Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #‘ఓజి’ సెకండ్ గ్లింప్స్ రివ్యూ
  • #సుందరకాండ రివ్యూ & రేటింగ్!
  • #ఆదిత్య 369 సీక్వెల్‌పై క్రిష్‌ ఏమన్నారో తెలుసా?

Filmy Focus » Movie News » 50 సినిమాలు పూర్తి చేస్తున్న ఆ స్టార్ హీరో భార్య ఎవరంటే..

50 సినిమాలు పూర్తి చేస్తున్న ఆ స్టార్ హీరో భార్య ఎవరంటే..

  • March 1, 2023 / 06:41 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

50 సినిమాలు పూర్తి చేస్తున్న ఆ స్టార్ హీరో భార్య ఎవరంటే..

హీరోలు దశాబ్దాల తరబడి కెరీర్ కంటిన్యూ చేస్తారు కాబట్టి.. 50, 100 సినిమాల మైలురాయిని దాటడం అనేది సాధ్యమే.. ఇప్పుడు 25, 30 సినిమాల మార్క్ అంటే అబ్బో అనుకుంటున్నారు కానీ అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి లెజెండరీ యాక్టర్స్ వందలాది చిత్రాలు చేేశారు.. తర్వాత జనరేషన్లో చిరంజీవి, బాలయ్య 100 క్రాస్ చేయగా.. నాగార్జున రెండు సినిమాల దూరంలో ఉన్నాడు. వెంకటేష్ 75వ సినిమా అనౌన్స్ చేశాడు..

కానీ హీరోయిన్ల విషయానికొస్తే.. వాళ్ల కెరీర్ స్పాన్ చాలా తక్కువ కాబట్టి మహా అయితే 20, 30 చిత్రాలు చేస్తే ఎక్కువ.. కానీ సౌందర్య 100, ఛార్మీ 50, కాజల్, హన్సిక వంటి హీరోయిన్లు 50 మూవీస్ కంప్లీట్ చేశారు.. ఇప్పుడు 50 సినిమాలు చేసిన కథానాయికల లిస్టులోకి మరో నటి ఎంటర్ అవుతోంది.. ఆమె ఎవరో కాదు.. కన్నడ రియల్ స్టార్, సౌత్‌లో యాక్టర్, డైరెక్టర్‌గా పాపులర్ అయిన ఉపేంద్ర భార్య ప్రియాంక ఉపేంద్ర..

వెస్ట్ బెంగాల్‌, కోల్‌కతాకు చెందిన ప్రియాంక త్రివేది 90s,2000 టైంలో స్టార్ హీరోయిన్‌గా రాణించారు.. బెంగాలీ, ఒడియా, హిందీ, తమిళ్, కన్నడలోనూ నటించి గుర్తింపు తెచ్చుకుని.. జె.డి. చక్రవర్తి ‘సూరి’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. ఉపేంద్ర తెలుగు ఫిలిం ‘రా..’ లో ఒక కథానాయికగా చేశారు.. తర్వాత ‘H2O’ లోనూ ఉపేంద్రతో కలిసి నటించారు.. 2003 డిసెంబర్ 14న ఉపేంద్రను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. వీరికి ఇద్దరు పిల్లలు.. మ్యారేజ్ తర్వాత ఫ్యామిలీకే పూర్తి టైం కేటాయించిన ప్రియాంక..

అప్పుడప్పుడు కన్నడంలో మూవీస్ చేసినా.. పూర్తి స్థాయిలో కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్నారామె.. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.. ‘డిటెక్టివ్ తీక్షణ’ అనే పేరు ఫిక్స్ చేశారు.. సీరియస్‌గా చూస్తూ గన్ గురిపెట్టిన ప్రియాంక్ లుక్ ఆకట్టుకుంటోంది.. కన్నడ, తమిళ్, మలయాళం, తెలుగులో విడుదల చేయనున్నారు.. త్రివిక్రమ రఘు డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ అడ్వంచరస్ మూవీతో ప్రియాంక కెరీర్‌లో 50వ సినిమా మైలురాయిని చేరుకుంటున్నారు..

New Detective In Town

Presenting The Arresting First Look Of @priyankauppi‘s 50th Film DETECTIVE TEEKSHANAA #DetectiveTeekshanaa #PriyankaUpendra
Directed by #TrivikramRaghu

Produced by @gmprasanna@muni_vc@EventLinkxEnt @propratheesh @pro_guna @baraju_SuperHit pic.twitter.com/X9z84Cz5Gf

— BA Raju’s Team (@baraju_SuperHit) March 1, 2023

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Detective Teekshanaa
  • #priyanka
  • #priyanka upendra
  • #Upendra

Also Read

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

Baaghi 4 Review in Telugu: బాఘీ 4 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

Coolie Review in Telugu: కూలీ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

Madharasi Collections: నెగిటివ్ టాక్ ఎఫెక్ట్.. యావరేజ్ ఓపెనింగ్స్ మాత్రమే వచ్చాయి

50 mins ago
Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

Ghaati Collections: యావరేజ్ ఓపెనింగ్స్ తో సరిపెట్టుకున్న ‘ఘాటి’..!

1 hour ago
Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

Kotha Lokah Collections: 2వ వీకెండ్ ను క్యాష్ చేసుకునేలా ఉంది

2 hours ago
Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

Meenakshi Chaudhary: ‘సైమా 2025’.. మీనాక్షినే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

3 hours ago
Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

Sandeep Reddy Vanga: రాంగోపాల్ వర్మ తీసిన ఆ సినిమా 60 సార్లు చూసి ఎడిటింగ్ నేర్చుకున్నాను

4 hours ago

latest news

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

పవన్ కళ్యాణ్ ఫెయిల్ అయ్యాడు.. బాలయ్య సక్సెస్ అవుతాడా?

5 hours ago
ప్రముఖ నటుడు మృతి

ప్రముఖ నటుడు మృతి

5 hours ago
బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

బాల్కనీ ఒరిజినల్స్ బ్యానర్‌లో ‘ప్రొద్దుటూరు దసరా’ని అద్భుతంగా తీసిన ప్రతీ ఒక్కరికీ కంగ్రాట్స్.. డాక్యుమెంటరీ ప్రత్యేక ప్రదర్శనలో దర్శకుడు కరుణ కుమార్

6 hours ago
Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

Tamil Directors: అక్కడి స్టార్లందరూ దుకాణం సర్దేసినట్టేనా?

8 hours ago
SIIMA 2025:  ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

SIIMA 2025: ‘సైమా 2025′ విన్నర్స్ లిస్ట్

8 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version