ప్రతి వీకెండ్ కు సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయడం అంటే జనాలకు ఇష్టం. ఇది వారికి అలవాటు కాదు. తరతరాల నుండి వస్తున్న ఆనవాయితీ. ఈ వారం థియేటర్లలో సమంత నటించిన ‘శాకుంతలం’, లారెన్స్ హీరోగా నటించిన ‘రుద్రుడు'(డబ్బింగ్ సినిమా) వంటి క్రేజీ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఈ సినిమాలపై జనాలకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నట్లు కనిపించడం లేదు.
జనాల కాన్సన్ట్రేషన్ అంతా ఈ వీకెండ్ కు (OTT)ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలు/సిరీస్ ల పైనే ఉంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఓ విధంగా ఈ వీకెండ్ మొత్తం ఓటీటీ డామినేషనే అని చెప్పాలి. ఎందుకంటే ఈ వీకెండ్ కు ఏకంగా 31 సినిమాలు/సిరీస్ లు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతున్నాయి. లేట్ చేయకుండా ఆ సినిమాలు/సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :
అమెజాన్ ప్రైమ్:
1)కబ్జ – తెలుగు డబ్బింగ్
2)బోరెగో – హాలీవుడ్ మూవీ
3)ద మార్వెలెస్ మిసెస్ మైసల్ సీజన్ 5 – హాలీవుడ్ సిరీస్
4) ద ఆఫరింగ్ – హాలీవుడ్ మూవీ (స్ట్రీమింగ్ అవుతుంది)
డిస్నీ ప్లస్ హాట్ స్టార్:
5)ఓ కల – తెలుగు సినిమా (స్ట్రీమింగ్ అవుతుంది)
6)రెన్నర్ వేషన్స్ – ఇంగ్లీష్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)
నెట్ ఫ్లిక్స్:
7)కన్నై నంబతే – తమిళ సినిమా
8) క్వీన్ మేకర్ – కొరియన్ సిరీస్
9)క్వీన్స్ ఆన్ ద రన్ – స్పానిష్ మూవీ
10) ద లాస్ట్ కింగ్ డమ్: సెవన్ కింగ్స్ మస్ట్ డై – ఇంగ్లీష్ సినిమా
11) డాక్టర్ చా – కొరియన్ సిరీస్ – ఏప్రిల్ 15
12)ఫ్లోరిడా మ్యాన్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)
13)అబ్షెసన్ – హాలీవుడ్ సిరీస్ (స్ట్రీమింగ్ అవుతుంది)
14)ద బాస్ బేబీ: బ్యాక్ ఇన్ ద క్రిబ్ సీజన్ 2 – హాలీవుడ్ సిరీస్ (ఆల్రెడీ స్ట్రీమింగ్)