Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Pooja Hegde: పూజా హెగ్డే ఇలా దొరికేసిందేంటి.. ట్రోల్స్ ఆగడం లేదుగా..!

Pooja Hegde: పూజా హెగ్డే ఇలా దొరికేసిందేంటి.. ట్రోల్స్ ఆగడం లేదుగా..!

  • February 5, 2025 / 11:00 AM ISTByPhani Kumar
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Pooja Hegde: పూజా హెగ్డే ఇలా దొరికేసిందేంటి.. ట్రోల్స్ ఆగడం లేదుగా..!

పూజా హెగ్డేకి (Pooja Hegde) తెలుగులో ఆఫర్లు రావడం లేదు. 2022 లో వచ్చిన ‘ఎఫ్ 3’ (F3 Movie) లో ఒక స్పెషల్ సాంగ్ చేసింది. ఆ తర్వాత ఆమె ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించలేదు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ని (Ustaad Bhagat Singh)  ఆమె రిజెక్ట్ చేసింది. మరోపక్క ‘గుంటూరు కారం’ (Guntur Kaaram) సినిమా నుండి ఆమె ఎపిసోడ్ ను డిలీట్ చేశారు. దీంతో తెలుగు ఫిలిం మేకర్స్ పై పూజా కోపంగా ఉన్నట్లు ఉంది.

Pooja Hegde

The reason behind actress Pooja Hegde got trolled

అందుకే ఓ బ్లాక్ బస్టర్ తెలుగు సినిమాని తమిళ సినిమా అంటూ చెప్పి విమర్శల పాలవుతుంది. వివరాల్లోకి వెళితే.. గతవారం బాలీవుడ్లో రిలీజ్ అయిన ‘దేవా’ (Deva)  మూవీ ప్రమోషన్స్ లో పూజా హెగ్డే పాల్గొంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ నోరు జారింది. దీంతో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. పూజా హెగ్డే మాట్లాడుతూ.. “పాన్ ఇండియా కంటెంట్ కు ఉన్న ప్రాముఖ్యత వేరు. వాస్తవానికి ‘అల వైకుంఠపురములో’ (Ala Vaikunthapurramulo0)  అనే ఓ తమిళ సినిమాని హిందీ ప్రేక్షకులు కూడా ఆదరించారు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 వెల్‌కమ్‌ బ్యాక్‌ జానీ.. ఎమోషనల్‌ అయిన మాస్టర్‌.. వీడియో వైరల్‌!
  • 2 కళ్యాణ్ దేవ్ ఎమోషనల్ పోస్ట్ వైరల్.. ఏమైందంటే?
  • 3 కనీసం 30 రోజులు కూడా పూర్తవ్వకుండానే అమెజాన్ ప్రైమ్ లో గేమ్ ఛేంజర్!

డిజె- దువ్వాడ జగన్నాథం’ (Duvvada Jagannadham) ని కూడా హిందీ ప్రేక్షకులు ఎగబడి చూశారు. కాబట్టి కంటెంట్ బాగుంటే ప్రేక్షకులకి భాషతో సంబంధం లేదు. అందరికీ రీచ్ అవుతుంది” అంటూ చెప్పుకొచ్చింది. పూజా హెగ్డే ఇంటెన్షన్లో ఎటువంటి పొరపాటు లేదు. కానీ ‘అల వైకుంఠపురములో’ అనే ప్రాపర్ తెలుగు మూవీ. రీజనల్ మూవీస్ కేటగిరిలో అది ఇండస్ట్రీ హిట్ అనిపించుకుంది.

The reason behind actress Pooja Hegde got trolled

వాస్తవానికి ఆ సినిమాతోనే పూజా హెగ్డే రేంజ్ పెరిగింది. పారితోషికం కూడా పెరిగింది. తమిళ, హిందీలో కూడా ఆమె డిమాండ్ పెరగడానికి ఆ సినిమా కారణమని చెప్పొచ్చు. తనకు అంత కీర్తి తెచ్చిపెట్టిన తెలుగు సినిమాని.. తమిళ సినిమా అంటూ ప్రస్తావించడంపై తెలుగు ఆడియన్స్ హర్ట్ అవుతున్నారు. అందుకే పూజా హెగ్డేని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు.

అత్యాశకి పోతున్న ‘తండేల్’ మేకర్స్.. తేడా వస్తే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ala Vaikunthapurramulo0
  • #Duvvada Jagannadham
  • #Pooja Hegde
  • #Ustaad Bhagat Singh

Also Read

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Jatadhara Collections: స్టడీగా కలెక్ట్ చేసినా.. ‘జటాధర’ కి కష్టంగానే ఉంది

Jatadhara Collections: స్టడీగా కలెక్ట్ చేసినా.. ‘జటాధర’ కి కష్టంగానే ఉంది

The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

Sundar C: రజినీ- కమల్ సినిమా.. వారంలోనే తప్పుకున్న దర్శకుడు

related news

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Pawan Kalyan: పవన్‌ నెక్స్ట్‌ సినిమాలు.. త్రివిక్రమ్‌ మాట చెల్లుతుందా? పాత మాట మీద నిలబడతారా?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Nani, Sujeeth: కణ్మణి కాదు రుక్మిణి.. హీరోయిన్‌ని మార్చేసిన నాని?

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

Most Eligible Bachelor Collections: 4 ఏళ్ళ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే..!

trending news

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

Santhana Prapthirasthu Review in Telugu: సంతాన ప్రాప్తిరస్తు సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Jatadhara Collections: స్టడీగా కలెక్ట్ చేసినా.. ‘జటాధర’ కి కష్టంగానే ఉంది

Jatadhara Collections: స్టడీగా కలెక్ట్ చేసినా.. ‘జటాధర’ కి కష్టంగానే ఉంది

5 hours ago
The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

The Girl Friend Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’

6 hours ago
Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

Kaantha Review in Telugu: కాంత సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

Spirit: ‘స్పిరిట్’ ఈ నెలలోనే.. క్లారిటీ ఇచ్చేసిన సందీప్ రెడ్డి వంగా

21 hours ago

latest news

Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

Buchi Babu: టాలీవుడ్ టూ బాలీవుడ్, పెద్ది డైరెక్టర్ బుచ్చిబాబు పెద్ద స్కెచ్ వేసాడు..!

2 mins ago
Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

Chandini Chowdary: చాందినీ ఇంటి*మేట్ సీన్స్ అన్నీ కట్ చేశారా?

1 day ago
Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

Adah Sharma: నన్ను చంపాలనుకున్నారు… అదా శర్మ షాకింగ్‌ కామెంట్స్‌ వైరల్‌

1 day ago
Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

Priyanka Chopra: మహేష్‌ కూతురు.. నా కూతురు కలసి.. వైరల్‌ అవుతున్న ప్రియాంక ఎక్స్‌ పోస్టులు

1 day ago
Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

Vijay Deverakonda: నేను రివర్స్‌లో మీదకెళ్తా.. నువ్వు కెరీర్‌లో పైకి వెళ్తున్నావ్‌.. విజయ్‌ స్పీచ్‌ వైరల్‌

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version