Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » సీఎం రేవంత్ తో చర్చలకు సిద్ధమైన టాలీవుడ్.. నాగవంశీ ఏమన్నారంటే!

సీఎం రేవంత్ తో చర్చలకు సిద్ధమైన టాలీవుడ్.. నాగవంశీ ఏమన్నారంటే!

  • December 24, 2024 / 10:28 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సీఎం రేవంత్ తో చర్చలకు సిద్ధమైన టాలీవుడ్.. నాగవంశీ ఏమన్నారంటే!

సంధ్య థియేటర్ వద్ద జరిగిన దురదృష్టకర ఘటన సినీ పరిశ్రమలో ఒక్కసారిగా అలజడిని క్రియేట్ చేసింది. ముఖ్యంగా సినిమా థియేటర్లలో భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ఇక తెలంగాణా ప్రభుత్వం సీరియస్ కావడంతో టాలీవుడ్ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సమావేశం కావాలని భావిస్తున్నారు. నిర్మాత నాగవంశీ (Suryadevara Naga Vamsi) ఈ అంశంపై మాట్లాడుతూ, ప్రస్తుతం (Tollywood) ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ దిల్ రాజు (Dil Raju) అమెరికాలో ఉన్నారని, ఆయన రాగానే ముఖ్యమంత్రిని కలిసి చర్చలు ప్రారంభిస్తామని తెలిపారు.

Tollywood

Producer Naga Vamsi Comments On Telugu Film Industry Shifting To Andhra Pradesh (3)

ఈ సమావేశంలో టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, థియేటర్ భద్రత అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది. ప్రత్యేకంగా సంక్రాంతి పండుగకు విడుదల కానున్న భారీ బడ్జెట్ సినిమాల టికెట్ రేట్లపై క్లారిటీ పొందేందుకు ప్రయత్నిస్తారని నాగవంశీ తెలిపారు. దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) , బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటిస్తున్న ‘డాకు మహారాజ్’(Daaku Maharaaj) , సంక్రాంతికి వస్తున్నాం (Sankranthiki Vasthunnam) సినిమాలు సంక్రాంతికి విడుదల కానున్న నేపథ్యంలో ఈ చర్చలు కీలకంగా మారాయి.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 గేమ్ ఛేంజర్.. ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..హైలైట్స్ ఇవే!
  • 2 ఫ్యాన్స్ ముసుగులో కొందరు.. బన్నీ సీరియస్ వార్నింగ్!
  • 3 'గేమ్ ఛేంజర్' ప్రీ రిలీజ్ ఈవెంట్లో 'ఓజీ' పై రాంచరణ్ ఆసక్తికర కామెంట్లు..!

తెలంగాణ సర్కారు తాజా నిర్ణయాలు టాలీవుడ్‌ను సవాళ్లమయంగా నిలిపాయి. ముఖ్యంగా బెనిఫిట్ షోలపై నిషేధం, టికెట్ రేట్ల పెంపు మంజూరులో ప్రభుత్వం తీసుకున్న కఠిన వైఖరి చిత్ర పరిశ్రమపై ప్రభావం చూపనుంది. ఈ విషయంలో నిర్మాతలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సంక్రాంతి విడుదలలకు ముందే టికెట్ రేట్లు, షోల పరిమితులపై ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

Tollywood Representatives Plans Meeting with CM Revanth Reddy (1)

ఇంకా, నాగవంశీ ఆంధ్రప్రదేశ్‌కు ఇండస్ట్రీ (Tollywood)  తరలింపుపై స్పందిస్తూ, హైదరాబాద్ సినీ పరిశ్రమకు కేంద్రంగా కొనసాగుతుందని స్పష్టంగా చెప్పారు. తనకు, ఇతర నిర్మాతలకు ఇప్పటికే ఇక్కడ భారీ పెట్టుబడులు ఉన్నాయని, మరొక ప్రాంతానికి వెళ్లే ఆలోచన లేదని తెలిపారు. ఏపీ సర్కారు నుంచి కొన్ని చలవలు ఉన్నప్పటికీ, హైదరాబాద్ ఇండస్ట్రీకి సరైన స్థలం అని అభిప్రాయపడ్డారు. ఇక సంక్రాంతి బరిలో ఉన్న సినిమాలకు ఈ చర్చలు ఎంతవరకు ప్రయోజనకరమవుతాయో చూడాలి. తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాలను పునర్విమర్శిస్తుందా లేదా అనేది ఇప్పటికి స్పష్టత రాలేదు.

RRR డాక్యుమెంటరీ.. అసలు క్లిక్కయిందా లేదా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Dil Raju
  • #Revanth Reddy
  • #Suryadevara Naga Vamsi

Also Read

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

related news

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

trending news

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

Venky Kudumula: రాబిన్ హుడ్ డిజాస్టర్ రిజల్ట్ పై స్పందించిన దర్శకుడు వెంకీ కుడుముల

13 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు/సిరీస్ సందడి!

13 hours ago
Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

2 days ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

3 days ago

latest news

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

రెండో బిడ్డకి జన్మనిచ్చిన స్టార్ కపుల్

10 hours ago
Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

2 days ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

2 days ago
Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

2 days ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version