Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » OYE Movie: ఓయ్ మూవీ టైటిల్ అసలు అర్థమిదే.. బన్నీకి ఈ సినిమాతో లింక్ ఇదే!

OYE Movie: ఓయ్ మూవీ టైటిల్ అసలు అర్థమిదే.. బన్నీకి ఈ సినిమాతో లింక్ ఇదే!

  • February 13, 2024 / 02:46 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

OYE Movie: ఓయ్ మూవీ టైటిల్ అసలు అర్థమిదే.. బన్నీకి ఈ సినిమాతో లింక్ ఇదే!

కొన్ని సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అస్సలు అర్థం కాదు. అలాంటి సినిమాలలో ఓయ్ సినిమా కూడా ఒకటి. ఒకప్పుడు ఫ్లాప్ గా మిగిలిన ఈ సినిమాను తర్వాత రోజుల్లో చాలామంది క్లాసిక్ అని పొగిడారు. కథ విషయంలో కొన్ని చిన్నచిన్న తప్పులు జరిగాయని అవి జరగకుండా ఉండి ఉంటే మాత్రం ఈ సినిమా రేంజ్ మారిపోయేదని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఈ నెల 14న రీరిలీజ్ అవుతోంది.

ఈ సినిమా రీరిలీజ్ సందర్భంగా దర్శకుడు ఆనంద్ రంగ ఈ సినిమాకు సంబంధించిన విషయాలను, విశేషాలను పంచుకున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ హీరోను ఓయ్ అని పిలుస్తుంది కాబట్టి ఈ సినిమాకు ఓయ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని చాలామంది ఫీలవుతారు. అయితే దర్శకుడు మాత్రం ఈ సినిమాలో ప్రేమ కథ హీరో పాత్ర పుట్టినరోజైన 2007 సంవత్సరం జనవరి 1న మొదలై 2008 సంవత్సరం జనవరి 1న ముగుస్తుందని వెల్లడించారు.

సంవత్సరం పాటు జరిగే కథ కావడంతో ఈ సినిమాకు వన్ ఇయర్ లోని మొదటి అక్షరాలను తీసుకుని ఓయ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశామని ఆనంద్ రంగ వెల్లడించారు. ఈ సినిమా టైటిల్ వెనుక అర్థం తెలిసి నెటిజన్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ సినిమా కోసం మొదట పరిశీలించిన టైటిల్స్ లో పరుగు ఒకటి. ఈ సినిమాకు పరుగు టైటిల్ ఫిక్స్ అయ్యి ఆ టైటిల్ రిజిష్టర్ చేసి ఉంటే బన్నీ బొమ్మరిల్లు భాస్కర్ కాంబో మూవీ టైటిల్ మారిపోయేది.

ఈ విధంగా (OYE Movie) ఓయ్ మూవీకి పరోక్షంగా బన్నీ మూవీతో లింక్ ఉంది. ఓయ్ మూవీ రీరిలీజ్ బుకింగ్స్ అదుర్స్ అనేలా ఉన్నాయి. రికార్డ్ స్థాయి స్క్రీన్లలో రిలీజవుతున్నా బుకింగ్స్ సైతం అదే రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు ఈ సినిమా విడుదలై ఉంటే బాగుండేదని కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచేదని ఫ్యాన్స్ చెబుతున్నారు. పెద్దగా ప్రమోషన్స్ చేయకపోయినా ఓయ్ రీరిలీజ్ కు అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది.

యాత్ర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

ఈగల్ సినిమా రివ్యూ & రేటింగ్!
లాల్ సలామ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Anand Ranga
  • #Oye Movie
  • #Shamili
  • #Siddharth

Also Read

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

Chiranjeevi, Mahesh Babu: చిరంజీవి – మహేష్ కాంబినేషన్‌ అలా మిస్ అయ్యామా?

related news

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Devayani: మెగాఫోన్ పట్టిన సీనియర్ హీరోయిన్ దేవయాని.. అందరికీ షాకిచ్చిందిగా..?

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Sarathkumar: కోపం మీడియా పైనా? సిద్ధార్థ్ పైనా?

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

Siddharth: సిద్దార్థ్ కి ఈసారి హిట్టు పడేలా ఉంది..!

trending news

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

Trisha: రుక్మిణీ కాదు త్రిష ఫిక్స్ అంటున్నారు..!

10 hours ago
3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

3 BHK Collections: సో సో ఓపెనింగ్స్ సాధించిన ‘3 BHK’

12 hours ago
Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

Kuberaa Collections: ‘కుబేర’.. మళ్ళీ క్యాష్ చేసుకునేలా ఉందిగా..!

14 hours ago
Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

Kannappa Collections: ‘కన్నప్ప’ కి మరో 2 రోజులు ఛాన్స్ దొరికింది!

14 hours ago
Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

Thammudu Collections: నిరాశపరిచిన ‘తమ్ముడు’ ఓపెనింగ్స్!

15 hours ago

latest news

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

ఘనంగా ‘సోలో బాయ్’ చిత్ర థాంక్యూ మీట్

11 hours ago
రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

రామ్‌ చరణ్‌కు డిజాస్టర్‌ ఇచ్చిన దర్శకుడు 8 ఏళ్ల తర్వాత తెలుగు కుర్రాడి కథతో..

12 hours ago
Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

Venkatesh, Trivikram: వెంకటేశ్‌ – త్రివిక్రమ్‌ సినిమా టైటిల్‌ ఇదేనా? ‘నమో వెంకటేశ’ స్టైల్‌లో!

12 hours ago
Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

Arjun Das: అతని గొంతు ఒక అద్భుతం.. అయితే అదే మైనస్‌ అన్నారు!

12 hours ago
Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

Arijit Singh: వరల్డ్‌ స్టార్‌లను వెనక్కి నెట్టిన భారతీయ సింగర్‌.. తెలుగులోనూ పాడాడు!

14 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version