Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Featured Stories » ఆలస్యమే అమృతం అంటున్న స్టార్ హీరోలు

ఆలస్యమే అమృతం అంటున్న స్టార్ హీరోలు

  • April 28, 2017 / 09:15 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

ఆలస్యమే అమృతం అంటున్న స్టార్ హీరోలు

ఎప్పుడు వచ్చామన్నది కాదు.. హిట్ కొట్టామా? లేదా..! అనేది నేటి కథానాయకుల మంత్రం అయింది. హడావుడిగా సినిమాలు చేసి అపజయాలను చూడడం కన్నా వినూత్నమైన కథతో రావడానికి టాలీవుడ్ స్టార్ హీరోలు ఆసక్తి కనబరుస్తున్నారు. అలా కథ, క్యారక్టర్ కోసం ఎక్కువసమయం వెచ్చిస్తున్న హీరోలపై ఫోకస్…

రవితేజRavi Tejaమంచి ఫామ్లో ఉన్నప్పటికీ రవితేజ బెంగాల్ టైగర్ సినిమా తరువాత మూవీ ఓకే చేయడానికి ఏడాది సమయం తీసుకున్నారు. ‘టచ్ చేసి చూడు’ అంటూ ఎనర్జటిక్ కథతో పాటు రాజా ది గ్రేట్ అంటూ తాను ఇది వరకు పోషించని అంధుడి పాత్రలో అలరించడానికి సిద్ధమవుతున్నారు.

అల్లు అర్జున్ Allu Arjunగతేడాది ఏప్రిల్ 22 న అల్లు అర్జున్ సరైనోడు రిలీజ్ అయింది. వందకోట్ల క్లబ్ లో చేరింది. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఆరు నెలలో బన్నీ మరో సినిమాను రిలీజ్ చేస్తారనుకున్నారు. కానీ అలా జరగలేదు. కథ చర్చలకు ఆరు నెలలు పట్టింది. ప్రస్తుతం హరీశ్ శంకర్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ చేస్తున్న ‘డీజే-దువ్వాడ జగన్నాథమ్’ ప్రొడక్షన్ దశలో ఉంది. రిలీజ్ కావడానికి మరో రెండు నెలలు పడుతుంది.

ఎన్టీఆర్ NTRజనతా గ్యారేజ్ తో హ్యాట్రిక్ హిట్ అందుకున్నయంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా డిఫరెంట్ కథ కోసం ఆరునెలలు సమయం తీసుకున్నారు. స్టోరీ ఓకే చేసిన తర్వాత క్యారక్టర్ కోసం మరో మూడు నెలలు కసరత్తు చేశారు. జై లవ కుశ గా మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించేందుకు కష్టపడుతున్నారు. ఈ మూవీ ఎప్పటికి పూర్తి అవుతుందో ఇప్పుడే చెప్పలేము.

అఖిల్ Akhilఅక్కినేని ప్రిన్స్ అఖిల్ అయితే మొదటి సినిమా ప్లాప్ కావడంతో మరింత జాగ్రత్తలు తీసుకున్నారు. రెండేళ్లు గ్యాప్ తీసుకొని విక్రమ్ కుమార్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నారు. ఇది విభిన్నమైన ప్రేమకథ అని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ వేగంగా జరుగుతోంది.

రామ్ Ramగతఏడాది ప్రారంభంలో నేను శైలజ తో హిట్ అందుకున్న రామ్ .. వేగంగా హైపర్ ని పూర్తి చేశారు. సెప్టెంబర్ లో విడుదలయిన ఈ మూవీ మంచి టాక్ సొంతం చేసుకుంది. అదే స్పీడ్ తో మరో మూని మొదలుపెడుతాడుకుంటే.. కొత్తగా కనిపించాలని సిక్స్ ప్యాక్ రప్పించి, గడ్డం పెంచి నూతన తెలుగు సంవత్సరాది సందర్భంగా తన కొత్త చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. ‘నేను శైలజ’ ఫేమ్‌ కిశోర్‌ తిరుమల దర్శకత్వంలో ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.

రామ్ చరణ్Ram Charan మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ధృవ’ తో హిట్ ట్రాక్ లోకి వచ్చినా వెంటనే నెక్స్ట్ ప్రాజక్ట్ పట్టాలెక్కించలేదు. సుకుమార్ చెప్పిన కథను మెచ్చి, 1980 నాటి పరిస్థితులకు అనుగుణంగా బాడీని మార్చుకున్నారు. చెవిటి వాడిగా హీరోయిజం చూపించడానికి సిద్ధమయ్యారు. ఈ మూవీ షూటింగ్ జరుగుతోంది.

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #akhil
  • #Akhil New Movie
  • #Allu Arjun
  • #Duvvada Jagannadham Movie
  • #Jai lava kusa movie

Also Read

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

Varanasi: ‘వారణాసి’ టైటిల్ రచ్చ.. మరో వివాదంలో చిక్కుకున్న ‘జక్కన్న’

related news

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Rasha Tadani: రామ్‌ చరణ్‌ కోసం ట్రై చేస్తే.. కొత్త వారసుడి సినిమాకు ఓకే చెప్పింది.. ఎవరో తెలుసా?

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Akhanda 2: ‘అఖండ 2’ పై బన్నీ స్పెషల్ ఫోకస్..!

Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

Peddi: ‘పెద్ది’ లో ‘కల్కి..’ నటి?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

GlobeTrotter vs Chikiri Chikiri: ఆస్కార్ విన్నర్స్ హవా మళ్ళీ మొదలైందా?

Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

Ravi Teja: సంక్రాంతి రేసులో రవితేజ రిస్క్

trending news

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

SISU: Road to Revenge Review in Telugu: సిసు: రోడ్ టు రివెంజ్ సినిమా రివ్యూ & రేటింగ్!

4 hours ago
THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

THE PARADISE: హాలీవుడ్ వేటలో నాని ‘ప్యారడైజ్’

1 day ago
సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

సీనియర్ హీరోయిన్ రిటైర్మెంట్ ప్రకటన… ఈ సంవత్సరం చివర్లో..!

2 days ago
Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

Gaalodu Collections: సుడిగాలి సుధీర్ ‘గాలోడు’ కి 3 ఏళ్ళు.. క్లోజింగ్ కలెక్షన్స్ ఇవే

2 days ago
Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

Kaantha Collections: మొదటి సోమవారం బాగా డౌన్ అయిన ‘కాంత’ కలెక్షన్స్

2 days ago

latest news

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

Bheems: ఏంటీ.. భీమ్స్‌ సిసిరోలియో ఇన్ని సినిమాలు చేస్తున్నారా? లిస్ట్‌ తెలుసా?

9 hours ago
Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

Boyapati Srinu: బోయపాటి ఎలివేషన్‌ అదుర్స్‌… ఒరిజినల్‌ గ్లాస్‌ను బద్దలుకొట్టిన బాలయ్య.. ఇంకా…

12 hours ago
Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

Raju Weds Rambai: అర్థనగ్నంగా తిరగడం.. రూ.99 టికెట్‌.. ఈ టీమ్‌ కాన్ఫిడెన్స్‌ చూశారా?

13 hours ago
THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

THAMAN: తమన్ ‘పాన్ ఇండియా’ కష్టాలు.. ఆదుకునేది ఆ ఒక్కడేనా?

1 day ago
RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

RANA DAGGUBATI: యాక్టింగ్ పక్కన పెట్టి.. కోట్లు వెనకేస్తున్న భళ్లాలదేవ!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version