Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఆంధ్ర కింగ్ తాలుకా రివ్యూ & రేటింగ్
  • #అఖండ 2 ఫస్ట్ రివ్యూ
  • #రివాల్వర్ రీటా రివ్యూ & రేటింగ్

Filmy Focus » Movie News » Saindhav: హిట్ యూనివర్స్ లో వెంకటేష్ కూడా జాయిన్ అయ్యాడా?

Saindhav: హిట్ యూనివర్స్ లో వెంకటేష్ కూడా జాయిన్ అయ్యాడా?

  • February 24, 2023 / 08:00 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Saindhav: హిట్ యూనివర్స్ లో వెంకటేష్ కూడా జాయిన్ అయ్యాడా?

విక్టరీ వెంకటేష్.. ఈ మధ్య కాలంలో చాలా సెలెక్టివ్ గా సినిమాలు చేస్తున్నారు. ఈ సీనియర్ హీరోకి కథ చెప్పి ఒప్పించడం కూడా చాలా కష్టం. కథ నచ్చినా సినిమా సెట్స్ పైకి వెళ్తుంది అనే నమ్మకం కూడా ఉండదు. వెంకటేష్ కు దర్శకుడు చెప్పిన కథ నచ్చితే.. తర్వాత ఆ కథని సురేష్ బాబు కూడా వినాలి.ఆ టైంలో ఈయన నిర్మాత ఎవరు, పారితోషికం లెక్కలు వంటివి మాట్లాడితే .. సినిమా ఓకె అయినట్టు.

అయితే ఏ మంత్రం వేశాడో కానీ ‘హిట్’ ‘హిట్2’ చిత్రాల దర్శకుడు శైలేష్ కొలను కి వెంకటేష్ తో సినిమా ఓకె అయిపోయింది. నిజానికి అతను నాని తో ‘హిట్3’ అనౌన్స్ చేశాడు. కానీ మధ్యలో వెంకీ ప్రాజెక్ట్ ఓకె అయ్యింది. వెంకీ – శైలేష్ కొలను కాంబోలో రూపొందుతున్న సినిమాకి సైంధవ్ అనే పేరుని ఫిక్స్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమా కాన్సెప్ట్ ను తెలుపుతూ ఓ గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. ఇది యాక్షన్ మూవీ అన్నట్టు ఈ గ్లింప్స్ ఉంది.

కానీ ఇన్సైడ్ సర్కిల్స్ ప్రకారం తెలిసిన న్యూస్ ఏంటి అంటే.. ఈ సినిమా కూడా హిట్ యూనివర్స్ లో ఓ భాగమేనట..! హిట్ ఫైనల్ కేస్… అంటే 7 వ కేసు వచ్చినప్పుడు .. అందులో వెంకీ పాత్ర కూడా ఉంటుందట. సైంధవ్ అనేది కంప్లీట్ గా ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అని స్పష్టమవుతుంది. పోలీస్ కథలకు వెంకీ కటౌట్ కూడా కరెక్ట్ గా సెట్ అవుతుంది. అందుకే ఈ సినిమా పై అందరి ఫోకస్ పడింది.

సార్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘గజిని’ మూవీ మిస్ చేసుకున్న హీరోలు ఎవరంటే?

టాప్ 10 రెమ్యూనరేషన్ తెలుగు హీరోలు…ఎంతో తెలుసా ?
కళ్యాణ్ రామ్ నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Arya
  • #Nawazuddin siddiqui
  • #Sailesh Kolanu
  • #Saindhav
  • #Venkatesh

Also Read

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Lokesh Kanagaraj: లోకేష్ కనగరాజ్ కి ‘మైత్రి’ వారి అడ్వాన్స్.. హీరో ఎవరో?

related news

VENKATESH: వెంకీ త్రివిక్రమ్ టైటిల్.. వింటేనే పెళ్లికళ వచ్చేసిందిగా!

Drushyam 3: ‘దృశ్యం 3’ బిజినెస్‌ అయిపోతోంది.. మన హీరో ఎప్పుడు రెడీ అవుతాడు?

trending news

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

Akhanda 2:ఏ ప్రమోషన్ తీసుకురాని పబ్లిసిటీ ‘అఖండ 2’ కి ‘ఎరోజ్..’ సంస్థ తెచ్చిపెట్టింది

10 hours ago
Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

Andhra King Taluka: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ కి గోల్డెన్ ఛాన్స్..కానీ

11 hours ago
Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

Prabhas: ప్రభాస్, నవీన్ పోలిశెట్టి తప్ప అంతా ప్లాపుల్లో ఉన్నారు..!

11 hours ago
Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dhurandhar Review in Telugu: దురంధర్ సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

Andhra King Taluka Collections: 8వ రోజు ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ కి ఊహించని బంపర్ ఆఫర్

12 hours ago

latest news

Suresh Babu: సురేష్ బాబుకి కోపం వచ్చింది.. అందరికీ చెప్పాల్సిన పనిలేదంటూ

13 hours ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ ‘స్పిరిట్’ కోసమేనా?

14 hours ago
డిసెంబర్ 4 ప్రీమియర్స్…. పెద్ద సినిమాలకి కలిసి రావడం లేదా?

17 hours ago
Teja Sajja: నన్ను తొక్కేశారని ఎప్పుడూ చెప్పే తేజ సజ్జా.. ఓ హీరోయిన్‌ని తొక్కేశాడా?

19 hours ago
అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

అచ్చిరాని ‘పులి’తో రానున్న మెగా హీరో.. ఈసారి ఏమవుతుందో?

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version