Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Chiranjeevi: చిరంజీవి సినిమా చేయమని అడిగితే.. సంవత్సరం తర్వాత వస్తా అన్న యువ దర్శకుడు!

Chiranjeevi: చిరంజీవి సినిమా చేయమని అడిగితే.. సంవత్సరం తర్వాత వస్తా అన్న యువ దర్శకుడు!

  • January 22, 2025 / 09:16 AM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chiranjeevi: చిరంజీవి సినిమా చేయమని అడిగితే.. సంవత్సరం తర్వాత వస్తా అన్న యువ దర్శకుడు!

ఓ స్టార్‌ హీరో పిలిచి మనం సినిమా చేద్దాం ఓ మంచి కథ చెప్పు అని ఎవరైనా దర్శకుడికో, రచయితకో అంటే ఎగిరి గంతేసి.. వెంటనే ఓ లైన్‌ చెబుతారు. లేదంటే ఒకట్రెండు రోజుల్లో వచ్చి కథ చెబుతా అని టైమ్‌ తీసుకుంటారు. యువ దర్శకుడు అయినా, సీనియర్‌ దర్శకుడు అయినా రియాక్షన్‌ దాదాపు ఇలానే ఉంటుంది. రీసెంట్‌గా ‘లక్కీ భాస్కర్‌’ (Lucky Baskhar) సినిమాతో మంచి విజయం అందుకున్న వెంకీ అట్లూరికి (Venky Atluri) ఇలాంటి ఆఫరే వచ్చింది మెగాస్టార్‌ చిరంజీవి (Chiranjeevi)  నుండి.

Chiranjeevi

Chiranjeevi

ఇంకేముంది పైన చెప్పినట్లే చేసి ఉంటారు వెంకీ అట్లూరి అని మీరు అనుకోవచ్చు. కానీ అక్కడ జరిగింది పూర్తి విరుద్ధం. ‘ఇప్పుడు కాదు సర్‌.. ఓ సంవత్సరం తర్వాత వస్తాను’ అని చెప్పి వచ్చేశారట వెంకీ అట్లూరి. అయితే ‘మీ స్థాయికి తగ్గ కథ నా దగ్గరలేదు. మీ ఫ్యాన్స్‌ని అలరించే కథ లేదు’ అని రెండు మాటలు కూడా చెప్పారనుకోండి. నిజమా అని అనుకోవద్దు. ఈ విషయం చెప్పింది వెంకీ అట్లూరితో వరుస సినిమాలు చేస్తున్న నిర్మాత నాగవంశీనే (Suryadevara Naga Vamsi) .

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 తండ్రి కాబోతున్న కిరణ్‌ అబ్బవరం.. భార్యతో కలసి ఫొటోలు షేర్‌ చేసిన నటుడు!
  • 2 దిల్ రాజుకి షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..!
  • 3 'భైరవం' టీజర్ లాంచ్లో.. మనోజ్ ఎవరిని టార్గెట్ చేశాడు..!

Tollywood young director about directing Chiranjeevi (1)

‘లక్కీ భాస్కర్’ సినిమా విజయం నేపథ్యంలో ఆ మధ్య చిరంజీవి టీమ్‌ మొత్తాన్ని ఇంటికి పిలిచి మెచ్చుకున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంలో వెంకీతో చిరు మాట్లాడుతూ ‘ఓ మంచి కథ చెప్పు.. సినిమా చేద్దాం’ అన్నారట. అప్పుడే వెంకీ మంచి కథ రాసుకొని ఓ సంవత్సరం తర్వాత మీ దగ్గరకు వస్తాను అని చెప్పారట. మామూలుగా అయితే ఛాన్స్‌ వదులుకోకూడదు. కానీ చిరంజీవితో సినిమా అంటే లైఫ్‌ టైమ్‌ అచీవ్‌మెంట్‌ లాంటిది. అందుకేనేమో వెంకీ అట్లూరి అలా అన్నారు అని సమాచారం.

