ఈ వారం థియేటర్లలో ‘తమ్ముడు’ వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. థియేటర్లకు తీసిపోకుండా ఓటీటీలో కూడా కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ వంటి క్రేజీ సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇంకా లిస్టులో ఉన్న సినిమాలు/ సిరీస్..లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి : నెట్ ఫ్లిక్స్ : 1) థగ్ లైఫ్ : స్ట్రీమింగ్ అవుతుంది 2) బిచ్ వర్సెస్ రిచ్ (వెబ్ సిరీస్ సీజన్ 2) : స్ట్రీమింగ్ అవుతుంది 3)ది ఓల్డ్ గార్డ్ […]