ‌బాలి సినిమా రివ్యూ & రేటింగ్!

19 hours ago
‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

‘అఆ’ లో నాగవల్లి పాత్ర స్ఫూర్తితోనే ‘అబ్సెషన్’ తీశారేమో.. అనుపమ షాకింగ్ కామెంట్స్

2 days ago

latest news

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

15 hours ago
Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

Rajinikanth – Hrithik Roshan: అప్పుడు దత్తపుత్రుడిగా.. ఇప్పుడు అతిథిగా.. రెండూ బ్లాక్‌ బస్టర్లే

18 hours ago
Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

Maruthi: మారుతి ఫైనల్లీ బయటకు వస్తున్నారా? వారంతా నో చెప్పడంతో.. ‘కొత్త’ ఆలోచన

2 days ago
Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

Rc17: లెక్కల మాస్టారూ హీరోయిన్‌ని కూడా ఓకే చేయించేశారా? ఓపెనింగ్‌కి తీసుకొస్తారా?

2 days ago
Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

Jailer 2 Review in Telugu: జైలర్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version