ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రెండు పక్కలా వాడి ఉన్న కత్తి లాంటిది. మంచికి వాడుకుంటే మంచే జరుగుతుంది, చెడు కోసం వాడుకుంటే చెడే జరుగుతుంది అని. అయితే సినిమా పరిశ్రమలో ఇప్పటివరకు చెడే చేసింది. అయితే మంచికి వాడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి నిలువెత్తు నిదర్శనం ఈ వీడియో అని చెప్పాలి. ‘పెద్ది’ (Peddi) సినిమాకు సంబంధించి ఇటీవల రిలీజ్ డేట్ గ్లింప్స్ వచ్చింది చూసే ఉంటారు. అందులో డైలాగ్ భలే ఉంది కూడా. ఆ […]