Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #మిరాయ్ రివ్యూ & రేటింగ్
  • #కిష్కింధపురి రివ్యూ & రేటింగ్
  • #‘దృశ్యం 3’ మీరనుకున్నట్లు కాదు!

Filmy Focus » Featured Stories » కొడుకుని హీరోగా పరిచయం చేస్తోన్న దర్శకుడు!

కొడుకుని హీరోగా పరిచయం చేస్తోన్న దర్శకుడు!

  • February 23, 2021 / 03:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

కొడుకుని హీరోగా పరిచయం చేస్తోన్న దర్శకుడు!

‘చిత్రం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు తేజ. మొదటి సినిమాతోనే సెన్సేషన్ క్రియేట్ చేశాడు. అప్పట్లో ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. కేవలం నలభై లక్షల్లో నిర్మించిన సినిమా కోట్లలో లాభాలు తీసుకొచ్చింది. ఈ సినిమాతో చాలా మంది నటీనటులు ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. హీరో ఉదయ్ కిరణ్ తొలి సినిమాతోనే సక్సెస్ అందుకొని ఆ తరువాత స్టార్ హీరో రేంజ్ కి ఎదిగాడు. ఇప్పుడు ఆ సినిమాకి సీక్వెల్ గా ‘చిత్రం 1.1’ అనే సినిమా రాబోతుంది.

తనకు ఎన్నో మ్యూజికల్ హిట్స్ అందించిన ఆర్ఫీ పట్నాయక్ ను ఈ సినిమాకి కూడా సంగీత దర్శకుడిగా ఎన్నుకున్నాడు తేజ. ‘చిత్రం’ సినిమా మాదిరి ఈ సినిమాలో కూడా అందరూ కొత్త వాళ్లనే తీసుకోవాలనుకుంటున్నాడు తేజ. ఇప్పుడు తనకు ఉదయ్ కిరణ్ లాంటి హీరో ఒకరు కావాలి. ఈ రోల్ కోసం ఎవరిని తీసుకుంటారనే విషయంలో ఓ ఆసక్తికర విషయం బయటకొచ్చింది. తేజ తనయుడు అమితవ్ తేజ ఈ సినిమా ద్వారా హీరోగా ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.

తన కొడుకుని ఈ సినిమాతో హీరోగా పరిచయం చేయాలని తేజ భావిస్తున్నాడట. అమితవ్ కి ప్రస్తుతం నటనలో శిక్షణ ఇప్పిస్తున్నాడట తేజ. తన కథకు అమితవ్ సరిపోతాడని.. త్వరలోనే ఓ ట్రయల్ షూట్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు తేజ. అమితవ్ నటన సంతృప్తిగా అనిపిస్తే.. ఈ సినిమాలో తననే హీరోగా ఫిక్స్ చేయాలనుకుంటున్నాడు.

Most Recommended Video

పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Amitav Teja
  • #Chitram 1.1
  • #Director Teja
  • #Kotagiri Venkateswara Rao
  • #Sameer Reddy

Also Read

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Bigg Boss9: వాళ్ళిద్దరూ సేఫ్.. ఈ వారం ఎలిమినేషన్ ఆమేనా?

related news

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Dosa King: ‘దోశ కింగ్‌’ ఎట్టకేలకు ఫిక్స్‌ అయ్యాడట.. ఆ స్టార్‌ హీరో ఎవరంటే?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Chiru Vs Venky: చిరు vs వెంకీ.. 2026 సమ్మర్‌ ఫైట్‌ ఫిక్స్‌ అయిందా?

Young Age Love Stories: నిబ్బా నిబ్బి ప్రేమకథలకి ఎందుకంత క్రేజ్‌.. ఓవర్‌ డోస్‌ కాకుంటేనే లైఫ్‌!

trending news

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

Ghaati Collections: డబుల్ డిజాస్టర్ దిశగా ‘ఘాటి’

1 min ago
OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

OG: ‘ఓజి’ ట్రైలర్ కి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

14 hours ago
Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

Mirai: ‘మిరాయ్’ లో ఆ 2 సాంగ్స్ లేపేశారా?

14 hours ago
OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలో ఏకంగా 18 సినిమాలు విడుదల

16 hours ago
Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

Shriya Saran: సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా కోట్ల సంపాదన.. శ్రీయ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?

17 hours ago

latest news

Zombie Reddy 2: రెండో జాంబీ ఇంటర్నేషనల్‌ అట.. ప్రశాంత్‌ వర్మ ప్లానింగేంటి?

18 hours ago
Raghava Lawrence: సొంతింటిని స్కూల్‌గా మార్చిన లారెన్స్.. ఎవరి కోసమంటే?

19 hours ago
Hansika Motwani: హన్సిక పై కేసు నమోదు.. ఏమైందంటే?

Mirai Review in Telugu: మిరాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kishkindhapuri Review in Telugu: కిష్కింధపురి సినిమా రివ్యూ & రేటింగ్!

Kishkindhapuri Review in Telugu: కిష్కింధపురి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version