ఈరోజు ‘సీతా పయనం’ టీజర్ లాంచ్ వేడుక జరిగింది. యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja) డైరెక్ట్ చేసిన ఈ సినిమాని ‘శ్రీరామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్’ బ్యానర్ పై అర్జున్ ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. ఆయన కుమార్తె ఐశ్వర్య అర్జున్ (Aishwarya Arjun) ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఉపేంద్ర (Upendra Rao) అన్న కొడుకు నిరంజన్ ఈ చిత్రంలో హీరో. టీజర్ లాంచ్ కు గెస్ట్ గా సుకుమార్ (Sukumar) హాజరయ్యాడు. ఈ […]