Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Mahesh Babu: జక్కన్నా.. మహేష్‌ సినిమా కథ రాస్తున్నారా? మారుస్తున్నారా? ఏమవుతోంది?

Mahesh Babu: జక్కన్నా.. మహేష్‌ సినిమా కథ రాస్తున్నారా? మారుస్తున్నారా? ఏమవుతోంది?

  • October 14, 2024 / 08:59 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Mahesh Babu: జక్కన్నా.. మహేష్‌ సినిమా కథ రాస్తున్నారా? మారుస్తున్నారా? ఏమవుతోంది?

మహేష్ బాబు (Mahesh Babu)  – రాజమౌళి (S. S. Rajamouli) సినిమా ఎంతవరకు వచ్చింది? మొన్నీమధ్యే సినిమా రచయిత విజయేంద్రప్రసాద్‌ చెప్పారు కదా.. టైమ్‌ పడుతుందని అంటారా! అవును నిజమే కానీ.. ఎంత సమయం పడుతుంది అనేదే పై ప్రశ్న సారాంశం. నిజం చెప్పాలంటే ఆ సినిమా ఇంకా అనౌన్స్‌ అవ్వలేదు. హీరో – దర్శకబృందం – నిర్మాత మాత్రమే తేలారు ఇప్పటివరకు. ఇదిగో అదిగో అంటూ కొబ్బరికాయ కొట్టే రోజు కోసం రకరకాల పుకార్లు వస్తున్నాయి కానీ.. ఎక్కడా తేలలేదు.

Mahesh Babu

అయితే, ఇప్పుడు ప్రశ్న ఏంటంటే.. సినిమా కథ కోసం రెండు, మూడు నెలల సమయం తీసుకునే రచయిత విజయేంద్ర ప్రసాద్‌ (Vijayendra Prasad)  ఈ సినిమా కోసం ఎందుకు అంత సమయం తీసుకుంటున్నారు అని. సుమారుగా ఈ సినిమా కోసం రైటింగ్‌ టీమ్‌ రెండేళ్ల సమయం తీసుకుంది. ఇంకా ఎన్ని నెలల సమయం పడుతుంది అనే విషయమూ క్లారిటీ రావడం లేదు. దీంతో కథకు రెండేళ్లు పడితే.. షూటింగ్‌కి, పోస్ట్‌ ప్రొడక్షన్‌కి ఇంకెన్నాళ్లు పడుతుంది అనేది ప్రశ్న.

మరిన్ని సినిమా వార్తలు.
  • 1 విశ్వం సినిమా రివ్యూ & రేటింగ్!
  • 2 జిగ్రా సినిమా రివ్యూ & రేటింగ్!
  • 3 జనక అయితే గనక సినిమా రివ్యూ & రేటింగ్!

రాజమౌళి గురించి తెలిసినవాళ్లకు ఈ ప్రశ్న కొత్తగా అనిపించకపోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమా షూటింగ్‌కి ఎంత సమయం తీసుకుంటారో.. పోస్ట్‌ ప్రొడక్షన్‌కి కూడా అంతే సమయం పడుతుంటుంది. ఒక్కోసారి ఎక్కువే పడుతుంది. ఇక ప్రచారం సంగతి సరేసరి. ఈ లెక్కన మహేష్‌బాబు ఎన్నేళ్ల తర్వాత వెండితెరపై కనిపిస్తాడు అనేది పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే జక్కన్నతో సినిమా చేసేటప్పుడు ఆ హీరో వేరే సినిమా గురించి ఆలోచించే పరిస్థితే ఉండదు.

ఇక ఈ సినిమా సంగతి చూస్తే కేఎల్‌ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా ఉండనుంది. చాలా ఏళ్ల క్రితంఏ అడ్వాన్స్‌లు కూడా తీసేసుకున్నారు. ఈలోపు రాజమౌళి, మహేష్‌బాబు ఇతర సినిమాలతో బిజీ అయిపోవడంతో ఇప్పుడు చేస్తున్నారు. ఇద్దరి ఇమేజ్‌లు తెలిశాక ఈ సినిమాకు ఎలాంటి హైప్‌ క్రియేట్‌ అవుతుంది. ఎలాంటి ఫలితం వస్తుందో అభిమానులు, ప్రేక్షకుల ఊహకే వదిలేస్తున్నాం.

దేవరతో లెక్కలు మారిపోయాయిగా.. అనిరుధ్ చేతిలో ఇన్ని ఆఫర్లా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Mahesh Babu
  • #S. S. Rajamouli
  • #SSMB29

Also Read

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47: బాక్సాఫీస్ వద్ద తడబడుతున్న ‘ఆదర్శ కుటుంబం’

related news

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

trending news

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో 50 సినిమాలు విడుదల

19 mins ago
Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

Balu Geetha Review in Telugu: బాలు గీత సినిమా రివ్యూ & రేటింగ్!

12 hours ago
Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

Cult Collections: మొదటి వారం కేవలం 35 శాతం రికవరీ సాధించిన ‘కల్ట్’

23 hours ago
Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

Aadarsha Kutumbam AK 47 Collections: మొదటి వారం కేవలం 53 శాతం మాత్రమే రికవరీ సాధించిన ‘ఆదర్శ కుటుంబం’

23 hours ago
Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

Ramayana Collections: మొదటి రోజు భారీ వసూళ్లు సాధించిన ‘రామాయణం’.. కానీ

23 hours ago

latest news

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

Surekha Vani: సురేఖ వాణి పర్సనల్ వీడియో లీక్.. లీగల్ యాక్షన్ తీసుకుంటా అంటూ?

7 hours ago
Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

Cult Collections: ఎదురీదుతున్న విశ్వక్ సేన్ ‘కల్ట్’

24 hours ago
Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Ramayana: ‘రామాయణం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

1 day ago
Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

Mahasakthi Review in Telugu: మహాశక్తి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

RC 17: ఎనిమిదేళ్ల పాత కథకు రూ.500 కోట్లు పెడుతున్న నిర్మాతలు..

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version