Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » Latha,Rajinikanth: విడాకుల వార్త మీడియా ముందు చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే..?

Latha,Rajinikanth: విడాకుల వార్త మీడియా ముందు చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే..?

  • November 18, 2022 / 08:04 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Latha,Rajinikanth: విడాకుల వార్త మీడియా ముందు చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే..?

సాధారణంగా అందరి జీవితంలోనూ పెళ్లి అనేది ఓ మెమరబుల్ అండ్ రెస్పాన్సిబుల్ మూమెంట్.. దంపతుల మధ్య సఖ్యత కుదరకపోతే పరస్పర అంగీకారంతో విడిపోవడం అనేది కూడా జరుగుతుంటుంది. అది వాళ్ల వాళ్ల మెంటాలిటీ, మెచ్యూరిటీ లెవల్‌ని బట్టి ఉంటుంది.. ఇదే సినిమా వాళ్ల విషయానికొస్తే మాత్రం, వాళ్ల జీవితాలను భూతద్దంలో పెట్టి చూస్తుంటారు. ఇటీవల సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్ పెద్ద కుమార్తె ఐశ్యర్య రజినీ కాంత్.. అల్లుడు ధనుష్ విడిపోతున్నారని ప్రకటించడంతో అంతా షాక్ అయ్యారు.

ఇన్ని సంవత్సరాల పాటు కాపురం చేసి.. ఇద్దరు పిల్లలు పెద్దవాళ్లవుతుండగా.. ఇంతలో ఏమైందబ్బా? అనుకున్నారు. కొద్ది రోజుల తర్వాత తిరిగి కలిసిపోతున్నట్లు ప్రకటించారు. ఇక్కడితో కథ సుఖాంతమైంది.. ఇప్పుడీ ముచ్చట ఎందుకంటే.. కొన్ని సంవత్సరాల క్రితం సూపర్ స్టార్ రజినీ కాంత్ కూడా ఇలాగే తన భార్య లతకు విడాకులిద్దామనుకున్నారు. కొద్ది రోజులుగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు కూడా మీడియాతో చెప్పారు. వివరాళ్లోకి వెళ్తే.. 1985లో రజినీ కాంత్, భార్య లత కొద్దికాలంగా వేర్వేరుగా ఉంటున్నారని..

త్వరలో విడాకులు తీసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదంటూ కొన్ని తమిళ పత్రికలు కథనాలు రాశాయి.. అప్పట్లో హరేకృష్ణ మూమెంట్‌లో చేరిన రజినీ పూర్తిగా దానికే అంకితమైపోవడంతో భార్యభర్తల మధ్య మనస్ఫర్థలు వచ్చాయనేది ఆ వార్తల ఉద్దేశం.. ఇదే మాట రజినీని అడగ్గా.. ‘‘కొన్ని అభిప్రాయ భేదాల వల్ల.. నేను, నా భార్య లత వేర్వేరుగా ఉండాలని నిర్ణయించుకున్నాం.. అంతకుమించి మా మధ్య ఎలాంటి ద్వేష భావనా లేదు’’ అని చెప్పారు.. తర్వాత కొంతకాలానికి వారి మధ్య మనస్ఫర్థలు తొలగిపోయాయి..

Rajinikanth And Latha

అప్పుడు రజినీ ‘శ్రీ రాఘవేంద్రర్’ అనే తమిళ చిత్రంలో రాఘవేంద్ర స్వామి పాత్రలో నటిస్తున్నారు.. రజినీ కెరీర్‌లో 100వ సినిమా ఇది.. ఈ సమయంలోనే ఆయన కాస్త ప్రశాంతంగా ఆలోచించడం మొదలు పెట్టారని కూడా అంటుంటారు. స్వయంగా సూపర్ స్టారే భార్యతో విడిపోతున్నట్లు చెప్పడం అప్పట్లే పెద్ద సంచలనమే అయ్యింది..

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Latha
  • #Latha Rajinikanth
  • #Rajinikanth
  • #Super Star Rajinikanth

Also Read

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

Pan-India Movies: ఆ పాన్‌ ఇండియా సినిమాలు మళ్లీ ఎడిట్‌ టేబుల్‌ మీదకు వస్తాయా?

related news

Rajinikanth: ఎవ్వరూ ఊహించని క్రేజీ కాంబో.. వర్కౌట్ అయితే..!

Rajinikanth: ఎవ్వరూ ఊహించని క్రేజీ కాంబో.. వర్కౌట్ అయితే..!

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

Vishnu Vishal, Rajinikanth: రజినీ పాత్ర నిడివి పెంచడం వల్లే నా సినిమా ప్లాప్ అయ్యింది : విష్ణు విశాల్

Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

Coolie: టీజర్, ట్రైలర్ లేకుండానే రిలీజ్ కానున్న ‘కూలి’..!

Balakrishna: ‘జైలర్ 2’ కోసం రెడీ అవుతున్న బాలయ్య.. నిజమేనా..!?

Balakrishna: ‘జైలర్ 2’ కోసం రెడీ అవుతున్న బాలయ్య.. నిజమేనా..!?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

Aamir Khan: ‘దాహా’ వచ్చేశాడు.. మరో ‘రోలెక్స్‌’ అవుతాడా? లోకేశ్ ప్లానేంటి?

trending news

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

5 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

5 hours ago
Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

5 hours ago
Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

22 hours ago
Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

Hari Hara Veeramallu Censor: ‘హరిహర వీరమల్లు’ సినిమాలో సెన్సార్ వారు అభ్యంతరం తెలిపిన 5 సన్నివేశాలు!

22 hours ago

latest news

Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

6 mins ago
Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

54 mins ago
Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

4 hours ago
Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

6 hours ago
Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

21 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version