చిరంజీవితో గతంలో కొంతమంది దర్శకులు కథ చెప్పి.. దానిని పూర్తి స్థాయిలో సిద్ధం చేసే క్రమంలో ఇబ్బందులు వచ్చి ఆగిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. సినిమా అనౌన్స్‌ అయ్యాక ఆగిపోతే బాధే కదా. అందుకేనేమో వెంకీ అట్లూరి ఇలా అన్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగితే ఈ సినిమాను సితార నాగవంశీనే నిర్మిస్తారని భోగట్టా.

#Chiranjeevi – #VenkyAtluri On the Cards!

Chiranjeevi Garu spoke to Venky, but Venky requested at least a year to prepare the script, says Naga Vamsi. pic.twitter.com/8MaaD55LK0

— Movies4u Official (@Movies4u_Officl) January 20, 2025

విశాల్‌తో యాక్షన్‌ డైరక్టర్‌.. కాంబో ఆల్మోస్ట్‌ రెడీ.. మరి ఆ సినిమా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Chiranjeevi
  • #venky atluri

Also Read

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

Sasivadane Review in Telugu: శశివదనే సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Chiranjeevi: ‘దసరా’ టీమ్‌తో సినిమాకు ముందే.. ఆ సినిమా నటుడితో చిరు సినిమా!

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Godfather, OG: అప్పుడు ‘గాడ్ ఫాదర్’.. ఇప్పుడు ‘ఓజీ’

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Pawan Kalyan: చిరు- బాలయ్య ఇష్యూ.. పవన్ కళ్యాణ్ సైలెన్స్ కి కారణం అదేనా?

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Udit Narayan: లెజెండ్‌ సింగర్‌ని తీసుకురావడమే కాదు.. ఆయన పాడించి.. వినోదం పండించి..

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Poonam Kaur: చిరు- బాలయ్య ఇష్యూ.. మధ్యలో పూనమ్.. ట్రోల్స్ షురూ..!

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

Chiranjeevi, Anushka: చిరు – బాబీ సినిమాలో అనుష్క?

trending news

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

Kantara Chapter 1 Collections: 2వ వీకెండ్ పైనే భారం అంతా

6 hours ago
OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

OG Collections: 3వ వీకెండ్ చాలా కీలకం

6 hours ago
Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

Funky Teaser: ‘ఫంకీ’ టీజర్ రివ్యూ.. ఇది కదా అనుదీప్ నుండి కోరుకునేది!

20 hours ago
Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

Nagarjuna: ‘కింగ్ 100’… మరో ‘మనం’?

23 hours ago
ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

ARI Review in Telugu: అరి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

‘నేనేం… దెబ్బలు తినడానికి రాలేదు’… ‘బిగ్ బాస్ 9’ బ్యూటీ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

‘నేనేం… దెబ్బలు తినడానికి రాలేదు’… ‘బిగ్ బాస్ 9’ బ్యూటీ ఓల్డ్ కామెంట్స్ వైరల్!

18 hours ago
Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

Dragon: తారక్‌ – నీల్‌ ‘డ్రాగన్‌’.. అనుకున్న టైమ్‌కి రానట్టేనా? నిర్మాత మాటలు వింటుంటే..

18 hours ago
ఇంట్లో కాళ్లు విరగ్గొడతామన్నారు.. యంగ్ హీరోయిన్‌ గురించి తెలుసా?

ఇంట్లో కాళ్లు విరగ్గొడతామన్నారు.. యంగ్ హీరోయిన్‌ గురించి తెలుసా?

18 hours ago
Bunny Vas, Banda Ganesh: బండ్ల గణేష్ మా మూడ్ అంతా స్పాయిల్ చేశాడు: బన్నీ వాస్

Bunny Vas, Banda Ganesh: బండ్ల గణేష్ మా మూడ్ అంతా స్పాయిల్ చేశాడు: బన్నీ వాస్

18 hours ago
Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

Bobby Deol Wife: విలన్ భార్య ఎంత అందంగా ఉందో చూడండి.. వైరల్ అవుతున్న బాబీ డియోల్ భార్య తాన్యా లేటెస్ట్ పిక్స్!

20 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version