Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఓజీ రివ్యూ & రేటింగ్
  • #ఓజి ట్విట్టర్ రివ్యూ
  • #ఓజి చూడటానికి గల 10 కారణాలు

Filmy Focus » Movie News » Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

  • June 26, 2025 / 12:37 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Varalaxmi Sarathkumar : హాలీవుడ్‌ సినిమా పట్టేసిన వరలక్ష్మీ.. దర్శకుడు మనకు దగ్గరోడే!

ఇటీవల కాలంలో విలక్షణ నటి అని అనిపించుకున్న వారు చాలా తక్కువ మందే ఉన్నారు. అలాంటి వారిలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar) ఒకరు. తమిళంతో కెరీర్‌ను ప్రారంభించిన వరు శరత్‌ కుమార్‌.. ఆ తర్వాత తెలుగులో కూడా మంచి సినిమాలు, పాత్రలు చేసి ప్రశంసలు అందుకుంది. ఇటీవల పెళ్లి చేసుకొని ఓ ఇంటావిడ కూడా అయింది. ఇప్పుడు ఆమె మరో అడుగు ముందుకేసి హాలీవుడ్‌కి వెళ్లింది.

Varalaxmi Sarathkumar

అవును వరు తొలి హాలీవుడ్‌ సినిమా అనౌన్స్‌ అయింది. ‘రిజానా – ఎ కేజ్డ్‌ బర్డ్‌’ సినిమాను రీసెంట్‌గా అనౌన్స్‌ చేశారు. శ్రీలంకకు చెందిన సీనియర్‌ దర్శకుడు చంద్రన్‌ రుత్నం తెరకెక్కిస్తున్న ‘రిజానా – ఎ కేజ్డ్‌ బర్డ్‌’ సినిమాలో ఆస్కార్‌ అవార్డు గ్రహీత జెరెమీ ఐరన్స్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు. శ్రీలంకలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ (Varalaxmi Sarathkumar)నటిస్తున్నట్లు అనౌన్స్‌ చేశారు.

Varalakshmi going to hollywood2

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 Constable Kanakam: ‘కానిస్టేబుల్ కనకం’ కథను కాపీ కొట్టేసి ‘విరాటపాలెం – పిసి మీనా రిపోర్టింగ్’ తీశారట..!
  • 2 Manchu Vishnu : విష్ణు ఆఫీస్ లో ఐటీ దాడులు.. టీం క్లారిటీ ఇది!
  • 3 Tollywood: అసలు బొమ్మ ముందుంది.. టాలీవుడ్‌ ఊపిరి పీల్చుకో.. వచ్చేస్తున్నారు మనోళ్లు

రిజానా నఫీక్‌ అనే శ్రీలంక మహిళ 2013లో సౌదీ అరేబియా వెళ్తుంది. అక్కడ ఓ ఇంట్లో పనికి చేరుతుంది. ఆ తర్వాత ఎదురయ్యే పరిణామాల నేపథ్యంలో సినిమా సాగుతుంది అని సమాచారం. ఈ సినిమా టైటిల్‌ రోల్‌లో విదుషిక రెడ్డి నటిస్తోంది. ఇందులో మరో కీలక రాజకీయ నాయకురాలి పాత్రలో వరలక్ష్మీ నటిస్తుందట. చంద్రన్‌ రుత్నం, జెరెమీ ఐరన్స్‌తో కలసి సినిమా చేయడంతో నా కల నెరవేరింది.

Varalakshmi Sarathkumar Open Up Why She Rejected Shankar Movies2

ఈ సినిమా నా కెరీర్‌లో ఓ మైలురాయి అని ఈ సందర్భంగా వరలక్ష్మీ చెప్పింది. ఇక ‘హను – మాన్‌’, ‘మైఖేల్‌’, ‘వీర సింహా రెడ్డి’ లాంటి సినిమాల్లో కీలక పాత్రల్లో నటించి మెప్పించింది వరలక్ష్మీ శరత్‌ కుమార్‌. (Varalaxmi Sarathkumar) ఇప్పుడు హాలీవుడ్‌లో ఎలాంటి ప్రభావం చూపిస్తుందో చూడాలి. ఇక ఇండియన్‌ సినిమాల సంగతి చూస్తే.. ‘ఫీనిక్స్‌’, ‘జననాయగన్‌’ (Jana Nayagan) సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి. ‘ఫీనిక్స్‌’ జులై మొదటి వారంలో వస్తుంది. ఇక ‘జన నాయగన్‌’ వచ్చే ఏడాది జనవరిలో రిలీజ్‌ చేస్తారు.

స్టార్‌ కేమియోలు.. వివాదాలు.. వాయిదాలు మంచు ఫ్యామిలీ.. ‘కన్నప్ప’ ఎక్కడి నుండి ఎక్కడి వరకు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Varalaxmi Sarathkumar

Also Read

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

Jr NTR: ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడ్డాడుగా… ఇంకా తగ్గలేదు పాపం..!

related news

Naga Vamsi: నాగ వంశీపై సంక్రాంతి ఒత్తిడి..!

Naga Vamsi: నాగ వంశీపై సంక్రాంతి ఒత్తిడి..!

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

Sudigali Sudheer: ఇది సుడిగాలి సుధీర్ ‘కాంతార’

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

డిజాస్టర్ సినిమాకు సీక్వెల్ కావాలంటున్న హీరో ఫ్యాన్స్

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

trending news

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

Ticket Hikes: డబ్బింగ్ సినిమాలకి టికెట్ రేట్ హైక్ లు అవసరమా?

35 mins ago
Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

Kantara Chapter 1: ‘కాంతార చాప్టర్ 1’ టీమ్ రిస్క్ చేస్తుందా?

57 mins ago
Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

Chiranjeevi, Prabhas: స్పిరిట్ లో చిరంజీవి వార్తలో నిజమెంత?

3 hours ago
Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

Rishab Shetty: తెలుగులో కనీసం నమస్కారం చెప్పలేకపోయావా రిషబ్ శెట్టి?

4 hours ago
OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

OG Movie: ఓజీ సినిమాకి బ్రేకీవెన్ కష్టాలు!

4 hours ago

latest news

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

Rebel Movie: ప్రభాస్ ‘రెబల్’ విషయంలో అదృష్టవంతులు వీళ్ళే.. 13 ఏళ్ళ గాయం!

4 hours ago
Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Chirutha: 18 ఏళ్ళ ‘చిరుత’ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

Anandam: 24 ఏళ్ళ ‘ఆనందం’ మూవీ ఫైనల్ కలెక్షన్స్ ఇవే

7 hours ago
ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

ఘనంగా జరిగిన ‘తాళికట్టు శుభవేళ’ ప్రీ రిలీజ్ ఈవెంట్

15 hours ago
‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

‘హంగ్రీ చీటా’ వెనుక ఇంత కథ ఉందా?

15 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version