Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Jai Hanuman: హనుమంతుడు ఓకే.. శ్రీరాముడు సంగతేంటి?

Jai Hanuman: హనుమంతుడు ఓకే.. శ్రీరాముడు సంగతేంటి?

  • November 2, 2024 / 09:14 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Jai Hanuman: హనుమంతుడు ఓకే.. శ్రీరాముడు సంగతేంటి?

ప్రశాంత్ వర్మ  (Prashanth Varma) దర్శకత్వంలో రూపొందిన ‘హనుమాన్’ (Hanu Man)   సూపర్ హిట్ అయ్యింది. ఈ ఒక్క సినిమాతో హీరో తేజ సజ్జ  (Teja Sajja)  రేంజ్ అమాంతం పెరిగిపోయింది. సంక్రాంతికి పెద్ద సినిమా ‘గుంటూరు కారం’ (Guntur Kaaram)  పోటీగా ఉన్నప్పటికీ ‘హనుమాన్’ సినిమా సూపర్ సక్సెస్ సాధించడం.. ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘హనుమాన్’ కథ, కథనాలు కొత్తగా ఏమీ ఉండవు. కానీ క్లైమాక్స్ పోర్షన్ సినిమాని అమాంతం లేపింది. ‘చిరంజీవుల్లో ఒకరైన హనుమంతుడు హిమాలయాల్లో ఉన్నాడు’ అనేది చాలా మంది నమ్మకం.

Jai Hanuman

దానిని దర్శకుడు ప్రశాంత్ వర్మ విజువల్ గా చూపించి ఆడియన్స్ ని ఇంకో వరల్డ్ కి తీసుకెళ్లాడు. ఇక అదే టైంలో ‘హనుమాన్’ కి సీక్వెల్ గా ‘జై హనుమాన్’ ఉంటుందని కూడా రివీల్ చేశాడు. ఒక ‘హనుమాన్’ కి క్లైమాక్స్ లో హనుమంతుడిని తెచ్చాడు ప్రశాంత్ వర్మ. కానీ ఆ సినిమాలో హనుమంతుడుని గ్రాఫిక్స్ లో అంటే టెక్నాలజీ వాడి చూపించాడు. అయితే సెకండ్ పార్ట్ కి ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిని (Rishab Shetty) తీసుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 భార్యకి స్పెషల్ గా యానివర్సరీ విషెస్ చెప్పిన వరుణ్ తేజ్..!
  • 2 సింగం ఎగైన్ సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 భూల్ భులయ్యా 3 సినిమా రివ్యూ & రేటింగ్!

‘హనుమంతునికి ఇచ్చిన మాట విభీషణుడు నిలబెట్టుకోవడం’ అనేది ‘హనుమాన్’ లైన్, అయితే ‘శ్రీరామునికి ఇచ్చిన మాట హనుమంతుడు ఎలా నిలబెట్టుకున్నాడు’ అనేది ‘జై హనుమాన్’ లైన్. సో ‘హనుమాన్’ క్లైమాక్స్ లో హనుమంతుడు వచ్చినట్టే.. ‘జై హనుమాన్’ క్లైమాక్స్ లో రాముడిని కూడా చూపించాలట. కథ అలా డిమాండ్ చేస్తుందని సమాచారం. అయితే ఈసారి రాముడి పాత్ర కోసం దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఎవరైనా హీరోని తీసుకుంటారా? లేక తన ఫ్లెక్సిబిలిటీ బట్టి.. ఏఐ(Artificial Intelligence) సాయంతో మేనేజ్ చేసేస్తాడా? అనేది తెలియాల్సి ఉంది.

మోక్షజ్ఞ కోసం కథ రాయమని స్టార్‌ హీరోను కోరిన బాలకృష్ణ.. తాను కూడా..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jai Hanuman
  • #Prasanth Varma

Also Read

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Rag Mayur: రవితేజ ఎనర్జీ.. కమల్ హాసన్ వేరియేషన్స్.. ‘గరివిడి లక్ష్మి’తో మరో మెట్టు ఎక్కేసిన రాగ్ మయూర్

related news

Kayadu Lohar: హీరోయిన్లకు నరకం చూపిస్తున్న తెలంగాణ రాజకీయాలు.. ఇప్పుడు మూడో నాయిక

Ravi Babu: ఫైర్‌ బ్రాండ్‌తో రవిబాబు సినిమా చేస్తున్నారా? ఎలా ఓకే చేసిందబ్బా..

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Garividi Lakshmi: ఫ్లాప్‌ సినిమాకు సపోర్టు చేయక్కర్లేదు.. హిట్‌ సినిమాకు అయినా భుజం కాయండబ్బా

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Jailer 2 Collections: రూ.60 కోట్లకి పైగా లాభాలతో ‘జైలర్ 2’ సెన్సేషన్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

trending news

8 hours ago
Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

Garividi Lakshmi Collections: లాభాల బాటలో ‘గరివిడి లక్ష్మీ’.. ఆ ఏరియాలో మాత్రం రాంపేజ్

10 hours ago
Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ వీకెండ్ కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’

11 hours ago
Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

Ranabaali Collections: 2వ వీకెండ్ ను కూడా బాగా క్యాష్ చేసుకుంది..కానీ?

11 hours ago
Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

Venkatesh Daggubati: అక్టోబర్ నెలలో రిలీజ్ అయిన వెంకటేష్ సినిమాలు మరియు వాటి ఫలితాలు

19 hours ago

latest news

Rashmika: మోత మోగుతున్న కన్నడ సోషల్‌ మీడియా.. దీనికి కూడా రష్మిక ఆన్సర్‌ ఇస్తుందా?

18 hours ago
Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

Rajamouli: మాటల్లో చెప్పలేనంత పెద్ద కథతో సినిమా.. అదెలా సాధ్యం రాజమౌళి గారూ..

19 hours ago
Nikhil Siddharth: చూసుకోవాలి కదా నిఖిలూ.. ఇలా ఫొటోలు షేర్‌ చేస్తే ఎలా?

20 hours ago
Vishwaksen: షూటింగ్‌ స్టార్ట్‌ చేసేసి అప్పుడు రీమేక్‌ రైట్స్‌ కోసం వెళ్లిన విశ్వక్‌

22 hours ago
Bishnoi Gang: బిష్ణోయ్‌ గ్యాంగ్‌ అసలు టార్గెట్‌ ఎవరబ్బా… రోజుకో పేరు బయటకు?

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version