Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » అప్పట్లో రజినీ కంటే ఎక్కువ.. కానీ ఇప్పుడు.. పాపం ఆ నటుడు..!

అప్పట్లో రజినీ కంటే ఎక్కువ.. కానీ ఇప్పుడు.. పాపం ఆ నటుడు..!

  • November 6, 2021 / 05:03 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

అప్పట్లో రజినీ కంటే ఎక్కువ.. కానీ ఇప్పుడు.. పాపం ఆ నటుడు..!

సినీ పరిశ్రమ రంగుల ప్రపంచం. ఇక్కడ వెలిగిపోయి ఎర్ర బస్సు ఎక్కి వచ్చినంత తేలిక కాదు నెగ్గుకు రావడం. అలా మద్రాస్, ముంబై రైళ్లు ఎక్కి తర్వాత అడ్రస్ లేకుండా పోయినోళ్లకు లెక్కే లేదు. అందుకే ఇండస్ట్రీలో ఎదిగిపోవాలంటే ‘‘ గుమ్మడికాయంత టాలెంట్‌తో పాటు ఆవగింజంత అదృష్టం’’ కూడా వుండాలి అని పెద్దలు ఊరకే అనలేదు. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ప్రతి చోటా ప్రతిభావంతులకు కొదవ లేదు. ఇప్పుడు సూపర్‌స్టార్లుగా వెలుగొందుతున్న వారి కంటే కూడా అద్బుతమైన టాలెంట్ వుండి కూడా అట్టడుగున నిలిచిపోయిన వారు ఎందరో.

ఇందుకు చేతిలో అదృష్ట రేఖ లేకపోవడం కారణమని పెద్దల మాట. టాలీవుడ్‌లో కూడా ఇలాంటి దురదృష్టవంతులు చాలా మందే వున్నారు. అలాంటి వారిలో జీవి నారాయణ రావు కూడా ఒకరు. సూపర్‌స్టార్ రజనీకాంత్ వంటి వారితో కలిసి నటనలో పాఠాలు నేర్చుకున్న ఆయన తొలినాళ్లలో తలైవా కంటే ఎక్కువ పారితోషికం తీసుకున్నారు. తర్వాత హీరోగా కొన్ని సినిమాల్లో వేసినా. అవి అంతగా ఆడకపోవడంతో చిన్నా చితకా పాత్రలు వేయాల్సి వచ్చింది. మద్రాస్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌కు వెళ్లిన ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ తాను తీయబోయే సినిమాకు రజినీకాంత్, జీ.వి.నారాయణ రావులను సెలక్ట్ చేసుకున్నారు. అలా తెరకెక్కిందే ‘‘ అంతులేని కథ ’’.

1976లో విడుదలైన ఈ సినిమా ఘన విజయం సాధించింది. జి.వి.నారాయణరావు సరసన జయపద్ర హీరోయిన్‌గా నటించగా.. రజనీకాంత్‌ ఆమెకు అన్నగా చేశారు. అంతులేని కథకు రజినీకాంత్ 1000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటే, నారాయణరావుకు 1500 ఇచ్చారు. అంతేకాదు ఈ సినిమాలో నటనకు గాను నారాయణ రావుకి ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఆ తర్వాత ఈరంకి శర్మ దర్శకత్వంలో చిలకమ్మ చెప్పింది అనే సినిమాలో మళ్లీ రజనీకాంత్, నారాయణరావు కలిసి నటించారు. ఇది కూడా బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ జోష్‌ను నారాయణ రావు కంటిన్యూ చేయలేకపోయారు. ఆయన తర్వాత చేసిన సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఇదే సమయంలో రజనీకాంత్ వరుస సూపర్‌హిట్‌లతో దక్షిణాదిలో తిరుగులేని స్టార్‌గా ఎదిగారు. సో… అది మరి అదృష్టం అంటే.

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Rajini
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

Rao Bahadhur: ‘రావు బహదూర్’ ని ఇంకా లేపడం ఎందుకు?

related news

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dharman: రజనీ కొత్త సినిమాలో నేషనల్‌ కొత్త క్రష్‌.. ఏంటా క్యారెక్టర్‌?

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Dhanush: శాక్రిఫైస్‌ స్టార్‌ ధనుష్‌.. సీనియర్‌ కోసం మరోసారి వాయిదా

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Megastar X Superstar: మరోసారి ఒక రోజు తేడాలో మెగాస్టార్‌ X సూపర్‌ స్టార్‌.. ఈసారి ఏమవుతుందో?

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Vishnu Vishal: రజనీకాంత్‌ అలా చెప్పడం నచ్చలేదు..: విష్ణు విశాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Rajini – Kamal: రూమర్లకు.. ట్రోలర్లకు.. చోటు లేకుండా మొత్తం చెప్పేసిన రజనీకాంత్‌

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

Shruti Haasan: కమల్‌ హాసన్‌ – రజనీ కాంత్‌ సినిమాలో శ్రుతి హాసన్‌?

trending news

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

Laya: పండగ పూట కూడా పాత మొగుడేనా

2 hours ago
Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

Anaganaga Oka Raju: ‘అనగనగా ఒక రాజు’కి ‘ఓ సుకుమారి’కి లింక్ ఏంటి?

4 hours ago
Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

Icon: కొంపతీసి ‘ఐకాన్’ చేస్తున్నారా?

8 hours ago
Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

Lenin Collections: మొదటి సోమవారం కూడా మంచి వసూళ్ళు రాబట్టిన ‘లెనిన్’

1 day ago
Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

Kalki 2898 AD: నాగ్ అశ్విన్ వ్యాఖ్యలతో అనంత్ శ్రీరామ్ రెచ్చిపోడు కదా..!

1 day ago

latest news

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

Ajith: అజిత్‌ కొత్త సినిమా.. హీరోయిన్‌ ఓకే అయిందా.. ప్రొడ్యూసరూ హీరోయినే..

5 hours ago
Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

Jason Sanjay: హీరో అవుతున్న సీఎం విజయ్‌ తనయుడు.. డైరక్టర్‌ ఎవరబ్బా?

6 hours ago
Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

Allu Arjun : టాలీవుడ్ హీరోలకు కలిసిరాని కోలీవుడ్ డైరెక్టర్లతో బన్నీ రిస్క్ చేస్తున్నాడా ?

8 hours ago
Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

Vijay and Ajith: విజయ్‌ సినిమాకు టికెట్‌ అడిగిన అజిత్‌.. ఏ సినిమాకంటే?

1 day ago
Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

Mathrubhumi: సల్మాన్‌ ‘మాతృభూమి’ మళ్లీ వాయిదా.. ఎందుకని? సమస్యేంటి?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version