Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

  • May 31, 2025 / 02:23 PM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

The Rajasaab Vs Akhanda 2: డిసెంబర్ నెల పైనే ‘అఖండ 2’ కూడా కన్నేసిందా..!

సమ్మర్లో ‘రాజాసాబ్’ (The Rajasaab) రిలీజ్ కావాలి. కానీ ఎందుకో రిలీజ్ కాలేదు. కనీసం సినిమా పోస్ట్ పోన్ అయినట్టు నిర్మాతలు అధికారికంగా ప్రకటించింది కూడా లేదు. అందుకు చాలా కారణాలు వినిపిస్తున్నాయి. షూటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు అని కొంతమంది అంటున్నారు. లేదు ఔట్పుట్ తో నిర్మాతలు సంతృప్తి చెందలేదు అని మరికొందరు అంటున్నారు. మరోపక్క అదీ కాదు వి.ఎఫ్.ఎక్స్ కంపెనీలు ఇంకా పని కంప్లీట్ చేయలేదు.. అందుకే లేట్ అవుతుంది అని దర్శకుడు మారుతి (Maruthi Dasari)   చెబుతున్నాడు.

The Rajasaab Vs Akhanda 2:

ఇలా ఎవరికి తోచింది వారు చెబుతున్నారు. మరోపక్క ఇదివరకటిలా… ఓ సినిమా రిలీజ్ వాయిదా పడితే.. నెల, రెండు నెలలు కాదు.. ఏకంగా 5, 6 నెలల పాటు వాయిదా పడుతున్నాయి. ఇప్పుడు ‘ది రాజాసాబ్’ డిసెంబర్ 5న వస్తుంది అంటున్నారు. మేకర్స్ ఇంకా దీనిపై క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ జూన్ 6న టీజర్ తో స్పష్టం చేస్తారు అంటున్నారు. మరోపక్క అదే టైంకి ‘అఖండ 2’  (Akhanda 2)  కూడా రానుంది అనే చర్చ నడుస్తోంది.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భైరవం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 షష్టిపూర్తి సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 ఘటికాచలం సినిమా రివ్యూ & రేటింగ్!

The Rajasaab Movie to Clash with Akhanda 2 (1)

వాస్తవానికి ‘అఖండ 2’ సెప్టెంబర్ 25కే రావాలి. కానీ ఆ డేట్ కి ఊహించని విధంగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘ఓజి’ (OG Movie) రానుందని అధికారికంగా ప్రకటించారు. సో ‘అఖండ 2’ కి డిసెంబర్లో తప్ప స్పేస్ కనిపించడం లేదు. 2 వారాల గ్యాప్ లో ఈ సినిమాలు వస్తే ఇబ్బంది ఉండదు. డిసెంబర్ నెలలో ఇప్పటివరకు అడివి శేష్ (Adivi Sesh) ‘డెకాయిట్’ (Dacoit) తప్ప ఇంకో సినిమాని ప్రకటించింది లేదు.

After missing the ☀️ summer window, Telugu filmmakers are now targeting December ❄️ for the big clash

AKHANDA 2: THANDAVAM is shifting gears and aiming for a December release ️

THE RAJASAAB is also likely to roar into theatres on December 5 ️#TheRajaSaab #akhanda pic.twitter.com/eVrn27jzLM

— Phani Kumar (@phanikumar2809) May 30, 2025

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Akhanda 2
  • #Dacoit
  • #The RajaSaab

Also Read

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Singeetam Srinivasa Rao: ‘సింగీతం’ ఒక సినిమాటిక్ టైమ్ మెషీన్.. ప్రయోగాల రారాజు అని నిరూపించిన 11 సినిమాలు ఇవే

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

trending news

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

2 hours ago
The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

The Paradise Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘ది పారడైజ్’

2 hours ago
Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

19 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ‘ఆదర్శ కుటుంబం’ లేకపోవడంతో..?!

21 hours ago
Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

Bhoolokaveerudu: చిరు- సింగీతం కాంబోలో ‘భూలోకవీరుడు’.. ఎందుకు ఆగిపోయిందో తెలుసా?

2 days ago

latest news

Magic Move ments: ‘మ్యాజిక్ మూవ్ మెంట్స్’ ఫస్ట్ లుక్ పోస్టర్ ను లాంచ్ చేసిన హీరో శ్రీకాంత్

1 hour ago
Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

20 hours ago
Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

21 hours ago
Nani: యాక్షన్‌కి నో… బ్లాక్‌బస్టర్‌ దర్శకుల టచ్‌లోకి నాని

Vijay Sethupathi: విజయ్‌ సేతుపతి చేతిలో పదికిపైగా సినిమాలు.. ఏయే చిత్రాలంటే?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version