Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Collections » Thandel Collections: బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘తండేల్’!

Thandel Collections: బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘తండేల్’!

  • February 12, 2025 / 03:00 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Thandel Collections: బ్రేక్ ఈవెన్ పూర్తిచేసుకున్న ‘తండేల్’!

అక్కినేని నాగ చైతన్య(Naga Chaitanya) , సాయి పల్లవి (Sai Pallavi) జంటగా నటించిన ‘తండేల్’ (Thandel) సినిమా ఫిబ్రవరి 7న రిలీజ్ అయ్యింది. చందూ మొండేటి (Chandoo Mondeti) డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad)  సంగీతం మొదటి నుండి బాగా ప్లస్ అయ్యింది. అన్ని పాటలు చార్ట్ బస్టర్స్ అవ్వడం వల్ల సినిమాకి హైప్ వచ్చింది. బన్నీ వాస్ (Bunny Vasu) రూ.90 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించారు. సహా నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind)  ప్రమోషన్స్ విషయంలో రాజీ పడలేదు.

Thandel Collections:

Thandel Movie Trailer Review

మొదటి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా నాగ చైతన్య కెరీర్లో హైయెస్ట్ ఓపెనింగ్స్ ను సాధించింది.అలాగే బ్రేక్ ఈవెన్ కూడా కంప్లీట్ అయ్యింది.ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్
  • 2 మొన్న తేజు.. ఇప్పుడు రేణు దేశాయ్!
  • 3 డ్రగ్స్ కేసులో దసరా విలన్ కు ఊరట.. నిర్దోషిగా ప్రకటించిన కోర్టు!
నైజాం 13.15 cr
సీడెడ్ 4.09 cr
ఉత్తరాంధ్ర 4.32 cr
ఈస్ట్ 2.22 cr
వెస్ట్ 1.67 cr
కృష్ణా 1.79 cr
గుంటూరు 1.72 cr
నెల్లూరు 0.98 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 29.94 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 3.21 cr
ఓవర్సీస్ 3.95 Cr
టోటల్ వరల్డ్ వైడ్ 37.10 cr (షేర్)

‘తండేల్’ (Thandel) చిత్రానికి రూ.35.7 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.36 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజుల్లో ఈ సినిమా రూ.37.1 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.1.1 కోట్ల ప్రాఫిట్స్ తో క్లీన్ హిట్ గా నిలిచింది. గ్రాస్ పరంగా రూ.64 కోట్లు కొల్లగొట్టింది ఈ సినిమా.

బన్నీ – త్రివిక్రమ్- మధ్యలో అతను.. ఏదైనా జరగొచ్చా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #naga chaitanya
  • #Sai Pallavi
  • #Thandel
  • #Thandel Collections

Also Read

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

Samantha: అత్తారింట్లో సమంత.. వైరల్ అవుతున్న ఫ్యామిలీ ఫోటో

related news

సమంత విడాకులు 2021 లో.. రాజ్ నిడిమోరు విడాకులు 2022 లో.. వాట్ ఎ సింపతీ గేమ్ సామ్

Naga Chaitanya: సమంత రెండో పెళ్లి.. నాగ చైతన్య పాత వీడియో వైరల్

Sobhita: హ్యాపీ బర్త్ డే లవర్ అంటూ చైతూ కి విషెస్ చెప్పిన శోభిత….!

హీరోకి, డైరక్టర్‌కి బాగా కలిసొచ్చే హీరోయిన్‌ని కొత్త సినిమాలో తీసుకుంటున్నారా?

trending news

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

Celebrity Brides: పెళ్ళంటే రెడ్ శారీ మస్ట్.. కొత్త ట్రెండ్ సెట్ చేసిన హీరోయిన్లు

37 mins ago
Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

Akhil Vs Nikhil: 2026 వాలెంటైన్స్ డే…. అఖిల్ vs నిఖిల్ వార్తల్లో వాస్తవమెంత…?

58 mins ago
Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

Rama Rajamouli: సీరియల్లో దర్శనమిచ్చిన రాజమౌళి భార్య.. ఏ సీరియల్ అంటే?

2 hours ago
Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

Akhanda 2 First Review: ‘అఖండ 2’ ఆ 40 నిమిషాలు నెక్స్ట్ లెవెల్లో ఉంటుందట..!

5 hours ago
తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

తెలుగమ్మాయి కొత్త మేకోవర్ అందరికీ షాకిస్తుందిగా

6 hours ago

latest news

Avatar 3: మూడో ‘అవతార్‌’కి వెళ్తే.. మీకు మరో మూడు సర్‌ప్రైజ్‌లు

11 mins ago
హైదరాబాద్‌లో ఇద్దరు స్టార్‌ హీరోల ఫిలింసిటీలు.. మొన్న సీఎం కలిసింది ఇందుకేనా?

35 mins ago
Akhanda 2: ‘అఖండ 2: తాండవం’.. ఏపీ చెప్పేసింది.. ఈ రోజు తెలంగాణ చెబుతుందా?

49 mins ago
The Raja Saab: రాజాసాబ్ రన్ టైం మరీ అంతనా..?

54 mins ago
Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

Raviteja: రవితేజ సినిమాలో మొన్న ఐదుగురు.. ఇప్పుడు ఆరుగురు హీరోయిన్లు.. నిజమేనా?

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version